సమంత యశోద వరల్డ్ వైడ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారిగా పాన్ ఇండియా లెవల్లో నటించిన సినిమా యశోద. ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్లతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి బజ్ క్రియేట్ చేయగలిగారు. సమంత ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొని.. సినిమాపై హైప్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. […]