సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు బాగా సెట్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని కాంబోలో కోసం జనాలు కళ్ళల్లో వత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కాంబో నే జూనియర్ ఎన్టీఆర్ – జక్కన్న . వీళ్ళ కాంబోలో ఇప్పటికే వచ్చిన సినిమాలు అన్నీ కూడా చరిత్రను తిరగరాశాయి . సినిమా ఇండస్ట్రీలో ఎవరు టచ్ చేయలేని రికార్డ్స్ ను క్రియేట్ చేశాయి . వీళ్ళ కాంబోలో స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, […]
Tag: tarak
గేమ్ చేంజర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఒకే నెలలో బరిలో దిగనున్న తారక్, చెర్రీ.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయినట్టేనా..?!
టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు హీరోలు చివరిగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించి గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరికి వారు సోలో సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇద్దరు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న […]
తారక్ లాంటి జంటిల్‌మ్యాన్ ను బండ బూతులు తిట్టి మరీ.. షూటింగ్ క్యాన్సిల్ చేసిన స్టార్ డైరెక్టర్.. అసలేం జరిగిందంటే..?!
నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. తాత వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఆయన.. తాతకు తగ్గ మనవడిగా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు. తారక్ టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ లోనే మాస్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తారక్.. మొదటిలోనే ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ లతో రేసులోదిగాడు. తన పాతికేళ్లకే స్టార్ గా మారిన ఎన్టీఆర్.. […]
కోట్లాదిమంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అని కోరుకుంటున్న.. తారక్ పాలిటిక్స్ కి దూరంగా ఉండడానికి కారణం అదేనా..?
కోట్లాదిమంది అభిమానులు ఏమో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. సీఎం పదవి చేపట్టాలి .. తాతను మించి పోయే స్థాయిలో అభిమానులకు జనాలకు సేవలు చేయాలి అని కోరుకుంటున్నారు . ఇప్పటికీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అనే జనాలు చాలామంది ఉన్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం అస్సలు పాలిటిక్స్ వైపు అడుగులు వేయడానికి ఇష్టపడడం లేదు . మొదటి నుంచి తారక్ కి పాలిటిక్స్ అంటే చాలా చాలా భయం . అందుకే దూరంగా […]
తారక్, ప్రభాస్, బన్నీ, పవన్ టాలీవుడ్ హీరోల అందరిని కాపీ చేసిన విజయ్.. మరి ఇంత దారుణమా దళపతి..?!
స్టార్ హీరో విజయ్ దళపతికి కోలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ కెరీర్‌లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన విజయ్ సినిమాలు.. తెలుగులోనూ డబ్ అయ్యి ఇక్కడ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్‌లోను విజయ్‌కి కొంతమేర ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల విజయ్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు […]
ఇక పై తారక్ ఆ హీరోయిన్ తో నటించడా..? అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాగా బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారక్ .. ప్రెసెంట్ దేవర సినిమాలో నటిస్తున్నాడు . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేస్తున్నాడు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. హీరో తారక్ ఇకపై హీరోయిన్ సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోబోయేది […]
చరణ్-తారక్-బన్నీ..జాన్వీ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..? స్టన్నింగ్ ఆన్సర్..!!
జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ హీరో హీరోయిన్ ఉంటుంది . కొంతమందికి ఎక్కువ మంది ఫేవరెట్ హీరోయిన్లు ఉంటారు . అది వేరే విషయం . ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న జాన్వి కపూర్ ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న జాన్వి కపూర్ ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఓ ఇంటర్వ్యూలో […]
బాలీవుడ్ స్ట్రైట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్.. ప్లాన్ వర్కౌట్ అయినట్టేనా..?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ లైన్‌అప్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు కేవలం తెలుగు హీరో గానే గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. పూర్తి లెవెల్ లో ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారకపోయినా.. దేవర మూవీ తో పాన్ ఇండియాలో సత్తా చాట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు తారక్. భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా హిట్ […]
ప్రశాంత్ నీల్ ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ… ఆ హీరో కూడా…!
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఉన్న సక్సస్ ఫుల్ స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్న వారిలో ప్రశాంత్ నీల్ ఒకరు. కోలీవుడ్ యంగ్ హీరో యష్ తో కేజిఎఫ్ సిరీస్ లను తెరకెక్కించి భారీ బ్లాక్ బస్టర్ సక్సస్ అందించిన ప్రశాంత్.. ఇటీవల పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుని పాన్ ఇండియా […]