క‌సి చూపుల‌తో కాక‌రేపుతున్న శ్రీ‌లీల‌.. అమ్మ‌డి హాట్‌నెస్‌కు కుర్రాళ్లు క్లీన్ బౌల్డే!

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక యంగ్ సెన్షేన్ ఈమె. తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండేళ్లు కూడా కాలేదు.. కానీ స్టార్ హీరోయిన్లనే దడదడలాడిస్తోంది.

ఇటు యంగ్ హీరోల‌తోనే కాకుండా అటు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫ‌ర్స్ అందుకుంటూ కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తుంది. ప్ర‌స్తుతం శ్రీ‌లీల దాదాపు ప‌ది ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అయింది అంటే.. ఆమెకు ఎలాంటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

శ్రీ‌లీల చేతిలో మ‌హేష్ బాబు `ఎస్ఎస్ఎమ్‌బీ 28`, ప‌వన్‌ కళ్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, బాల‌కృష్ణ `ఎన్‌బీకే 108`, రామ్ – బోయ‌పాటి పాన్ ఇండియా మూవీ, విజయ్‌ దేవరకొండ-గౌతమ్‌ తిన్ననూరి మూవీ వంటి భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. శ్రీ‌లీల తాజాగా ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. బ్లూ క‌ల‌ర్ డ్రెస్ లో ఏంజెల్ లా ద‌ర్శ‌న‌మిచ్చింది. డీప్ లో-నెక్ టాప్ లో ప‌రువాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ క‌సి చూపుల‌తో కాక‌రేపింది.

అమ్మ‌డి హాట్ నెస్ కు కుర్రాళ్లు క్లీన్ బౌల్డే అన్నంత‌గా ఆక‌ట్టుకుంది. శ్రీ‌లీల లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Share post:

Latest