జూనియర్ ఎన్టీఆర్ – విజయ్ కాంబోలో మిస్ అయినా క్రేజీ మల్టీస్టారర్.. కార‌ణం ఇదే..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఆస్కార్ రేంజ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక‌ అదేవిధంగా కోలీవుడ్‌లో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కూడా తిరుగులేని స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సోషల్ మీడియా వేదికగా ఎన్నో రికార్డులు […]

ప్రభాస్ కోసం రంగంలోకి రాజమౌళి.. డార్లింగ్ ప్లాన్ అదిరిపోయిందిగా..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కే జి ఎఫ్ సిరీస్ లతో బ్లాక్ బాస్టర్ కొట్టిన ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా ప‌డిన‌ ఈ సినిమా డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సలార్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ […]

యానిమ‌ల్‌తో సందీప్‌రెడ్డి అన్ని కోట్లు వెన‌కేశాడా.. రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్ మించిపోయిందిగా…!

పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ మూవీ తీస్తే రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు మిగులుతాయో, మిగలవు అన్న గ్యారెంటీ ఉండదు. అలాంటి టైం లో ఒకే ఒక్క సినిమాకి రూ.150 కోట్లు లాభాన్ని సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ కుటుంబం ఈ జాక్పాట్ కొట్టేశారు. అర్జున్ రెడ్డి మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ రెడ్డి వంగ.. తన మొదటి సినిమా నుంచి ప్రొడ్యూసర్‌గా కూడా […]

చిరుతో అలాంటి సినిమా చేయాలని ఉంది.. సందీప్ రెడ్డి..!!

సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు మారుమోగిపోతుంది. కేవలం దర్శకత్వం వహించింది రెండు మూడు సినిమాలే అయినా.. పాన్‌ ఇండియా స్టార్ డైరెక్టర్గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయమైన సందీప్ రెడ్డి ఇటీవల రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ మూవీ తో మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా లెవెల్‌లో మార్క్ క్రియేట్ […]

స్టార్ డైరెక్టర్ కొరటాల శివపై కేసు నమోదు.. కారణం ఇదే..!!

శ్రీమంతుడు సినిమా మూవీ కాపీరైట్స్ వ్యవహారం పై కేసు నమోదు అయ్యి ఆ కేసుకు హైకోర్టులో సంచల తీర్పు ఇచ్చారు. ఫోర్జరీ మోసం అభ‌యోగాలకు ఆధారాలు లేవని వివరించిన హైకోర్టు.. వాటిపై కేసు కొనసాగింపు చెల్లదని వివరించింది. కేవలం దర్శకుడు, రచయిత కాపీరైట్ ఉల్లంఘన కేసు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి.. జ‌స్టిస్ కే సురేందర్ రెడ్డి తీర్పునిచ్చాడు. 8 మంది రచయితల కమిటీ శ్రీమంతుడు మూవీ నవల కాపీఅని తెల్చిందని గుర్తు చేశారు. అంతమాత్రాన అది […]

‘ యానిమ‌ల్ ‘ మూవీలో విల‌న్ రోల్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఎవ‌రంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో రాణ్‌బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటించిన మూవీ యానిమల్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న యానిమల్ మూవీ పై రిలీజ్ కు ముందే మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా రిలీజై ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక సందీప్ రెడ్డి […]

దూత సిరీస్ రిలీజ్‌.. చైతూపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. కోపానికి కార‌ణం ఇదే..

అక్కినేని నాగచైతన్య ఇటీవల నటించిన వెబ్ సిరీస్ దూత. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. దూత సిరీస్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. చాలామంది ఈ సిరీస్ ని మెచ్చుకున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సిరీస్‌ను ఉంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా.. వాళ్ళ హీరోస్‌లా చాలా కూల్ గా ఉంటారు. కానీ కోపం వస్తే మాత్రం ఫైరింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు అదే […]

రాజమౌళి – మహేష్ ప్రాజెక్టులో ఆ తమిళ్ స్టార్ హీరో..

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శ‌క ధీరుడు రాజమౌళి ఎలాంటి స్థానంలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్‌ను తలెత్తుకునేలా చేసిన రాజమౌళి.. ఆయన తీసిన రెండు సినిమాలతో ఎలాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడా అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు జ‌క్క‌న‌ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమాతో మరోసారి పాన్ ఇండియా తో పాటు.. హాలీవుడ్ లెవెల్ లోను తన సత్తా చాటుకోవడానికి […]

Animal Event: రాజమౌళి కామెంట్లకు రియాక్ట్ అయిన ఆర్జీవి.. ఏం చేశాడంటే. ?

రామ్‌గోపాల్ వర్మ.. టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న వర్మ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో బ్లాక్‌బాస్టర్ హిట్లను రూపొందించి క్రేజీ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. మొదట్లో అక్కినేని నాగార్జున హీరోగా శివ సినిమా రూపొందించాడు. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇది అప్పట్లో ఓ సరికొత్త ట్రెండ్ అయ్యింది. ఎవరికి సాధ్యం కానీ మేకింగ్ స్టైల్ ని చూపించిన వర్మ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా ఆర్జీవి […]