నన్ను చూస్తున్న ప్రతి డైరెక్టర్ అదే మాట.. నాపై నాకు అసహ్యం వేసేది.. తాప్సీ పొన్ను

సౌత్ స్టార్ హీరోయిన్ తాప్సీ పొన్నుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 2017లో ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ సోయగం.. కెరీర్‌ స్టార్టింగ్‌లో గ్లామర్ పాత్రలో నటించిన తర్వాత.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్పింక్‌, తప్పడ్‌, బాధల్‌ లాంటి సినిమాలతో తన నటనను చాటుకుంది. ఇక తాప్సి పర్సనల్ విషయానికి […]