అందాల చందమామ కాజల్ అగర్వాల్ 2020లో ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్ ఏడడుగులు వేసింది. గత ఏడాది ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు. బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. ప్రసాదం వరుస సినిమాలతో బిజీ అయింది. కానీ ఈ అమ్మడుకు సీనియర్ హీరోల సినిమాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. పెళ్లికి ముందు వరకు ఎన్టీఆర్, రామ్ […]
Tag: telugu movies
బాక్సాఫీస్ వద్ద `బిచ్చగాడు 2` బీభత్సం.. ఫస్ట్ డే ఎంత రాబట్టిందో తెలుసా?
బిచ్చగాడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన తమిళ హీరో విజయ్ ఆంటోనీ.. తాజాగా `బిచ్చగాడు 2` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. అలాగే కావ్యా థాపర్ హీరోయిన్ గా చేస్తే.. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. నిన్న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ […]
అసలు చనిపోయింది రష్మికనే కాదు.. ఆ లీక్డ్ పిక్ లో ఉన్నది ఎవరో తెలుసా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `పుష్ప 2` ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న `పుష్ప ది రైజ్` పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా `పుష్ప ది రూల్` టైటిల్ తో పార్ట్ 2 తెరకెక్కుతోంది. ఇందులో అల్లు అర్జున్ కు భార్యగా రష్మిక కనిపించబోతోంది. ఈ చిత్రంలో రష్మిక చనిపోయినట్లు ఓ వార్త ఇప్పుడు సోషల్ […]
సమంత, సాయి పల్లవి మధ్య ఇలాంటి కనెక్షన్ ఉందా.. వీడియో చూస్తే మైండ్‌బ్లాకే!
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల జాబితాలో సమంత, సాయి పల్లవి ముందు వరసలో ఉంటారు. తమదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే వీరిద్దరూ స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందే సమంతతో పరిచయం ఉంది. వీరిద్దరికీ ఓ టీవీ షో ద్వారా కనెక్షన్ కుదిరింది. సాయి పల్లవి మంచి డాన్సర్ అన్న సంగతి అందరికీ తెలుసు. […]
డిజాస్టర్ టాక్ తో బ్లాక్ బస్టర్ వసూళ్లను రాబట్టిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా?
ప్రస్తుత రోజుల్లో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే థియేటర్లు కలకల్లాడుతున్నాయి. పొరపాటున టాక్ అటు ఇటుగా ఉంటే.. ప్రేక్షకులను ఆ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కానీ, డిజాస్టర్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ వసూళ్లను రాబట్టిన స్టామినా కేవలం మెగాస్టార్ చిరంజీవికే సొంతం. చిరు కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన చిత్రాల్లో `మృగరాజు` ఒకటి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. […]
హీరోగా ఎన్టీఆర్ అందుకున్న మొట్ట మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!
నందమూరి తారక రామారావు మనవడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యాంకర్ టైగర్ ఎన్టీఆర్.. కెరీర ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. తనదైన నటన, డైలాగ్ డెలివరీ మరియు డాన్సులతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు. తాతకు తగ్గ మనవడుగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఒక్కో ప్రాజెక్ట్ కు వంద కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకునే స్థాయికి […]
స్కిన్ షోతో సమ్మర్ హీట్ మరింత పెంచేసిన రకుల్.. బాబోయ్ తట్టుకోవడం కష్టమే!
టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ఆఫర్లు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. గత ఏడాది ఏకంగా ఐదు చిత్రాలతో అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు నిరాశే ఎదురయింది. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం […]
ప్రభాస్ చాలా బాధపెట్టాడు.. అతడి వల్ల నా సినిమా పోయిందంటున్న ఐశ్వర్య రాజేష్!
టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ తాజాగా `ఫర్హానా` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాగా.. తొలి ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్.. ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ తనను చాలా బాధపెట్టాడని.. అతడి వల్ల […]
బిగ్గెస్ట్ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న విజయ్ దేవరకొండ.. లక్కంటే ఇదేనేమో!
గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తాజాగా ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ నుంచి లక్కీగా తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ డిజాస్టర్ మరేదో కాదు నిన్న మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన `అన్నీ మంచి శకునములే` మూవీ. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని […]









