నా లైఫ్‌లో హీరో శ్రీ‌హ‌రి గారు అస‌లైన గాడ్‌.. స్టార్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్.. ఎంతోమంది ఆపదలో ఉన్న వారికి అవసరమైన వారికి సహాయం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే గతంలోనూ పాత తరం హీరోస్ కూడా చాలామంది ఇతరుల అవసరాన్ని బట్టి సహాయం చేస్తూ ఉండేవారు. చిన్న, పెద్ద, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో అని లేకుండా ప్రతి ఒక్కరూ త‌మ‌కి తోచిన సహాయం చేస్తూ సంతృప్తి చెందేవారు. కొందరు నటి, నటులైతే తమకు వచ్చిన పూర్తి రమ్యునరేషన్ ఆపదలో ఉన్న వారికి త్యాగం […]

ఆ రెండు సినిమాల ఆధారంగానే తెరకెక్కిన పుష్ప… ఏవంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లో నటించిన్న అల్లు అర్జున్ పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప మూవీ లో అల్లు అర్జున్ పాత్ర అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ పాత్ర డిజైన్ వెనుక రెండు సినిమాలు ఉన్నాయని సమాచారం . మొదటిది విజయకాంత్ హీరో గా నటించిన ‘కెప్టెన్ ప్రభాకర్’  ,రెండవది […]

అందుకే శ్రీహరి డిస్కో శాంతి దగ్గర మాట తీసుకున్నారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా విలన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు శ్రీహరి.. ఎన్నో చిత్రాలలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పార్టీ సంపాదించిన శ్రీహరి గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. 1996లో డిస్కో శాంతి శ్రీహరిని వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. డిస్కో శాంతి కూడా ఒక నటినే.. అయితే ఇంట్లో అనుకోకుండా కొన్ని కారణాల వల్ల డాన్సర్ గా […]

శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు శ్రీహరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఈయన యాక్టింగ్ కూడా రియల్ గానే చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది. శ్రీహరి కెరియర్ లో ఎటువంటి మచ్చ లేనటువంటి హీరోగా పేరు పొందారు. చాలా సినిమాలలో డూప్ లేకుండా నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా హీరోగా విలన్ గా కూడా నటించారు. శ్రీహరి అకాల మరణం చెందడం వల్ల సినీ ఇండస్ట్రీకి తీరని శాపంగా మారింది. ఇలాంటి […]

శ్రీహరి అకాల మరణం.. ఆ పాత్ర కోసం జగపతిబాబు దగ్గరికి వెళ్తే ఏమన్నారో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో రియల్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు శ్రీహరి. ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఇప్పటికీ ఆయన జ్ఞాపకాల్లోనే అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఇప్పటికీ ఏదైనా సినిమా చూస్తే ఈ పాత్రలో శ్రీహరి గారు నటిస్తే ఎంత బాగుండేదో అని అనుకుంటూ ఉంటారు ఎంతోమంది అభిమానులు. అంతలా తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు ఆయన. శ్రీహరి అకాల మరణం తర్వాత ఆయనకు రావాల్సిన ఎన్నో పాత్రలు అటు జగపతి […]

ప్రకాష్ రాజ్ తొలి భార్య శ్రీహరికి ఏమవుతుందో తెలుసా?

ప్రకాష్ రాజ్.. విలక్షణ నటుడు. సౌత్ తో పాటు నార్త్ లోనూ పలు సినిమాలు చేసిన నటుడు. నటుడిగా ఆయనను దేశం అంతా ఇష్టపడుతుంది. అయితే అదే స్థాయిలో ఆయను విమర్శించే వాళ్లు ఉన్నారు. గొప్ప నటుడు అయినప్పటికీ ప్రకాష్ రాజ్ ప్రవర్తన గురించి తోటి నటులు రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. దర్శకులు, నిర్మాతల చేత చాలా సార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. తెలుగు నిర్మాత సంఘం కూడా ఆయనపై ఒకప్పుడు బ్యాన్ విధించింది. డబ్బు […]

శ్రీ‌హ‌రి-ప్రకాష్ రాజ్‌లు చాలా ద‌గ్గ‌రి బంధువుల‌ని మీకు తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత హీరోగా ట‌ర్న్ తీసుకుని.. ఆపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు శ్రీ‌హారి. పాత్ర ఏదైనా వందకు వంద శాతం న్యాయం చేసే ఈయ‌న 2013 అక్టోబర్ లో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌ర‌ణించారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. శ్రీ‌హ‌రి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌కి చాలా ద‌గ్గ‌రి బంధువు. కానీ, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. శ్రీ‌హ‌రి-ప్రకాష్ […]

స్టార్డం వచ్చాక అర్ధంతరంగా చనిపోయిన హీరోలు వీరే ..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతి యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది. స్టార్ గా మంచి పొజిషన్లో ఉన్న పునీత్ 46 ఏళ్లకే కన్నుమూయడంతో కన్నడ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక పునీతే కాదు స్టార్డమ్ వచ్చాక పునీత్ లాగే చనిపోయిన హీరోలు కూడా చాలామంది ఉన్నారు. కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న చిరంజీవి సర్జా గత ఏడాది గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయనకు చని పోయే సరికి 39 ఏళ్లు మాత్రమే. అలాగే కన్నడ […]