`హ‌లో బ్ర‌ద‌ర్‌` మూవీలో నాగార్జునకు డూప్ గా యాక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవ‌రో తెలిస్తే షాకైపోతారు!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రాల్లో `హ‌లో బ్ర‌ద‌ర్‌` ఒక‌టి. ఇ.వి.వి. సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సౌంద‌ర్య‌, ర‌మ్య‌కృష్ణ హీరోయిన్లుగా న‌టించారు. శరత్ బాబు, గిరిబాబు, చరణ్ రాజ్, బాబుమోహన్, కోట శ్రీనివాసరావు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన‌ హ‌లో బ్ర‌ద‌ర్ మూవీ.. 1994లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. హాంకాంగ్ యాక్షన్ కామెడీ `ట్విన్ డ్రాగన్స్` ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. […]

శ్రీకాంత్- ఊహ పెళ్లి వెనుక ఇంత కథ ఉందా..!!

టాలీవుడ్ హీరోలలో శ్రీకాంత్ కూడా ఒకరు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయిన శ్రీకాంత్ పలు సినిమాలలో సెకండ్ హీరోగా కూడా నటించారు. మొదట విలన్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారారు. తన సహనటి అయిన ఊహను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు శ్రీకాంత్. అయితే వీరిద్దరి పెళ్లి అంతా సజావుగా సాగలేదట వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ ఊహకి ముగ్గురు […]

ఒకప్పుడు వీరు హీరోలు.. ఇప్పుడు మాత్రం మోస్ట్ వాంటెడ్ విలన్లు..!

ఒకప్పుడు ఇండస్ట్రీ లో హీరోలుగా ఒక వెలుగు వెలిగిన కొంతమంది నటులు ప్రస్తుతం విలన్స్ గా మరి ఆడియన్స్ ని ఏంటర్టైన్ చేస్తున్నారు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు వీరు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ విలన్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ హీరో కమ్ విలన్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రేమ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అరవింద్ స్వామి. ఈయన ఎన్నో సూపర్ […]

నరేష్ ఒక దుర్మార్గుడు.. రెచ్చిపోయి కామెంట్స్ చేసిన నటుడు శివాజీ రాజా..!!

టాలీవుడ్ లో సీనియర్ నటుడుగా పేరుపొందిన శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. ముఖ్యంగా అమృతం సీరియల్స్ లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జనరల్ సెక్రటరీగా వీకే నరేష్ పని చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా శివాజీ రాజా వికే .నరేష్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం […]

లవ్ బ్రేకప్ విషయంపై ఒక్క దెబ్బతో అందరి నోళ్ళు మూయించిన జబర్దస్త్ రీతూ చౌదరి..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా పేరుపొందింది రీతు చౌదరి.. వాస్తవానికి జీ తెలుగులో సీరియల్స్ చేస్తూ తన కెరీయర్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒకసారిగా జీ తెలుగులో పాటలు పాడుతున్న యశస్విని హగ్ చేసుకుని అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. దీంతో అప్పటినుంచి ఈమె పైన ట్రోల్స్ మొదలయ్యాయి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ అందుకున్న ఈమె సోషల్ మీడియాలో చేసే హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు..   ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్లకు హాట్ గ్లామర్ […]

సింగర్ మధుప్రియ తన భర్త నుంచి విడిపోవడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ మధుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫోక్ సింగర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె స్టేజ్ పైన ఎన్నో అద్భుతమైన పాటలను పాడి ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఇమే సింగర్ గా ఇండస్ట్రీలోకి ఎంత ఇచ్చి పలు పాటలను పాడింది.ముఖ్యంగా ప్లేబ్యాక్ సింగర్ గా బాగానే అలరించిన ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. మధుప్రియ పెళ్లి సమయంలో జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. మధుప్రియకు […]

బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇచ్చిన రీతూ చౌదరి..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది నటి రీతూ చౌదరి.. ఈమె పలు సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించిన జబర్దస్త్ ద్వారానే తన క్రేజీను బాగా సంపాదించింది. గడిచిన కొన్ని రోజుల క్రితం రీతూ చౌదరి ,శ్రీకాంత్ అనే ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ త్వరలో మేము వివాహం చేసుకోబోతున్నాం అంటూ కూడా తెలియజేసింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.. అతను కూడా హైదరాబాదుకు చెందిన […]

అమ్మ బాబోయ్‌.. `పెళ్లి సంద‌డి`లో శ్రీ‌కాంత్ కలల రాకుమారి ఇప్పుడెలా ఉందో చూస్తే షాకైపోతారు!

హీరో శ్రీ‌కాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `పెళ్లి సంద‌డి` ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. కె. రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇంద‌లు శ్రీ‌కాంత్ కు జోడీగా రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా న‌టించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్, అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. […]

స్టార్ హీరోలకే చెమటలు పట్టించిన నటుడు శ్రీకాంత్.. కారణం..?

అప్పట్లో పలు చిత్రాలలో హీరోగా నటించి ఎన్నో సక్సెస్లో అందుకున్నారు నటుడు శ్రీకాంత్.. మొదట చిన్న చిన్న సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించి పలు రికార్డులను సైతం సృష్టించారు. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నారు. అప్పట్లో శ్రీకాంత్ నటించిన ఒక సినిమా స్టార్ హీరోల రికార్డులను సైతం బద్దలు కొట్టి పెను సంచలనాలను సృష్టించిందట. వాటి గురించి […]