నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఏ అంశమైన సోషల్ మీడియాతోనే ముడిపడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలోనే రాజకీయాన్ని అంతా నడిపించే పరిస్తితి. ఇక పోరులో పైచేయి సాధించాలని పార్టీలు గట్టిగా ట్రై చేస్తున్నాయి. ఇక ఏపీలో ఈ సోషల్ మీడియా పోరులో వైసీపీ, టీడీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంలో వైసీపీ సోషల్ మీడియా పాత్ర చాలా […]
Tag: TDP
వైసీపీ కంచుకోటలో టీడీపీ దూకుడు..30 ఏళ్ల తర్వాత!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నియోజకవర్గం వైసీపీకి కంచుకోట గానే ఉందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో 14కి 14 సీట్లని వైసీపీ గెలుచుకుంది. కానీ ఎన్నికల తర్వాత నిదానంగా జిల్లాలో పరిస్తితి మారుతూ వస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుంటుంది. ఇదే సమయంలో వైసీపీకి కంచుకోటలుగా ఉన్న కొన్ని స్థానాల్లో టీడీపీ పికప్ అవుతుంది. అసలు టీడీపీకి ఏ మాత్రం బలం లేని కోడుమూరు స్థానంలో ఇప్పుడు పరిస్తితి మారుతుంది. అసలు ఈ స్థానంలో టీడీపీ గెలిచింది […]
సారథి వర్సెస్ సవిత..పెనుకొండ సీటు తేల్చేది ఎప్పుడు?
ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే టీడీపీకి పట్టు ఉన్న జిల్లా అని చెప్పవచ్చు..ఈ జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అందులో పెనుకొండ కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో పెనుకొండలో టీడీపీ సత్తా చాటింది. కానీ గత ఎన్నికల్లో పెనుకొండలో జగన్ గాలిలో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ నుంచి శంకరనారాయణ గెలిచారు. అయితే మొదట్లో మంత్రిగా పనిచేసిన […]
టీడీపీలో సీట్ల గోల: పెందుర్తి అవుట్..బుచ్చిబాబుకు డౌట్?
నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా కష్టపడుతున్నారు. అలాగే ప్రతి స్థానంలో టీడీపీ బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ..పార్టీని బలోపేతం చేస్తున్నారు. అయితే సరిగా పనిచేయని నాయకులకు మాత్రం క్లాస్ ఇస్తున్నారు. అవసరమైతే సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు బాబు క్లాస్ ఇచ్చారు. సరిగ్గా పనిచేయకపోవడం వల్ల..బలంగా ఉండే స్థానంలో పార్టీని వీక్ […]
బాబుతో తారక్ భేటీ..తమ్ముళ్ళు సృష్టించారా?నిజమేనా?
ఇటీవల రాజకీయాల్లో పార్టీలు చేసే రాజకీయం ఒకోసారి నిజమో తెలియట్లేదు..లేక అబద్దమో తెలియట్లేదు. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేస్తూ రాజకీయం చేస్తున్నాయి. దీంతో నిజమో ఏదో, అబద్దమో ఏదో క్లారిటీ లేకుండా పోయింది. ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అవుతున్నారనే వార్తలో నిజమెంత ఉందో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు అమెరికా టూర్‌లో తారక్..హైదరాబాద్‌కు రాగానే చంద్రబాబుని కలుస్తారని ప్రచారం జరుగుతుంది. జనవరి 10న చంద్రబాబుతో […]
చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి..కుప్పం-పుంగనూరుల్లో గెలుపు ఎవరిది?
చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. నాలుగు దశాబ్దాల నుంచి వీరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూ వస్తుంది. ఒకసారి బాబు పైచేయి సాధిస్తే..మరోసారి పెద్దిరెడ్డి పైచేయి సాధిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో చిత్తూరులో 14కు 13 సీట్లు వైసీపీ గెలవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక అధికారంలోకి వచ్చాక కుప్పంని కూడా కైవసం చేసుకోవాలని పెద్దిరెడ్డి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. కుప్పంలో […]
రాజానగరం జనసేనకే..పెందుర్తి అందుకే తప్పుకున్నారా?
తెలుగుదేశం పార్టీలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి..నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు..పార్టీలో కీలక మార్పులు చేయడానికి చూస్తున్నారు. ముఖ్యంగా జనసేనతో పొత్తు దృష్టిలో పెట్టుకుని బాబు ముందుకెళుతున్నారు పొత్తు ఉంటే కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా కొందరు నేతలకు ముందుగానే సీట్లు త్యాగం చేయించేలా బాబు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ఆలపాటి రాజా తెనాలి సీటుని వదులుకున్నట్లే కనిపిస్తోంది. అక్కడ జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ […]
మాజీ ఎంపీ తనయుడుకు పి.గన్నవరం సీటు?
తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేని నియోజకవర్గాల్లో కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం స్థానం ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరుపున నేలపూడి స్టాలిన్ పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు గెలిచారు. అయితే ఎమ్మెల్యే చిట్టిబాబుకు ఇప్పుడు అంత పాజిటివ్ లేదు. ఆయనపై వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తోంది. కానీ టీడీపీ నుంచి సరైన నాయకుడు లేకపోవడం వైసీపీకి ప్లస్ గా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ ఫండ్స్‌లో స్టాలిన్ అక్రమాలకు పాల్పడ్డారని […]
ఆ వైసీపీ ఎమ్మెల్యేపై సొంత అన్న తిరుగుబాటు..టీడీపీలోకి జంప్!
అధికార వైసీపీలో తిరుగుబాటు నేతల సంఖ్య పెరుగుతుంది. ఓ వైపు కొందరు ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వ తీరుపైనే విమర్శలు చేస్తున్నారు. మరికొండఋ నేతలు ఏమో సొంత ఎమ్మెల్యేలు, మంత్రులు తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదే క్రమంలో వారికి వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా వెనుకాడటం లేదు. అవసరమైతే ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయిపోతున్నారు. తాజాగా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ సొంత అన్న సుదర్శన్..టీడీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే సుధాకర్ తనకు స్వయానా తమ్ముడని.. […]