టీడీపీకి ఇది అతి పెద్ద డేంజ‌ర్ ప్రాబ్ల‌మ్‌… బాబు జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే మునిగిపోతారు..!

ఔను! ప్ర‌దాన ప్ర‌తిపక్షం టీడీపీలో ఒక కీల‌క‌మైన ఇబ్బంది క‌ర ప‌రిణామం.. క‌ల‌వ‌ర‌పెడుతోంది. పార్టీలో గ‌తంలో ఉన్న విధంగా ప్ర‌స్తుతం మ‌హిళా నేత‌లు లేకుండా పోయారు. అన్న‌గారి హ‌యాంలోనూ.. త‌ర్వాత కూడా.. కొన్నాళ్ల వ‌ర‌కు మ‌హిళ‌లు భారీ సంఖ్య‌లోనే ఉన్నారు. వారి కోసమే. అన్న‌గారు ఎన్టీఆర్‌.. తెలుగు మ‌హిళ‌.. అనే ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి.. వారిని ప్రోత్స‌హించారు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌స్థ ఉన్న‌ప్ప టికీ.. ఆశించిన సంఖ్యా బ‌లం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎక్క‌డ ఎప్పుడు ఏ […]