ఊరు పేరు భైర‌వ‌కోన ఈగిల్ సినిమాతో క్లాష్.. వెనక్కి తగ్గలేమంటున్న సందీప్ కిషన్..

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న తాజా మూవీ ఊరు పేరు భైరవకోన. ఇక గతంలో వీఐ ఆనంద్ ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక తాజాగా విడుదలైన ఊరు పేరు భైరవకోన మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫాంటసీ థ్రిల్లర్ సినిమాగా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గరుడ పురాణంలో […]

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ అందించిన విష్ణు విశాల్..!

యువ నటీనటులు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలలో ఐశ్వర్య, రజనీకాంత్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కనున్న సాలిడ్ మూవీ ” లాల్ సలాం “. ఈ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ కీల‌క‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రావాల్సిన ఈ మూవీ కొన్ని అన్ని నివారణ కారణాలు మూలంగా ఫిబ్రవరి 9కి షెడ్యూల్ అయింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా నటుడు విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ఈ మూవీ […]

” పుష్ప 2 ” పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసిన రష్మిక మందన..!

అల్లు అర్జున్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ” పుష్ప 2 ” పై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో ఐటమ్ సాంగ్ గురించి ఇప్పటికే పలు ప్రచారాలు జరుగుతున్నాయి. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్. అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా […]

మన ఆధార్ మనమే అప్డేట్ చేసుకోవచ్చు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రాసెస్ ఏంటంటే..(వీడియో)?

మనం ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకం కావాలన్నా.. లేదా మ‌న‌కు స‌రైన గుర్తింపు చూపించాల‌న్నా.. ఏ పని జరగాలన్నా.. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అదే ఆధార్ కార్డులో ఏదైనా చిన్న మిస్టేక్ ఉందంటే ఆ పని కోసం గవర్నమెంట్ ఆఫీసులో చుట్టూ పదేపదే తిరగాల్సి వస్తుంది. ఇక ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలన్నా కూడా.. మీ సేవ లేదా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ గంటల తరబడి ఆఫీసులో బయట నిలబడాల్సి వస్తుంది. అయితే తాజాగా […]

సమంత – బాలయ్య కాంబినేషన్లో మిస్ అయిన సినిమా ఇదే.. సెట్ అయ్యుంటే చరిత్ర తిరగరాసుండేది..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. అది హీరో హీరోయిన్ పాత్ర కావచ్చు .. హీరో విలన్ పాత్ర కావచ్చు .. హీరో సిస్టర్ పాత్ర కావచ్చు.. కొన్నిసార్లు అలాంటి పాత్రలు మిస్ చేసుకుని చాలా చాలా బాధపడుతూ ఉంటారు నటీనటులు. అయితే సినిమా ఇండస్ట్రీలో అలాంటి క్రేజీ కాంబోలో ఎన్నో మిస్సయ్యాయి . కాగా రీసెంట్ గా దానికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. […]

చిరంజీవి హీరో కాదు విలన్.. సీనియర్ హీరోయిన్ సుహాసిని సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

సీనియర్ స్టార్ హీరోయిన్ సుహాసిని మాణిరత్నం తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై సందడి చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుహాసిని.. మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాళీ.. అనే తమిళ్ మూవీ లో చిరంజీవి నటించారు. నేను ఆ మూవీకి కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేశా.. నాకు అప్పుడే కొత్తగా పెళ్లయింది. ఓ రోజు షూటింగ్ బ్రేక్ టైం లో మెగాస్టార్ ఓ మూలన కూర్చుని […]

“బంధం ముక్కలైంది”.. సానీయా మీర్జా సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న విషయాలను మనం వింటున్నాం . అయితే రీసెంట్ గా స్టార్ ప్లేయర్స్ కూడా విడాకులు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది . ఇప్పటికే ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు విడాకులు తీసుకున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . గత కొంతకాలంగా సానియా మీర్జా కి షోయబ్ మాలిక్ క్య్ సంబంధించిన […]

ట్రెండీ వేర్ లో దర్శనమిచ్చిన యాంకర్ సుమ.. భర్త రాజీవ్ షాకింగ్ రియాక్షన్.. (వీడియో)

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సుమ. ఇండస్ట్రీలో టాప్ ఫిమేల్ యాంకర్ గా చెరగని ముద్ర వేసుకుంది. ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌, షోస్‌కు యాంకర్ గా సందడి చేసిన సుమ ఎప్పుడు ఫుల్ బిజీగా గడుపుతూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటిస్తూ మెప్పించే ఈమె సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తనకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టులను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తుంది. ఇటీవల […]

“ఆ ఎన్టీఆర్ ఫోటోలు పీకేయండి రా”.. కార్యకర్తలకు బాలయ్య స్ట్రిక్ట్ ఆర్డర్.. వీడియో వైరల్..!!

నేడు టిడిపి వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి . ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు ..మనవళ్లు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు . దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ నివాళులర్పించి వెళ్లిపోయారు . ఆ తర్వాత అక్కడికి చేరుకున్న బాలకృష్ణ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు . అయితే ఇలాంటి క్రమంలోనే […]