ఒక్కే ఒక్క పోస్ట్ తో అందరి నోర్లు మూయించిన బన్నీ.. దట్ ఈజ్ పుష్ప రాజ్..!!

నేడు ఫాదర్స్ డే.. ఈ క్రమంలోనే చాలామంది స్టార్ సెలబ్రిటీలు.. తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ.. సోషల్ మీడియా వేదికగా రకరకాల ఫొటోస్ ని షేర్ చేస్తున్నారు . అయితే అల్లు అర్జున్ సైతం తన తండ్రి అల్లు అరవింద్ కి సంబంధించిన షేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది . ఈ పోస్ట్ సెకండ్స్ లోనే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. […]

ఆ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ నాకు నచ్చలేదు.. మొఖంపై చెప్పేసిన జక్కన్న.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?!

రైటర్ గా డైరెక్టర్ గా సందీప్ రాజా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ కధాంశాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ప్రేక్షకులను మెప్పించిన సందీప్ రాజ్ డైరెక్షన్‌లో వచ్చిన కలర్ ఫోటో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుహాస్‌ హీరోగా.. చాందిని చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. పేరుకు చిన్న సినిమా అయినా భారీ కలెక్షన్లతో పాటు.. నేషనల్ అవార్డ్‌ను […]

రవిబాబు, విజయ్ దేవరకొండ కాంబోలో ఓ హారర్ థ్రిల్లర్ మిస్ అయిందని తెలుసా.. కారణం ఇదే..?!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఎన్నో రొమాంటిక్ అలాగే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్‌ సినిమాలలో ఆకట్టుకుంటున్నాడు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా లాంటి రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్లతో ప్రేక్షకులను మెప్పించనున్నాడు విజయ్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇన్నాళ్లు ప్రేమ కథ సినిమాలతో ఆకట్టుకున్న […]

అయ్యయ్యో.. ఆ టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఏంటి ఇంతలా మారిపోయాడు.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఓ సినిమాకు ఫిక్స్ అయ్యారంటే దానికోసం తమను తాము ఎంతలా మార్చుకోవడానికైనా సిద్ధమవుతూ ఉంటారు చాలామంది టాలీవుడ్ స్టార్స్. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి సిక్స్ ప్యాక్ పెంచడం నుంచి ఫ్యామిలీ ప్యాక్‌గా మార్చుకోవ‌డం వరకు దేనికైనా సిద్ధమంటారు. ముసలి వారిగా కూడా కొన్నిసార్లు సినిమా కోసం తమ గెటప్ ను మార్చేసుకుంటారు. అయితే ఈ పై ఫోటోలో ఉన్న హీరో కూడా సరిగ్గా ఈ లిస్టులోకి వస్తాడు. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. […]

ఆ రోజే ‘ గేమ్ చేంజర్ ‘ రిలీజ్ కావాలంటూ అభిమానుల డిమాండ్.. చరణ్ వాళ్ళ కోరిక తీరుస్తాడా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా రెండు వారాలు ప్రీపోన్ కావడం అభిమానుల‌కు ఆనందాన్ని కలిగించింది. ఓజీ వాయిదా పడడంతో దేవరను రీప్లేస్ చేస్తూ సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. స్టూడెంట్ నెంబర్ 1 డేట్ కి ఈ సినిమా రిలీజ్ కానుండడంతో అభిమానులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్టోబర్ 10న గేమ్ చేంజర్ విడుదలయితే బాగుంటుందని చ‌ర‌ణ్ అభిమానులు భావిస్తున్నారు. గేమ్ చేంజర్‌ సినిమాకు ఆ తేదీ పర్ఫెక్ట్ […]

ఐకాన్ స్టార్ అభిమానులకు బిగ్ షాక్.. పుష్ప 2 ప్లస్ ను రీప్లేస్ చేస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ లాంటి హీరో మరొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన డ్యాన్సులతో, ఫైటులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తాడు కూడా. బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా పుష్పా తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని దూసుకుపోతున్న బన్నీ.. పుష్ప 2 తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఆగస్టు 15న సినిమా రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా […]

డిప్యూటీ సీఎం గా పవన్ ప్రమా స్వీకారం పై నటుడు అజయ్ ఘోష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వైరల్..?!

టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస‌ అవకాశలు అందుకుంటున్నాడు అజయ్ ఘోష్‌. ఆయనకు తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెండితెరపై విలన్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఎలాంటి పాత్రనైనా తనదైన నటనతో ఆకట్టుకునే అజయ్ ఘోష్‌ నటుడు గానే కాదు.. సామాజిక అంశాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఏ విషయమైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టి వైరల్ అవుతూ ఉంటాడు. తాజాగా అజయ్.. పవన్ […]

బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ హీరోలన్న సంగతే నాకు తెలియదు.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్.. ?!

మెగా డాట‌ర్‌ నిహారిక కొణిదెలకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు మొద‌ట‌ హీరోయిన్గా పరిచయమైంది. అయితే ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాక‌పోవ‌డంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. నిహారిక‌కు మ్యారేజ్ లైఫ్ కూడా స‌క్స‌స్ కాలేదు. దీంతో భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసి ప్రస్తుతం సోలో లైఫ్ లీడ్ చేస్తోంది. ఇక మరోసారి కెరీర్ పై […]

చ‌ర‌ణ్, బుచ్చిబాబు మూవీలో జాన్వితో పాటు మ‌రో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఆమె ఎవ‌రో అస‌లు ఊహించ‌లేరు..?!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్.. శంకర్ డైరెక్ష‌న్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుందంటూ తెలుస్తుంది. సినిమా చివరికి షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లి అక్కడ షూటింగ్లో పాల్గొన్నారు చ‌ర‌ణ్‌. ఇక గేమ్ […]