“రష్మికతో లవ్.. త్వరలోనే ఎంగేజ్మెంట్” ..విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్ రష్మిక – హీరో విజయ్ దేవరకొండ లకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అయ్యాయో మనం చూసాం . మరీ ముఖ్యంగా రీసెంట్గా రష్మిక విజయ్ దేవరకొండ ల ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి 14వ తేదీ జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది . రీసెంట్ గా దీనికి సంబంధించి హీరో విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు . ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. […]

పాము అంటే చచ్చేంత భయం.. బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టాక చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది . అవకాశాలు దక్కించుకోవడానికి ఎంత కష్టపడాలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అంతే కష్టపడాలి . ఏ హీరోయిన్ అయినా సరే తెలుగు – హిందీ – మలయాళం – హాలీవుడ్ ఏ భాష అయినా సరే కష్టపడితేనే ఆ హీరోయిన్ స్టార్ గా మారగలదు . అయితే కొందరికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా కొన్ని భయాలు కారణంగా కొన్ని సినిమాలను వదులుకోవాల్సిన పరిస్థితి […]

“ఇకపై ఎవడైనా ఆ కూత కూస్తే”..ఒకే ఒక్క దెబ్బతో అందరి నోర్లు మూయించిన మహేష్ బాబు..!

మహేష్ బాబు గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు బాగా ట్రోల్లింగ్ కి గురి అవుతుంది . ఎంత ట్రోలింగ్ గి గురి అవుతుందో అంతే పబ్లిసిటీ పాపులారిటీ కూడా దక్కించుకుంటుంది . మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది . టాక్ […]

ఈ ఫుడ్స్ కానీ మీరు తింటే మీ జుట్టు రాలమన్న రాలదు.. అంత పవర్ఫుల్ ఇవి..!

సాధారణంగా ప్రతి ఒక్కరికి జుట్టు ఊడిపోతూ ఉండడం వల్ల టెన్షన్ పట్టుకుంటుంది. దీని ద్వారా మరింత జుట్టు ఊడుతుంది. ఇందుకోసం అనేక హెయిర్ ఆయిల్స్ బ్యూటీ పార్లర్లకు వెళుతూ ఉంటారు కొందరు. కానీ ఎటువంటి ఫలితం కనిపించదు. మనం తినే ఆహారం బట్టి కూడా జుట్టు రాలుతూ ఉంటుంది. మనం తినే ఆహారం పోషకమైనది కాకపోతే జుట్టు రాలుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను కనుక మీరు తింటే మీ జుట్టు రాలమన్న రాలదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. […]

“తూచ్ నేను అలా అనలేదు”.. కొత్త మలుపు తిరిగిన NTR ఫ్లెక్సీల వివాదం..!

మనకు తెలిసిందే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిన్న బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నందమూరి కుటుంబ సభ్యులు సీనియర్ ఎన్టీఆర్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అయితే అక్కడ జరిగిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్లి వెళ్ళగానే ఎన్టీఆర్ కళ్యాణ్రామ్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని అక్కడ నుంచి తీసేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు . అంతేకాదు బాలకృష్ణ చెప్తేనే […]

పరగడుపున నీళ్లు తాగుతున్నారా.. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

మన‌లో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే సర్వసాధారణంగా టీ లేదా కాఫీలను తాగే అలవాటు ఉంటుంది. అయితే టీ, కాఫీలకు బదులుగా పరగడుపున గ్లాస్ నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. టీ, కాఫీలా అలవాటుకు బదులుగా రోజు ఉదయాన్నే ఒక గ్లాసు మంచినీళ‌ను త్రాగడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇంతకీ పరగడుపున మంచినీళ్లు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. ఉదయనే ఒక గ్లాసు మంచినీళ్లను […]

బాలయ్య – ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్.. జగన్ కి ఈ విధంగా కలిసొస్తుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ తన తాత గారి సమాధి వద్ద నివాళులు అర్పించడానికి వెళ్ళాడు . చాలా వినమ్రుడై తాత గారి సమాధి వద్ద పూలు వేసి నివాళులర్పించాడు. అంతేకాదు సైలెంట్ గా ఏం మాట్లాడకుండానే బయటకు వచ్చేసాడు . అయితే ఆయన వెళ్లిన కొన్ని నిమిషాలకు నందమూరి బాలకృష్ణ గారు కూడా తన తండ్రి సమాధి […]

బాలకృష్ణ యాక్షన్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్ రియాక్షన్.. దెబ్బ మామూలుగా లేదుగా..!

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చిన్న చిన్న విషయాలను కూడా ఎంత పెద్దగా చేసి రాద్ధాంతం చేసి చూస్తారో మనకు తెలిసిందే . అయితే ప్రాణం కంటే ఎక్కువగా భావించే తమ అభిమాన హీరో ఫ్లెక్సీలు తీసేయమంటే ఎవరికి కోపం రాదు చెప్పండి . బాలకృష్ణ అన్నాడో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ – హరికృష్ణ -ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ పేర్లతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయమంటూ బాలకృష్ణ […]

ఈసారి OSCAR బరిలో నిలిచిన 12 ఇండియన్ సినిమాలు ఇవే.. ఏకైక తెలుగు మూవీ ఏంటో తెలుసా..?

ఆస్కార్ ..ఈ పేరు చెబుతూ ఉంటేనే తెలియని గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ప్రతి ఒక్క సినీ నటీనటులలో తెలియని పులకింపు వస్తూ ఉంటుంది. కెరీర్లో ఒక్కసారి అయినా సరే ఆస్కార్ అవార్డు అందుకోవాలని ఏ నటీనటులకు ఉండదు చెప్పండి . సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ కూడా ఒకటి. కోట్లాదిమంది సినీ ఫ్యాన్స్ ఈ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్న మన ఇండియాకి రాని ఆస్కార్ […]