మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. బీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ అందాల సోయగం.. తొలి మూవీ తోనే బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సంయుక్త నటించిన సార్, బింబిసార చిత్రాలు కూడా ఘన విజయం సాధించాయి. రీసెంట్గా ఈ బ్యూటీ `విరూపాక్ష` మూవీ […]
Tag: telugu movies
రేయ్ థమన్ గా అంటూ ఏకేస్తున్న నెటిజన్లు.. ఏంటీ `బ్రో` మళ్లీ కాపీయేనా?
ఎస్. ఎస్. థమన్.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ ఒకడు. కానీ, కెరీర్ ఆరంభం నుంచి థమన్ `కాపీ క్యాట్`అనే ట్యాగ్ ను మోస్తూనే ఉన్నాడు. పాప్, విదేశీ ట్యూన్లను కాపీ కొడుతున్నారనే ఆరోపణలు థమన్‌పై ఉన్నాయి. పలు ట్యూన్లు కూడా అందుకు సాక్ష్యంగా నిలిచాయి. దాంతో అతడు కంపోజ్ చేసిన అన్ని సినిమాల్లో ఏదో ఒక పాట కాపీయే అన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా థమన్ మరోసారి అడ్డంగా బుక్కైయ్యాడు. […]
రికార్డు ధరకు అమ్ముడుపోయిన `బ్రో` ఓటీటీ రైట్స్.. సగం బడ్జెట్ వచ్చేసిందట!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మెగా మల్టీస్టారర్ `బ్రో`. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. కోలీవుడ్ లో డైరెక్ట్ చేసిన సముద్రఖనినే తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తుంటే.. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. జూలై […]
సోలోగా వచ్చినా కలిసి రాని శకునం.. సమ్మర్ లో మరో డిజాస్టర్!
యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ, సరైన హిట్ మాత్రం పడటం లేదు. తాజాగా `అన్నీ మంచి శకునములే` మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకార్ జానకి, ఊర్వశి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే […]
పవన్ కళ్యాణ్ `బ్రో`లో తేజ్ పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అదే `బ్రో`. దర్శనటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఇందులో దేవుడిగా పవన్ కళ్యాణ్, యాక్సిడెంట్ […]
ఆ టాలీవుడ్ హీరో అంటే విజయ్ ఆంటోనీ అంత పిచ్చి అభిమానం ఉందా?
`బిచ్చగాడు` మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ.. ఇప్పుడు `బిచ్చగాడు 2`తో ప్రక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాకు ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై అతడే నిర్మాతగానూ వ్యవహరించాడు. డబ్బు మరియు సైన్స్ చుట్టూ ఈ […]
నాజూకు నడుమును చూపిస్తూ హీట్ పెంచేసిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మ బాగా తెగించేసిందిగా!
గత ఏడాది కాలం నుంచి వరుస ఫ్లాపులతో నలిగిపోతున్న టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఒక్క హిట్ కోసం పరితపించిపోతోంది. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు వరకు కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నా.. ఆ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబుకు జోడీగా `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇటీవల బాలీవుడ్ లో పూజా హెగ్డే […]
ప్రెగ్నెంట్ అని కూడా చూడలేదు.. దారుణంగా హింసించారు.. కాజల్ సంచలన కామెంట్స్!
తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ ముద్ర వేయించుకున్న హీరోయిన్లలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఒకటి. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో ఆడి పాడిన కాజల్.. ఫామ్ లో ఉండగానే పెళ్లి పీటలెక్కింది. 2020లో ప్రియా సఖుడు, ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి అయిన కొద్ది నెలలకే గర్భం దాల్చింది. ప్రెగ్నెంట్ కావడంతో నటనకు బ్రేక్ ఇచ్చిన కాజల్.. పండంటి గత బిడ్డకు జన్మనిచ్చింది. ఇక బిడ్డకు […]
తన్నులు తిన్నా మారని సునిశిత్.. ఈసారి ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు!
సినీ తారల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ పాపులర్ అయిన సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ఇటీవల మెగా కోడలు ఉపాసనను కించపరస్తు దారుణమైన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దాంతో మెగా ఫ్యాన్స్ సునిశిత్ ను వెతికి పట్టుకొని మరీ చితక్కొట్టేశారు. అయితే తన్నులు తిన్నా ఇతగాడు మారలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. సునిశిత్ కామెంట్స్ బాగా […]









