ఏపీలో పవన్ టార్గెట్ ఒక్కటే అది…జగన్‌ని గద్దె దించడం…నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం రాకుండా చేయాలనేది పవన్ లక్ష్యం. అందుకే వైసీపీ విముక్త ఏపీ అనే నినాదంతో పవన్ పనిచేయడం మొదలుపెట్టారు. అయితే జగన్‌ని ఓడించడం పవన్ వల్ల అవుతుందా? అంటే ఏ మాత్రం డౌట్ లేకుండా అవ్వదు అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్‌కు బలం చాలా తక్కువ…ఇప్పుడు ఏపీలో జగన్‌కు 50 శాతం బలం ఉంటే…పవన్‌కు 10 శాతం కూడా లేని పరిస్తితి. మరి అలాంటప్పుడు పవన్…వైసీపీ […]
Tag: TDP
తారక్‌కు టైమ్ ఉంది…!
రెండు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్-కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల భేటీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలో నటన నచ్చి ఎన్టీఆర్‌ని షా కలవలేదని, రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమే కలిశారని ప్రచారం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం ఎన్టీఆర్‌ని కలిశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేవలం సినిమాలో నటన నచ్చి అభినందించడానికే షా..ఎన్టీఆర్‌ని కలిశారని ఇందులో వేరే రాజకీయ కోణం లేదని బీజేపీ, టీడీపీ […]
రాజుగారి సర్వే…అక్కడే తేలిపోయింది..?
ఈ మధ్య ఏపీలో సర్వేల గోల ఎక్కువైపోయింది..లోకల్ నుంచి నేషనల్ సంస్థల వరకు సర్వేలు అంటూ హడావిడి చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన అన్నీ సర్వేల్లో…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే అధికారం అని చెబుతున్నాయి. అలాగే గతం కంటే వైసీపీ బలం కాస్త తగ్గిందని, టీడీపీ బలం కాస్త పెరిగిందని అంటున్నాయి…కాకపోతే వైసీపీకే ఆధిక్యం ఉంటుందని చెబుతున్నాయి. ఇటీవల వచ్చిన ఇండియా టీవీ, ఇండియా టుడే, టైమ్స్ నౌ సర్వేల్లో కూడా వైసీపీ హవా ఉందని తేలింది. […]
బాలయ్యపై మంత్రి పోటీ?
రాష్ట్రంలో అధికార వైసీపీకి బలం ఉందనే సంగతి తెలిసిందే….గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది..తర్వాత అధికారంలోకి వచ్చాక జరిగిన అన్నీ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేసి…రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తమకు బలం ఉందని వైసీపీ నిరూపించుకుంది. ఆఖరికి కుప్పంలో కూడా సత్తా చాటిన విషయం తెలిసిందే…అందుకే జగన్ నెక్స్ట్ 175కి 175 సీట్లు గెలవాలని మాట్లాడుతున్నారు. అయితే 175 సీట్లు గెలవడం అనేది సాధ్యమైన పని కాదు…స్థానిక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన…సాధారణ ఎన్నికల్లో […]
సోము ప్రకంపనలు..ఆ ట్విస్ట్ ఏంటి?
ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేదనే సంగతి తెలిసిందే…ఇక్కడ కనీసం ఒక్క సీటు కాదు కదా…ఒక్కశాతం ఓట్లు తెచ్చుకోవడం గొప్పే. అయితే జనసేనతో పొత్తు పెట్టుకుని ఏదొకవిధంగా బీజేపీ బండి లాగిస్తూ వస్తుంది. కానీ ఎంత చేసిన ఏపీలో బీజేపీ ఎదగడం లేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని బీజేపీపై ఏపీ ప్రజలు కాస్త కోపంగానే ఉన్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అటు చంద్రబాబు […]
మూడో శక్తి..ఆ పనిచేయాలిగా పవన్..!
ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం రావాలని, వైసీపీ, టీడీపీలకు ధీటుగా మూడో రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కల్యాణ్ గట్టిగానే కోరుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అంతా అనుకున్నారని, కానీ వైఎస్సార్ ఫ్యామిలీ కోవర్టులు వల్ల ప్రజారాజ్యం క్లోజ్ అయిందని, కానీ జనసేనని అలా చేయమని పవన్ అంటున్నారు. అయితే 2009లోప ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగి ఓడిపోయిందని, ఆ తప్పుని సరిచేసేందుకే 2014లో టీడీపీకి మద్ధతు ఇచ్చామని, మోదీ […]
చినబాబుకు ‘ఫ్యాన్స్’ జాకీలు!
పప్పు…పప్పు ఇదే వైసీపీ…నారా లోకేష్‌ని ఉద్దేశించి అనే మాట. ఏదో చంద్రబాబు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చేశారు గాని లోకేష్ కు పెద్దగా రాజకీయం తెలియదని ఎప్పుడు ఏం మాట్లాడతారో…ఎలా మాట్లాడతారో తెలియదని చెప్పి వైసీపీ నేతలు…లోకేష్‌ని పప్పు అని పిలిచేవారు. అయితే ఇదంతా గత ఎన్నికల ముందు వరకు…గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక లోకేష్ తీరులో మార్పు వచ్చింది…గతం కంటే భిన్నంగా రాజకీయం చేస్తున్నారు…మాట తీరు మారింది…బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. అలాగే వైసీపీపై దూకుడుగా విమర్శలు […]
షా ఎఫెక్ట్: తారక్ కోసం బాబు..?
ఏదేమైనా గాని కేంద్ర మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన అమిత్ షా అనూహ్యంగా తన షెడ్యూల్‌ని మార్చుకుని ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. మునుగోడు సభకు వెళ్లకముందే…ఎన్టీఆర్‌ని డిన్నర్‌కు ఆహ్వానించారనే వార్తా….మీడియాలో హల్చల్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యి…అమిత్ షా…ఎన్టీఆర్‌తో భేటీ అవ్వాలని డిసైడ్ అయ్యారని కథనాలు వచ్చాయి. అదే సమయంలో రాజకీయ పరమైన […]
బాబుని వదలని ‘కుప్పం’ భయం…!
ఏదేమైనా గాని వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు బాగానే భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది…రాష్ట్ర స్థాయిలోనే కాదు..ఆఖరికి తన కంచుకోటని సైతం కాపాడుకోవాలనే ఆలోచన బాబుకు వచ్చింది. వరుసగా పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాలని అందుకోవడం…టీడీపీ స్ట్రాంగ్ గా ఉన్న కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకోవడంతో బాబులో భయం మొదలైంది…కుప్పం అసెంబ్లీని సైతం వైసీపీ కైవసం చేసుకుంటే ఇంకా బాబు పరిస్తితి అంతే సంగతులు. అందుకే ఎప్పుడైతే కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోయిందో అప్పటినుంచి […]