పొత్తుపై కల్యాణ్ క్లారిటీ..కమలం చేతుల్లోనే అంతా.!

వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుపై క్లారిటీగానే ఉన్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో 2014 కాంబినేషన్ తో వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. అంటే టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి…ఇలా మూడు పార్టీలు కలిసి వెళితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక ఇదే ప్రతిపాదనని తాజాగా ఢిల్లీలోని బి‌జే‌పి పెద్దల ముందు పెట్టారని తెలిసింది. తాజాగా పవన్ ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలపై ఫిర్యాదు చేశారని, అలాగే రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరినట్లు తెలిసింది. ఇక రాజకీయ […]

గుంటూరులో వైసీపీ సీట్లు ఫిక్స్..వారికే డౌట్!

రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్న రెండో రాష్ట్రం గుంటూరు..ఈ ఉమ్మడి జిల్లాలో 17 సీట్లు ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువ సీట్లు ఉన్న ఈ జిల్లాల్లో మళ్ళీ సత్తా చాటాలని వైసీపీ చూస్తుంది. ఈ క్రమంలోనే మళ్ళీ గుంటూరులో అదిరిపోయే విజయాన్ని అందుకోవాలని వైసీపీ చూస్తుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 17 సీట్లు ఉంటే వైసీపీ 15 సీట్లు గెలుచుకుంది. ఇక టి‌డి‌పి 2 […]

అనంతలో రేసు గుర్రాలు..టీడీపీకి కలిసోచ్చేనా!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ సారి ఎక్కువ స్థానాలని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంది. 2014 ఎన్నికల్లో మాదిరిగా ఇక్కడ మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. ఆ ఎన్నికల్లో 14 సీట్లకు 12 సీట్లు దక్కించుకుంది. కానీ 2019 ఎన్నికల్లో టి‌డి‌పికి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం భారీగా సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే జిల్లాలో టి‌డి‌పి నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. అలాగే లోకేష్ పాదయాత్ర సైతం […]

పాణ్యంలో కష్టపడుతున్న చరిత..వైసీపీకి చెక్ పడుతుందా?

ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం..వైసీపీకి కంచుకోట అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అడ్డా అని చెప్పవచ్చు..ఇక్కడ కాటసాని 6 సార్లు గెలిచారంటే..ఆయనని పాణ్యం ఎలా ఆదరిస్తుందో చూడవచ్చు. ఇక ఇక్కడ టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు. 1983లో ఒకసారి టి‌డి‌పి గెలవగా, మళ్ళీ 1999 ఎన్నికల్లోనే గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ ఎప్పుడు గెలవలేదు. 1985, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాటసాని వరుసగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. […]

చంద్రగిరిలో నాని దూకుడు..ఈ సారైనా ఛాన్స్ ఉందా?

టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన గడ్డ చంద్రగిరి నియోజకవర్గంలో టి‌డి‌పి గెలిచి చాలా ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడో 1994 ఎన్నికల్లోనే అక్కడ టి‌డి‌పి గెలిచింది. మళ్ళీ ఇంతవరకు గెలవలేదు. అసలు బాబు రాజకీయం మొదలైంది కూడా ఇక్కడ నుంచే..1978లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు..1983లో టి‌డి‌పి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బాబు టి‌డి‌పిలోకి వెళ్ళడం..కుప్పం నుంచి వరుసగా పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రగిరిలో మాత్రం టి‌డి‌పిక […]

టీడీపీ నేతలతో సుజనా..బీజేపీకి దగ్గర చేస్తున్నారా?

ఏపీ బీజేపీలో రెండు రకాల వర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఒక వర్గం జగన్‌కు సానుకూలంగా ఉంటే…మరొక వర్గం చంద్రబాబుకు సానుకూలంగా ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పవచ్చు. అయితే టి‌డి‌పి-జనసేన పొత్తుకు రెడీ అవుతున్న నేపథ్యంలో బి‌జే‌పిలో కొందరు నేతలు..ఆ రెండిటితో పొత్తు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. అంటే బాబుకు అనుకూలంగా ఉన్నవారు టి‌డి‌పితో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా పనిచేస్తున్నారు. కానీ బాబుకు వ్యతిరేకంగా జగన్ కు అనుకూలంగా ఉన్న వారు […]

 భీమవరంలో టీడీపీ యాక్టివ్..పవన్ పోటీ చేయట్లేదా?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టి‌డి‌పి దూకుడుగా ఉంది. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా సరే..అక్కడ నుంచి టి‌డి‌పి వేగంగా పుంజుకుంటూ వస్తుంది. ఎలాగో ఈ జిల్లా టి‌డి‌పికి కంచుకోటగా ఉంది. దీంతో జిల్లాలో పార్టీ పికప్ అవుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఇక్కడ జనసేన బలం కూడా పెరుగుతుంది. కొన్ని సీట్లలో జనసేనకు పట్టు ఉంది. ఇక ఈ రెండు పార్టీలు గాని కలిసి పోటీ చేస్తే జిల్లాలో మెజారిటీ సీట్లు సొంతం చేసుకోవడం ఖాయం. […]

మైండ్‌గేమ్: ఎవరు ఎటు జంప్ చేస్తారో?

ఏపీ రాజకీయాల్లో మైండ్ గేమ్ నడుస్తోంది. ఇంతకాలం అధికార వైసీపీ మైండ్ గేమ్ ఆడుతూ..టి‌డి‌పికి చెక్ పెడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. టి‌డి‌పి మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది..ఇంకా వైసీపీకి ఇబ్బందులు మొదలయ్యాయి. అయినా సరే వైసీపీ కూడా అదే స్థాయిలో మైండ్ గేమ్ ఆడటం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల జంపింగ్ విషయంలో రెండు పార్టీలు తమదైన శైలిలో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. వాస్తవానికి టి‌డి‌పికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ […]

కృష్ణాలో టీడీపీకి ఆ మూడిటిల్లో నో ఛాన్స్.!

రాష్ట్రంలో టి‌డి‌పి నిదానంగా పికప్ అవుతున్న విషయం తెలిసిందే. అధికార బలంతో ఉన్న వైసీపీకి చెక్ పెట్టే దిశగా టి‌డి‌పి ముందుకెళుతుంది..అయితే ఇంకా టి‌డి‌పి బలపడాల్సి ఉంది. వైసీపీని ఓడించాలంటే ఈ బలం సరిపోదనే చెప్పాలి. పలు చోట్ల టి‌డి‌పి వెనుకబడి ఉంది. ముఖ్యంగా టి‌డి‌పికి పట్టున్న కృష్ణా జిల్లాలో ఇంకా కొన్ని స్థానాల్లో పట్టు దొరకట్లేదు. కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో మొత్తం ఏడు స్థానాలు ఉన్నాయి..ఆ ఏడు స్థానాల్లో నాలుగు స్థానాల్లో పార్టీ బాగానే […]