KRR సైన్స్‌ ఎక్స్‌పో: గుప్తులు, చోళులు, కాకతీయుల నాణేలు

– 204 దేశాల కరెన్సీ, రాచముద్రలు, స్టాంపులు కూడా – 30 ఏళ్లుగా సేక‌రిస్తోన్న ప్రిన్సిపాల్ స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి – ఎక్స్‌పో ప్రారంభించిన ఏపీ హైకోర్టు అడ్వ‌కేట్ అభిలాష్‌ ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని తడికలపూడి కేఆర్ఆర్‌ బ్రైట్‌ మైండ్‌ స్కూల్లో శనివారం జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా 2026 సైన్స్‌ ఎక్స్‌పో గ్రాండ్‌గా నిర్వహించారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ తారక్‌ అభిలాష్‌ సైన్స్‌ ఎక్స్‌పో ప్రారంభించగా… తడికలపూడి ఎస్సై కె. చెన్నారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ […]