సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతుంది. కానీ మహేష్ విషయంలో వయసుతో పాటు ఆయన అందం కూడా రోజురోజుకు రెట్టింపు అవుతూనే ఉంది. 50 కి చేరువవుతున్న పాతికేళ్ల కుర్రాడిగా యంగ్ కనిపిస్తూ ఎప్పటికప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు కూడా మహేష్ అందానికి ఫిదా అంటూ బహిరంగంగానే వెల్లడించారు. అయితే మహేష్ అంత అందంగా, యంగ్ గా కనిపించడానికి […]
Tag: telugu movies
బ్లాక్ బస్టర్ మూవీని చేతులారా వదులుకున్న అనుపమ.. దరదృష్టం అంటే ఇదే!
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు గత ఏడాది బాగా కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు నటించిన కార్తికేయ 2, బటర్ ఫ్లై, 18 పేజెస్ చిత్రాలు మంచి విజయం సాధించింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడటంతో అనుపమ దశ తిరిగినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ, కెరీర్ పరంగా అనుపమ అనుకున్నంత జోరు చూపించలేకపోతోంది. ప్రస్తుతం తెలుగు, మలయాళ భాషల్లో అడపా తడపా చిత్రాలు చేస్తున్న అనుపమ పరిమేశ్వరన్.. రీసెంట్ గా […]
`ఆదిపురుష్` మేకర్స్ నయా స్కెచ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ ఎవరో తెలిస్తే షాకే!?
ఆదిపురుష్.. మొన్నటి వరకు కంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచిన ఈ చిత్రంపై ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ తర్వాత ఎక్కడా లేని హైప్ ఆదిపురుష్ కు వచ్చేసింది. 2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. బాలీవుడ్ […]
`విరూపాక్ష`లో విలన్‌ను మార్చేసిన సుకుమార్.. సినిమా హిట్ అయ్యాక ఇదేం ట్విస్ట్ రా బాబు!
బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ `విరూపాక్ష` మూవీ తో రీసెంట్ గా అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తే.. బ్రహ్మాజీ, సాయి చంద్, శ్యామల, రాజీవ్ కనకాల, సునీల్ తదితరలు కీలక పాత్రలను పోషించారు. బీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ఏప్రిల్ 21న విడుదలై సంచలన విజయాన్ని […]
నా కూతురికి పెళ్లి చేయను.. ఆమె చేసుకుంటే విడాకులు ఇవ్వమంటా: డైరెక్టర్ తేజ
డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం ఆయనది. విషయం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ప్రస్తుతం ఆయన `అహింస` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు తనయుడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. రజత్ బేడీ, గీతిక, సదా, రవికాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. జూన్ 2న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ […]
చిన్న కారణంతో ప్రభాస్ `డార్లింగ్`ను రిజెక్ట్ చేసి.. ఆ తర్వాత బాధపడ్డ హీరో ఎవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినీ కెరీర్ లో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో `డార్లింగ్` ఒకటి. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. 2010 ఏప్రిల్ 23న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఛత్రపతి […]
టాలీవుడ్ హీరో నుంచి లైంగిక వేధింపులు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హన్సిక!
యాపిల్ బ్యూటీ హన్సిక ఓ టాలీవుడ్ ఆగ్ర హీరో నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొందని రెండు రోజుల నుంచి నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక.. తనను ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో వేధించాడని, డేట్‌కి రావాలంటూ తరచూ వెంటపడేవాడని, అతడి టార్చర్ భరించలేక తగిన విధంగా బుద్ధి చెప్పాను అని వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో హన్సికను వేధించిన ఆ టాలీవుడ్ హీరో ఎవరు […]
గొప్ప మనసు చాటుకున్న రవితేజ.. రియల్ హీరో అంటూ వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
మాస్ మహారాజా రవితేజ గొప్ప మనసు చాటుకున్నాడు. తన సినిమా వల్ల భారీగా నష్టపోయిన బయ్యర్లను ఆదుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రవితేజ రీసెంట్ గా `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తే.. మేఘా ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, సుశాంత్, జయరామ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. రవితేజ ఇందులో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో […]
పెద్ద తప్పు చేసి దొరికిపోయిన శ్రీలీల.. చెంప చెల్లుమనిపించిన బాలయ్య!?
నట సింహం నందమూరి బాలకృష్ణకు కాస్త కోపం ఎక్కువ. తన ముందు ఎవరైనా తప్పు చేస్తే క్షణం కూడా ఆలోచించరు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు. యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా బాలయ్య చేతిలో తన్నులు తిన్నదని ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పెద్ద తప్పు చేసి దొరికిపోవడంతో శ్రీలీల చెంప చెల్లుమనిపించారట బాలయ్య. అసలు ఏం జరిగిందంటే.. బాలకృష్ణ, శ్రీలీల `ఎన్‌బీకే 108`లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అనిల్ […]









