టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రేపు ఈయన నుంచి `ఖుషి` అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. గత రెండు వారాల నుంచి ఖుషి ప్రమోషన్స్ లో విజయ్ దేరకొండ చాలా బిజీగా ఉన్నాడు. ఈ […]
Tag: telugu movies
విజయ్ దేవరకొండ ఎదుట భారీ టార్గెట్.. `ఖుషి` ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే షాకే!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `ఖుషి`. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఖుషి రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో పాటు మేకర్స్ నిర్వహించిన ప్రమోషన్స్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. విజయ్ దేవరకొండ గత […]
క్రేజీ న్యూస్ : అంతర్జాతీయ అవార్డు నామినేషన్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..
ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా ఈ సినిమాకి దక్కాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక హీరోలు ఇద్దరు కూడా భారీ క్రేజ్‌తో గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా లేటెస్ట్ గా గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు సినీ వర్గాల్లో మరోసారి వైరల్‌గా మారింది. ప్రముఖ ఇంటర్నేషనల్ […]
‘బ్రో ది అవతార్’ దెబ్బతో డేంజర్లో పడ్డ RRR రికార్డులు..!
పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ మల్టీ స్టారర్‌గా రూపొందిన బ్రోది అవతార్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమా రిమేక్ మూవీ కావడంతో నెగిటివ్ టాప్ ఎక్కువగా ఉంది. అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సముద్రఖని డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ పవన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ సినిమాలో క్యారెక్టర్ డిజైన్ చేశాడంటూ వచ్చిన న్యూస్ తో ప్రేక్షకుల […]
నానిపై మృణాల్ షాకింగ్ కామెంట్స్.. ఎప్పుడు చూడు అదే అంటాడట!
సీతారామం మూవీతో టాలీవుడ్ లో ఓవర్ నైట స్టార్ అయిన అందాల భామ మృణల్ ఠాకూర్.. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. మృణాల్ ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగమైంది. అందులో విజయ్ దేవరకొండ `VD14` ఒకటి కాగా.. మరొకటి న్యాచురల్ స్టార్ నాని `హాయ్ నాన్న`. ఈ మూవీ ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి […]
విజయ్-సమంత `ఖుషి` మూవీకి ముందనుకున్న టైటిల్ ఏంటో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంత జంటగా నటించిన చిత్రం `ఖుషి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్.. తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు […]
తెలిసి తెలిసి పెద్ద తప్పు చేస్తున్న నాగార్జున.. మైండ్ దొబ్బిందా ఏంటి..?
ఒక భాషలో హిట్ అయిన సినిమాను వేరె భాషల్లో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ, ఈ మధ్య టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. తెలుగులో రీమేక్ సినిమాలకు కాలం చెల్లింది అని గాడ్ ఫాదర్, బ్రో, భోళా శంకర్ వంటి చిత్రాలు నిరూపించాయి. దీంతో రీమేక్ సినిమాల జోలికి పోకూడదని తెలుగు హీరోలకు ఓ స్పష్టత వచ్చేసింది. కానీ, అక్కినేని మన్మథుడు నాగార్జున తెలిసి తెలిసి […]
సంక్రాంతి సమరానికి సై అంటున్న టాలీవుడ్ స్టార్స్.. మహేష్, నాగ్‌తో సహా ఎవరెవరు వస్తున్నారంటే?
సంక్రాంతి వస్తుందంటే సినీ లవర్స్ కు పండగే పండగ. పెద్ద హీరోలందరూ సంక్రాంతికే సందడి చేస్తుంటారు. పోయిన సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడ్డారు. ఇద్దరూ బాక్సాఫీస్ కింగ్స్ గా నిలిచారు. ఇక రాబోయే సంక్రాంతికి పోటీ మరింత గట్టిగా ఉండబోతోంది. టాలీవుడ్ స్టార్స్ సంక్రాంతి సమరానికి సై అంటున్నారు. మరి 2024 సంక్రాంతికి రాబోయే హీరెలెవరో ఓ లుక్కేసేయండి. గుంటూరు కారం.. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ […]
చీర చాటున దాగనంటున్న నేహా శెట్టి అందాలు.. స్టన్నింగ్ స్ట్రక్చర్ తో టెంప్టింగ్ ఫోజులు!
నేహా శెట్టి.. ఈ మధ్య టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగిన నేహా శెట్టి.. మెహబూబా మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో మెరిసింది. కానీ, ఇవేమి ఆమె కెరీర్ కు ఉపయోగపడలేదు. అయితే గత ఏడాది విడుదలైన `డిజే టిల్లు` మూవీతో నేహా శెట్టి గుర్తింపు సంపాదించుకుంది. యూత్ లో మంచి ఫాలో పెంచుకుంది. యంగ్ హీరోలకు మోస్ట్ […]