సాధారణంగా చాలామంది సినిమాలలో అవకాశాలు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది సినీ ఇండస్ట్రీలో అన్ని అనుభవాలను చవిచూసిన తర్వాత సినిమాలపై విరక్తి కలిగి ఏదో ఒక పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటివారిలోనే ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ కూడా సినిమాలకు దూరంగా వ్యవసాయం చేస్తూ తన అందమైన జీవితాన్ని మరింత అద్భుతంగా మార్చుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళితే సినిమా రంగంలో ఎక్కువగా డాక్టర్లు, ఇంజనీర్లు , ఐఐటీ నుంచి వచ్చిన వాళ్లే […]
Tag: star director
దర్శకుడి చెల్లిపై ఆ నటుడు లైంగిక వేధింపులు.. విషయం తెలిసి డైరెక్టర్ ఏం చేశాడంటే..
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ సినిమాతో టాలీవుడ్ ఇన్ లోకి దర్శకుడుగా అడుగుపెట్టాడు. తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత రామ్ గోపాల్ వర్మ తెలుగులో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు కానీ ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాని […]
” స్కంద ” నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!
గత కొంతకాలంగా టాలీవుడ్ లో విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కొన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ అమ్మకాలు కావడమే చాలా కష్టమైపోతుంది. మరికొన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ కోట్లలో జరుగుతుంది. ఈ వారం విడుదల కాబోయే ఖుషి సినిమాకి రూ.90 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగగా.. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న రామ్ – బోయపాటి స్కంద సినిమాకు రూ.98 కోట్ల ఆంధ్ర బిజినెస్ జరిగింది. రామ్ పోతినేని – బోయపాటి శ్రీను […]
మరోసారి రిపీట్ కాబోతున్న ” అర్జున్ రెడ్డి ” కాంబో..
యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. తరువాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రూపొందిన అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిన ఈ సినిమా కుర్ర కారుకు బాగా కనెక్ట్ అయింది. సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ తర్వాత వరుస […]
మహేష్ – రాజమౌళి కాంబోలో ఆ యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని హారిక హాసన్ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక యంగ్ బ్యూటీ శ్రీ లీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. జనవరి 12, 2024 లో ఈ […]
ఆ స్టార్ డైరెక్టర్ తో సమంత ఎఫైర్.. చివరకు అతని భార్య చేతుల్లో తన్నులు కూడా తిందా?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించుకుని సత్తా చాటుతోంది. సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యతో లవ్ లో పడి, అతనితో ఏడడుగులు వేసింది. 2017లో వీరి వివాహం జరగగా.. నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. […]
ఎంత డబ్బు ఇచ్చినా ఆ పని చెయ్యను.. స్టార్ డైరెక్టర్ కు శ్రీలీల స్ట్రోంగ్ వార్నింగ్!
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే యంగ్ బ్యూటీ శ్రీలీల పేరే వినిపిస్తోంది. వచ్చిన రెండేళ్లలోనే ఈ ముద్దుగుమ్మ తన కనుసైగలతో టాలీవుడ్ లో శాసిస్తోంది. ఇటు యంగ్ హీరోలే కాదు అటు టాలీవుడ్ టాప్ హీరోలు కూడా శ్రీలీల వెంటే పడుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు పది ప్రాజెక్ట్ లు ఉన్నాయి అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల శ్రీలీల ఓ పాన్ ఇండియా […]
వైరల్: తన కుమారుడి ఫోటోలను మొదటిసారిగా షేర్ చేసిన స్టార్ డైరెక్టర్..!
అనతికాలంలోనే తమిళ డైరెక్టర్ అట్లీ మంచి పేరు సంపాదించాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, పాన్ ఇండియా దర్శకుడిగా పేరొందాడు. ప్రియ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే డైరెక్టర్ కాక ముందే ప్రియకి అట్లీ అంటే ఇష్టం ఉండేది. నల్లగా ఉన్నప్పటికీ అట్లీని ఆమె ఎంతో ప్రేమించింది. చివరికి వివాహ బంధం ద్వారా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ జంటకు జనవరిలో పండంటి బిడ్డ పుట్టాడు. పెళ్లైన 8 ఏళ్లకు వీరిద్దరూ తల్లిదండ్రులయ్యారు. తాజాగా తన […]
చెప్పకుండానే పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టర్ కొడుకు..గుట్టుచప్పుడు కాకుండా మ్యాటర్ ఫినిష్ చేసిన అమ్మగారు..!?
ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న ఓ దర్శకుడు కొడుకు ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఆ స్టార్ డైరెక్టర్ ఒకప్పుడు సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేటివని ..ప్రజెంట్ ఏ సినిమా ముట్టుకున్న డిజాస్టర్ గా మారిపోతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఆయన […]