చిరంజీవి ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ అప్డేట్.. విశ్వంభర టీజర్ ఎప్పుడంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ స్టార్ హీరోగా నెంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతున్నాడు చిరంజీవి. అదే యంగ్ లుక్ తో కుర్ర హీరోలకు గట్టి పోటీ చేస్తూ వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్న చిరంజీవి.. కొంతకాలం గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తర్వాత వరస సినిమాలో నటిస్తున్న చిరంజీవి ఊహించిన రేంజ్ […]

కమల్ హాసన్ కెరీర్‌లోనే ఈ 5 సినిమాలు చాలా స్పెషల్ .. ఆ సినిమాలు ఇవే..!

లోక నాయకుడు కమలహాసన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కమల్ హాసన్.. తమిళ్లోను స్టార్ హీరోగా క్రేజ్‌ను సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. ఈ ఏజ్ లోను వరుస‌ సినిమా ఆఫర్లను అందుకుంటూ తన సత్తా చాటుతున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన కల్కి 2898 ఏడిలో సుప్రీమ్ యష్కిన్ పాత్రలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్లో కమల్ హాసన్ విశ్వరూపం మరింతగా […]

ప్రభాస్ ‘ స్పిరిట్ ‘ కోసం హాలీవుడ్ విలన్‌.. రికార్డ్‌లు తుక్కుతుక్కే… రాస్కోండి..?

ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఆడియన్స్ లో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రూ.1000 కోట్ల రన్ వైపు దూసుకుపోతున్న ఈ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి స‌త్త చాటింది. ఇప్పటికి సినిమాను ఫ్యాన్స్ థియేటర్లో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా కంటే ముందే పాన్‌ సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. కల్కి 2898ఏడితో పాన్ వ‌ర‌ల్డ్‌ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం […]

టిల్లు 3.0లో హీరోయిన్‌గా.. నేహా – అనుపమనే మించిపోయే ఫిగర్.. నరాలు జివ్వుమనాల్సిందే..!

టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా, నేహ శెట్టి హీరోయిన్‌గా విమ‌ల్‌ కృష్ణ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన డీజే టిల్లు ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్లో బాగా కనెక్ట్ అయింది. దీంతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇందులో అనుపమ హీరోయిన్గా నటించింది. మ‌ల్లిక్ రామ్‌ డైరెక్షన్‌లో […]

కూతురికి ఆ హీరోయిన్ పేరు పెట్టుకున్న మ‌నోజ్‌… ఎవ‌రా హీరోయిన్‌..?

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. హీరోగా కరీర్ ప్రారంభించి న‌ట‌న‌లో తనదైన ముద్ర వేసుకున్న మనోజ్.. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుని గతేడాది గ్రాండ్‌గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మౌనికకు గతంలోనే ఒక కొడుకు ఉండగా.. ఏప్రిల్ లో ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ […]

మృణాల్ కు ఆ సినిమా అంటే అంత పిచ్చా.. ఇప్పటివరకు ఒక్కరోజు కూడా చూడడం మిస్ కాలేదా..?

యంగ్ బ్యూటీ మృణాల్‌ తాజాగా కల్కి 2898 ఏడిలో గెస్ట్ రోల్ లో మెరిసిన సంగతి తెలిసిందే. సీతారామమ్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. అచ్చ తెలుగు ఆడపిల్లల తన కట్టుబొట్టు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటన, అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాతో కుర్రాళ్ళ కలలు రాకుమారిగా మారింది. దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇందులో భాగంగా నాచురల్ స్టార్ నాని.. హాయ్ […]

ఎట్టకేలకు తను అనుకున్నది సాధించిన సాయి పల్లవి.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

ఫిదా సినిమాతో సాయి పల్లవి టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అచ్చ‌ తెలుగు ఆడపిల్ల‌లా.. తెలంగాణ యాసలో అదరగొట్టింది. తన అందం, నటనతో పాటు డ్యాన్స్ లోనూ ఆకట్టుకుంది. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎలాంటి స్టార్ హీరో సినిమాల్లో అవకాశం వచ్చిన తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే నటిస్తుంది. ఈ క్రమంలో చాలా కాలం సినిమాలకు అమ్మడు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక […]

ఆ స్టార్ హీరోయిన్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడిగిన వెంకటేష్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

తెలుగు సీనియర్ హీరో వెంకటేష్.. కలియుగ పాండవులు సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత వరుస సినిమాలో నటించే అవకాశాలను దక్కించుకుంటూ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్.. దాదాపు టాలీవుడ్‌ డైరెక్టర్స్, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరితోను ఎంతో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకున్నాడు. అస‌లు నెగెటివిటీనే లేని హీరోల్లో మొదటి పేరు వెంకటేష్ ది వినిపిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక వెంకటేష్ స‌ర‌స‌న ఇప్పటికే […]

నానితో కిస్ సీన్ కోసం ఆ యంగ్ బ్యూటీ అలాంటి కండిషన్.. అదేంటో తెలిస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సహజ నట‌న‌తో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న నాని.. ప్రస్తుతం వ‌రుస‌ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే నాని ఒకప్పటి సినిమాలకు రొమాన్స్, కిస్ సీన్స్ లాంటి ఎపిసోడ్లకు తావే ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లుగా.. నాని నటిస్తున్న చాలా సినిమాల్లో ఖచ్చితంగా కిస్సింగ్ సీన్స్ ఉంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో బాగా హైలైట్ అయిన సినిమా […]