దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం టాలీవుడ్ అన్న రేంజ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అన్ని ఇండస్ట్రీలు తలఎత్తుకొని చూసే విధంగా తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో నిలిపాడు రాజమౌళి. మొదట ప్రభాస్‌తో బాహుబలి సినిమాలు తెరకెక్కించిన రాజమౌళి.. తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమాను రూపొందించాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక దీని తరువాత […]
Tag: star director
డైరెక్టర్ సందీప్ రెడ్డి.. నాగార్జున మూవీలో నటించాడని మీకు తెలుసా..?!
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ట్ డైరెక్టర్‌గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్న సందీప్.. ప్రస్తుతం యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లోకి రాకముందు నటుడిగా ఓ క్రేజీ సినిమాలో నటించాడు అన్న సంగతి చాలా […]
ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి ఆ స్టార్ డైరెక్టర్ భార్య కారణమా.. ఆ మూవీ వెనుక ఇంత కథ నడిచిందా..?
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కెరీర్‌లోనే బ్లాక్ బాస్టర్ హిట్ లిస్టులో మిర్చి మూవీ కూడా ఒకటి. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి స్టార్ డైరెక్టర్ భార్య ప్రధాన కారణం అంటూ న్యూస్ వినిపిస్తుంది. అయితే ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? ఆమె ఈ సినిమాలో ప్రభాస్ నటించడానికి ఎలా కారణమైందో ఒకసారి చూద్దాం. ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి […]
ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు స్టార్ సెలబ్రిటీస్.. ఎవరో గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న జంట ఎవరో గుర్తుపట్టారా. వీరిద్దరూ స్టార్ సెలబ్రిటీసే. ఒకరు స్టార్ హీరోయిన్ కాగా మరొకరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ గతంలో పలు సినిమాల్లో నటించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. పక్కన ఉన్న వ్యక్తి ఓ స్టార్ […]
తను తీసిన సినిమాల్లో రాజమౌళికి అస్సలు నచ్చని సాంగ్ అదేనట.. కానీ హిట్ అయింది..
పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన సినీ కెరీర్ ప్రారంభం నుంచి రూపొందించిన అన్ని సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇక చివరిగా రూపొందించిన పాన్ ఇండియా సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్‌తో ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అందుకుని తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచారు. అలాంటి రాజమౌళి తను దర్శకత్వం వహించిన ఓ సినిమాలో పాట అసలు నచ్చకపోయినా దానిని అలాగే ఉంచారట. అయితే ఆ పాట మంచి మ్యూజికల్ హిట్గా […]
బన్నీ – త్రివిక్రమ్ సినిమాలో ఆ క్రేజీ బ్యూటీ… ఊహించని కాంబినేషన్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా ఎన్నో అరుదైన గౌరవాలను అందుకున్నాడు. ఇటీవల ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెన్స్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ […]
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున ‘ భగవంత్ కేసరి ‘.. రిలీజ్ డేట్ ఇదే..
బాలయ్య ఇటీవల నటించిన మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది. శ్రీ లీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దసరా బరిలో రవితేజా టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఆ రెండు సినిమాలపై అదిపత్యం సాధించింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే రూ.65 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కొలగొట్టింది. ఈ మూవీ […]
దేవర నెగిటివ్ రోల్‌లో జాన్వి కపూర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన కొరటాల..
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ దేవర. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా రిలీజ్ కాబోతున్న సంగతి తులిసిందే. మొదటి పార్ట్ సమ్మర్ కానుకగా వచ్చే ఏడది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవరల్లో ఎన్టీఆర్ […]
ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా అంటేనే భయపడుతున్న యంగ్ హీరోలు.. దరిద్రం అంటే ఇదే!
టాలీవుడ్ లో స్టార్స్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. రైటర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. తక్కువ సమయంలోనే టాప్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ, దరిద్రం ఏంటంటే.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు బోయపాటి పరిస్థితి దారుణంగా మారింది. టాప్ హీరోల సంగతి అటుంచితే యంగ్ హీరోలు కూడా బోయపాటితో సినిమా అంటే భయపడుతున్నారు. ఇందుకు కారణం ఇటీవల విడుదలైన `స్కంద` మూవీనే. బాలయ్యతో అఖండ […]