పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పవన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా మరో వారం రోజుల్లో రీ రిలీజ్ కు సిద్ధమయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు తొలిప్రేమ. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. అలాగే వాసుకి, ఆలీ, వేణుమాధవ్, సంగీత తదితరులు కీలక పాత్రలను పోషించారు. […]
Tag: telugu movies
పవిత్రకు నరేష్ తొలిసారి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా?
గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తూ టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నరేష్-పవిత్ర.. జంటగా `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 26న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్-పవిత్ర తమ ప్రేమకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవిత్రకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేశానో నరేష్ రివిల్ చేశారు. నరేష్, పవిత్ర తొలిసారి […]
హీరోయిన్ రంభ కూతురు ఇంత అందగత్తా.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు!
ఆకట్టుకునే నటన, మైమరపించే అందం, అలరించే డాన్సులతో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుని ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రంభ గురించి పరిచయాలు అవసరం లేదు, 15 ఏళ్లకే నటన వైపు అడుగులు వేసిన రంభ సౌత్ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసింది, అగ్ర హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇమేజ్‌ను సంపాదించుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రంభ 2010లో ఇంద్ర కుమార్ అనే కెనడాకు […]
కసి చూపులతో కాకరేపుతున్న శ్రీలీల.. అమ్మడి హాట్‌నెస్‌కు కుర్రాళ్లు క్లీన్ బౌల్డే!
శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక యంగ్ సెన్షేన్ ఈమె. తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండేళ్లు కూడా కాలేదు.. కానీ స్టార్ హీరోయిన్లనే దడదడలాడిస్తోంది. ఇటు యంగ్ హీరోలతోనే కాకుండా అటు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల దాదాపు పది ప్రాజెక్ట్ లకు కమిట్ అయింది అంటే.. ఆమెకు ఎలాంటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలీల చేతిలో మహేష్ బాబు `ఎస్ఎస్ఎమ్‌బీ 28`, […]
ఐపీఎస్ అధికారితో వివాదం.. బట్టబయలు అయిన డింపుల్ బాగోతం!
ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతి పేరు నిన్నటి నుంచి వార్తల్లో మారుమోగిపోతోంది. డింపుల్ హయతీ, ఆమె బాయ్ ఫ్రెండ్ విక్టర్ డేవిడ్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని హుడా ఎన్‌క్లేవ్‌లో నటి డింపుల్ హయాతి, విక్టర్ డేవిడ్ తో పాటు ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. పార్కింగ్ విషయంలో డింపుల్, రాహుల్ హెగ్డే మధ్య చాలా రోజుల నుంచి వివాదం జరుగుతోంది. […]
నరేష్ లో నాకు నచ్చేది అదే.. నాలో అది లేదంటూ పవిత్ర బోల్డ్ కామెంట్స్!
టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నరేష్, పవిత్ర కలిసి `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మించారు. మే 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవిత్ర తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలే కాకుండా వ్యక్తిగత […]
వయసులో తనకంటే పెద్దది అయిన రమాప్రభను శరత్ బాబు అందుకే పెళ్లి చేసుకున్నాడా?
సీనియర్ నటుడు శరత్ బాబు (71) కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత రెండు నెలల నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడంతో సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రెండు వందలకు పైగా సినిమాలు చేసిన శరత్ బాబు.. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. అయితే నటుడిగా సూపర్ సక్సెస్ అయినా.. వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిన్ […]
పనిగట్టుకుని మరీ ఎన్టీఆర్ పరువు తీశారు కదరా.. ఇంతకంటే ఘోరం ఉంటుందా?
మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన `సింహాద్రి` సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ థియేటర్స్ లో సందడి చేసింది. ఇండియా వైడ్ గానే కాకుండా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, కెనెడా, జపాన్, మలేషియాలలో సైతం ఈ […]
బ్రేకింగ్.. సీనియర్ నటుడు శరత్ బాబు ఇకలేరు!
సీనియర్ నటుడు శరత్ బాబు ఇకలేరు. 71 ఏళ్ల శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. తొలుత బెంగుళూరులో చికిత్స తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే మెరుగైన వైద్యం అందించినప్పటికీ మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడంతో కొద్ది సేపటి క్రితమే ఆయన తుది శ్వాస విడిచారు. శరత్ బాబు మరణ వార్త తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి సంతాపం […]









