‘ యానిమల్ ‘ దెబ్బతో అమాంతం పెరిగిపోయిన రష్మిక క్రేజ్‌.. ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్‌తో నేష‌న‌ల్ క్ర‌ష్‌ కొత్త రికార్డ్..

‘ యానిమల్ ‘ మూవీ తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకోవ‌డంతో పాటు రష్మిక క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో కొత్త రికార్డ్ సృష్టించింది. ఇన్‌స్టా ఫాలోవర్‌ల లిస్ట్ 40 మిలియ‌న్ల‌కు చేరుకుంది. దీంతో డిజిటల్ రంగంలో విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది. అందం, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ వైపు సినిమాల్లో చేస్తూనే.. మ‌రోవైపు […]

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన సాయి పల్లవి.. ఏకంగా ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే..?!

సౌత్ స్టార్ బ్యూటీ సాయి పల్లవి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు ప‌రిచ‌యం అయ్యింది. తెలంగాణ యాసలో తన కట్టుబొట్టుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దీంతోపాటు తెలుగులో మొదటి సినిమాకి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్‌గా క్రెడిట్ కొట్టేసింది. ఏడాదికి ఏకంగా ఐదారు సినిమాల్లో నటించే అంత ఇమేజ్ను దక్కించుకున్న ఈ బ్యూటీ.. 2023 లో ఒక్క […]

విజయ్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ బ్యూటీ హీరోయిన్.. కారణం ఏంటో తెలుసా..?

బాల దర్శకత్వం వహించిన నాచ్చియార్ సినిమాతో జీవి ప్రకాష్ కుమార్ లవర్ గా నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ ఇవానా. తర్వాత ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా లవ్ టు డే సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌ అందుకుంది. దీంతో ఇవానా యూత్ ఫేవరెట్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత ఈ బ్యూటీ కి వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. అలా హరీష్ కళ్యాణ్ కు జంటగా ఎల్జిఎం సినిమాలో […]

టోటల్ గా 11 ఎఫైర్స్.. 24 సంవత్సరాలికే తల్లి.. కానీ పెళ్లి కాలేదు.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..!

సోషల్ మీడియా పుణ్యమంటూ కొంతమంది హీరోయిన్స్ ల పేర్లు మరోసారి నెట్టింట వైరల్ గా మారుతున్నాయి . నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ అయిన టబు ఇప్పుడు ఎన్ని సినిమాల్లో నటిస్తుందో మనకు తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది . అయితే ఇప్పుడు తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోతుంది . మీరు ఇక్కడ చూస్తున్న ఈ బ్యూటీ మరెవరో కాదు సుస్మితసేన్. పర్ఫెక్ట్ ఫిగర్ తో హాట్ బ్యూటీగా […]

నాని అభిమానులకి బిగ్ షాక్.. “హాయ్ నాన్న” సినిమా వాయిదా..లాస్ట్ మినిట్ లో అన్ బిలీవబుల్ ట్విస్ట్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ .. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని నటించిన తాజా చిత్రం “హాయ్ నాన్న”. ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించింది . ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి పాట .. ప్రతి అప్డేట్ ..టీజర్ .. ట్రైలర్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునేలా చేసింది . ఈ సినిమాతో మరో […]

ఒక్కవేళ అలా చేసుంటే చిరంజీవి మెగాస్టార్ అయ్యేవాడా..? నాని ప్రశ్నకు మెగా ఫ్యాన్స్ నోర్లు ఖతక్..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా హాయ్ నాన్న . మృణాల్ ఠాకూర్ . ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది శౌర్యవ్. ఈ సినిమాకి దర్శకత్వం వహించారు . ఈ సినిమాలో శృతిహాసన్ కూడా చిన్న గెస్ట్ పాత్ర చేస్తుంది. ఈ సినిమాకి ఆమె రోలే హైలెట్గా మారబోతుంది అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. డిసెంబర్ 7న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ […]

యానిమల్ సినిమాకి త్రిష షాకింగ్ రివ్యూ.. జనాలు బూతులు తిట్టడంతో డిలీట్..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా యానిమల్ . ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటించగా.. హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. ఈ సినిమా అభిమానులకు చాలా బాగా ఆకట్టుకునింది . కొంతమంది జనాలకు బోల్డ్ నెస్ గా కనిపించింది. మరి కొంత జనాలకు మాత్రం సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ అద్దిరిపోయే రేంజ్ లో నచ్చేసింది . ఈ సినిమాకి పలువురు స్టార్ హీరోలు – హీరోయిన్లు […]

సినీ పాలి “ట్రిక్స్”: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఆ ఇద్దరు తెలుగు హీరోల పాలిట శాపంగా మారబోతుందా..? రేవంత్ రెడ్డి రివేంజ్ తీర్చుకుంటాడా..?

సినిమా ఇండస్ట్రీని రాజకీయాలని ఎప్పుడూ నమ్మకూడదు . ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇది జరుగుతుంది అని ఆలోచించే లోపే అది జరగకుండా పక్కకి వెళ్లిపోతుంది . ఇది జరగదు అనుకున్నదే ఖచ్చితంగా సెకండ్స్ లో జరిగిపోతూ ఉంటుంది . దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ కౌంటింగ్ . ఎవరు ఊహించిన విధంగా బీఆర్ఎస్ ఘోర ఓటమిపాలవ్వడం సంచలనానికి తెరలేపుతూ కాంగ్రెస్ తెలంగాణలో అఖండ విజయం సాధించడం ఇప్పటికీ అభిమానులకు […]

కాంగ్రెస్ గెలవగానే రేవంత్ రెడ్డితో ఈ తల్లీకూతుళ్లు ఏం చేసారో చూడండి.. ఏం ట్విస్ట్ ఇచ్చారు రా బాబు…!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నిన్న మొన్నటి వరకు చాలామంది స్టార్ సెలబ్రిటీస్ బిఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు. అయితే ఎప్పుడైతే తెలంగాణ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ దారుణంగా ఓడిపోయిందో అప్పుడు వెంటనే వాళ్లకు సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో డిలీట్ చేస్తూ కొత్త సీఎం గా మారబోతున్న రేవంత్ రెడ్డి ఫోటోలను షేర్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తూ […]