కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపైటీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు భారీ ఎత్తున టెన్షన్ పడుతున్నారు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న బాబు.. అక్కడ గెలుపుకోసం అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నికపై ఇంకా ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయినా కూడా అటు అధికార, ఇటు విపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం, ప్రచారం తప్ప పంపాకాలు ప్రారంభించేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈవిషయంలో విపక్ష పార్టీని పక్కన పెడితే.. బాబు […]
Tag: TDP
చంద్రబాబుకు, ఆ సీనియర్ ఎమ్మెల్సీకి పడట్లేదా..!
టీడీపీలో ఓ సీనియర్ ఎమ్మెల్సీకి, సీఎం చంద్రబాబుకు అస్సలు పడట్లేదా ? చంద్రబాబు తీరుపై విసిగిపోయిన సదరు సీనియర్ నేత రాజకీయాలను గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి వచ్చారా ? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ రాజకీయాల్లో గాలి ముద్దుకృష్ణమ నాయుడు అందరికి సుపరిచితుడే. గత ఎన్నికల్లో గాలి నగరి నుంచి పోటీ చేసి రోజా చేతిలో కేవలం 926 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత బాబు ఆయన సీనియారిటీని గుర్తించి ఎమ్మెల్సీ […]
దేవినేని ఉమా వదిన మృతిపై వైసీపీ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమాపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఉమా తన వదిన (మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ భార్య)ను చంపేశాడని కృష్ణా జిల్లా జనాలు ఇప్పటకీ అనుకుంటారని వైసీపీ నేత జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఉమాను రమేశ్ ఉత్త మాటలు చెప్పే పిట్టల దొరగా కూడా అభివర్ణించారు. జోగి రమేశ్ గత ఎన్నికల్లో మైలవరం నుంచి ఉమా మీద పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఉమా గురించి మాట్లాడిన రమేశ్ […]
మూడు పార్టీల్లోను సెగలు రేపుతోన్న ఆ సీటు
ఏపీలో ఓ ఎంపీ సీటుకు జరుగుతోన్న రాజకీయం ఇప్పుడు యమా హాటుగా మారింది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ, కొత్తగా పోటీ చేస్తోన్న జనసేన ఈ మూడు పార్టీల నుంచి ఆ ఎంపీ సీటుకు కీలకమైన అభ్యర్థులు రంగంలో ఉంటారన్న ప్రచారం ఇప్పుడు అక్కడ పొలిటికల్ వాతావారణాన్ని ఎన్నికలకు రెండేళ్ల ముందే హీటెక్కించేస్తోంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌కు బదులుగా వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ తరపున చంద్రబాబు కోడలు […]
నంద్యాలలో గెలుపుపై టీడీపీ సెంటిమెంట్ అస్త్రం!
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించాలని మంచి కసిపై ఉన్న అధికార టీడీపీ.. ఆ దిశాగా అన్ని శక్తులను ఒడ్డు తోంది. భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిల ప్రియకు ఇప్పటికే ఈ విషయంలో అధినేత సీఎం చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏం చేసైనా సీటు కొట్టాలని, వైసీపీకి గుణపాఠం చెప్పాలని ఆయన నూరి పోశారు. దీంతో ఆమె తన అమ్మలు పొదిలోంచి సెంటిమెంట్ సహా అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తోంది. తన […]
వైసీపీలో చేరేందుకు ఆ టీడీపీ ఎమ్మెల్యే రంగం సిద్ధం!
ఏపీ మాజీ మంత్రి తీరు టీడీపీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఒకపక్క టీడీలోనే కొనసాగుతూ.. మరోపక్క ప్రతిపక్ష నేతలతో `టచ్`లో ఉంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారట. అయితే ఆయన మాత్రం పక్కా ప్రణాళికతోనే ముందకు వెళుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రావెల కిషోర్‌బాబు మంత్రి పదవి ఊడబీకేసిన విషయం తెలిసిందే! ప్రస్తుతం ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇవ్వకపోవచ్చనే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. వీటిని పసిగట్టిన ఆయన.. ఇక వైసీపీలో చేరేందుకు అన్ని అస్త్రాలు […]
రోజాపై టీడీపీ అభ్యర్థిగా రాజు గారేనా..!
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై నిరంతరం తీవ్ర విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా! నగరి ఎమ్మెల్యేగా ఉన్న ఆమెపై.. 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు టీడీపీ తరఫున అభ్యర్థి కోసం సీఎం చంద్రబాబు ఇప్పటి నుంచే అభ్యర్థుల వేటలో పడ్డారు. గతంలో ఆమెపై పోటీచేసిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు పోటీ నుంచి విరమించుకోవడంతో ఇప్పుడు కొత్త అభ్యర్థి ఎవరా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నగరి నుంచి పోటీచేయడానికి `రాజు`గారు […]
బాబు సర్కారుకి జగన్ మద్దతు..?
ఏపీలో విపక్షంగా వ్యవహరించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీ నేత జగన్.. ఇప్పుడు కొన్ని రోజులుగా అంటే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక జరిగిన తర్వాత నుంచి జగన్ కంఠం మూగపోయింది. ఏపీలో ప్రజలు ఉన్నారని, వారు ప్రస్తుతం వివిధ సమస్యల్లో చిక్కుకుపోయారని కూడా ఆయన గుర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా గడిచిన వారంలో రాష్ట్రం రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంది. తూర్పుగోదావరి జిల్లా చాపరాయిలో మరణాలు, పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితుల బహిష్కరణ. ఈ రెండు సంఘటనలు పెద్ద ఎత్తున […]
రేవంత్ స్టాండ్ మార్చుకున్నాడా?
తెలంగాణ టీడీపీ నేతల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి రూటు మారుతోందా? పొలిటికల్‌గా ఆయన స్టాండ్ ఏమిటి? వంటి పలు అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఇటీవల ఆయన వ్యవహరించిన తీరే! టీఆర్ ఎస్‌పై రేవంత్ ఎలా రెచ్చిపోతాడో అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఆట మొదలైంది అంటూ.. అప్పట్లో ఓటుకు నోటు కేసులో జైలు నుంచి వచ్చాక చేసిన సవాలు కూడా అందరికీ గుర్తింది. అయితే, అనూహ్యంగా ఆయన తీరు మారిపోయింది. ఒక్కసారిగా […]