‘ కల్కి ‘ లో బైరవ రోల్ మిస్ చేసుకున్న టాలీవుడ్ బడా హీరో ఎవరో తెలుసా.. కథ నచ్చిన సినిమా ఎందుకు రిజెక్ట్ చేశాడంటే.. ?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ డైరెక్షన్లో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా కల్కి 2898 ఏడి తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో ర్యాంపేజ్ చూపిస్తున్న ఈ మూవీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై శ్రీ అశ్విని ద‌త్త్ రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కించాడు. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ ను బ్లాస్ట్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్‌హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాన్ని కీలకపాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా […]

రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్గా ఎదగడానికి కారణం ఇదేనా.. సక్సెస్ మంత్ర రివీల్ చేసిన స్టార్ బ్యూటీ..?!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలుకు దూరమైంది. అయితే కోలీవుడ్, బాలీవు్‌లో మాత్రం వ‌రుస అవకాశాలను దక్కించుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇక ప్రస్తుతం రకుల్ భారతీయుడు 2 సినిమాతో బిజీగా గడుపుతుంది. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి […]

‘ పుష్ప 2 ‘ పై అదిరిపోయే అప్డేట్.. ఇక బన్నీ ఫ్యాన్స్ కు పండగే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా మూవీ పుష్ప2. నేషనల్ క్రైస్ట్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కోసం లక్షలాదిమంది అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప బ్లాక్ బ‌స్ట‌ర్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ పై పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు పెరిగాయి. ఇక పుష్ప సినిమాలో త‌న మ్యాన‌రిజంతో పుష్ప రాజ్‌గా బాలీవుడ్ లోను భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు […]

ప్రభాస్ రాజాసాబ్ స్టోరీ లీక్.. క‌థ కాపీ అంటూ స్టార్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్..?

పాన్‌ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి తో సూపర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్‌ డైరెక్షన్ ఈ సినిమా రూ.550 కోట్లు బడ్జెట్లో దూసుకుపోతుంది. కాగా ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమాను కూడా నటిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ ఇప్పటికే 50% పూర్తయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, మారుతి టీం వర్క్ సంస్థ లు ఈ సినిమాలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నాయి. ఇక తాజాగా ఈ […]

మహేష్ – రాజమౌళి కాంబోలో విలన్ గా ప్రభాస్ ప్రాణ స్నేహితుడు.. స్టార్ హీరో ఎవరంటే..?

స్టార్ హీరో మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో త‌న 29వ సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. యాక్షన్ అడ్వెంచర్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జక్కన్న తెర‌కెక్కించనున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే తన లుక్ […]

ఇండియాలో మొట్టమొదటి నటుడిగా షారుక్.. ఆ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్షా.. ?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత ఏడాది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన జవాన్, పఠాన్‌ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన షారుక్.. ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో 1000 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించాడు. అయితే తాజాగా మరోసారి షారుక్ ఖ్ఖాన్ ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఇండియాలోనే అలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న మొట్టమొదటి స్టార్ హీరో షారుఖ్ […]

లేడీ గెటప్ లో అదరగొట్టిన విశ్వక్ సేన్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ‘ లైలా ‘ పిక్స్..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాల్లో హీరోగా కెరీర్ ప్రారంభించిన విశ్వక్.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. కొంతకాలం గ్యాప్ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విశ్వక్.. ప్రస్తుతం వరుస సినిమా అఫ‌ర్‌ల‌ను అందుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ సినిమాల్లో కంటే కాంట్రవర్సీలతో ఎక్కువగా నెటింట‌ వైరల్ అవుతాడు. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మాట్లాడే స్వభావమే విశ్వక్ కెరీర్‌లో కాంట్రవర్సీలకు కారణమవుతుంది. […]

బాలకృష్ణ- నాగార్జున మధ్య దూరం పెరగడానికి ఆ సంఘటనే కారణమా..?

గత కొన్నేళ్లుగా అక్కినేని కుటుంబంలో అటు నాగార్జునకు, నందమూరి కుటుంబంలో బాలకృష్ణకు మధ్య సరైన సఖ్యత లేదనే విధంగా చాలా ఏళ్ల నుంచి ఒక వార్త వినిపిస్తూనే ఉంది. కానీ ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ హీరోలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీయగా ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వినిపిస్తోంది. గడచిన కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అక్కినేని తొక్కనేని అనే వ్యాఖ్యలు చేయడం వల్ల అటు అక్కినేని […]

‘ కల్కి ‘ తర్వాత ఏకంగా ఆరు భారీ ప్రాజెక్ట్స్.. లైన‌ప్‌తో మైండ్ బ్లాక్ చేసి ప‌డేస్తోన్న ప్ర‌భాస్ రాజు..?

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు ప్రభాస్. తర్వాత రిలీజ్ అయిన వర్షం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్‌ మలుపు తిప్పింది. ప్రభాస్ ని టాలీవుడ్ స్టార్ హీరోగా మాల్చింది. అయితే మరోసారి రాజమౌళి చేసిన బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను ద‌క్కించుకున్న ప్ర‌భాస్‌.. ఈ సినిమా తర్వాత నుంచి భారీ […]