అచ్యుత్ చనిపోవడానికి అసలు కారణం అదే అంటున్న నటుడు?

అచ్యుత్ సినీ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఈయన పేరు వినగానే మనకు మొదటగా వినిపించే పేరు తమ్ముడు సినిమా. ఈ సినిమాలో నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఈయన 42 ఏళ్ళ కే మరణించారు. అయితే ఈయన మరణం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే అంటూ ప్రముఖ నటుడు కదంబరి కిరణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అచ్యుత్ తమ్ముడు, బావగారు బాగున్నారా సినిమాలలో సహాయక పాత్రలు నటించారు. […]