బన్నీ – తారక్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టార‌ర్‌ల‌ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్రేజీ మల్టీ స్టార‌ర్ సినిమాలకు ఆడియన్స్‌ సైతం బ్రహ్మ‌ర‌ధం పడుతున్నారు. ఒకే సినిమాలో.. ఇద్దరు హీరోలు అడుగుపెట్టి నటిస్తున్నారంటే చాలు ఆ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. గతంలో.. ఇద్దరు హీరోలను పెట్టి ఓ సినిమా తీయాలంటే దర్శక, నిర్మాతలు చాలా ఆలోచించేవారు. భయపడి పోయేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం అది చాలా కామన్ అయిపోయింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ […]