దివంగత నటి శ్రీదేవి కూతురు అంటే దాదాపు అందరినీ టక్కున జాన్వీ కపూరే గుర్తుకు వస్తుంది. తల్లి నటన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న జాన్వీ.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. త్వరలోనే దేవర చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. ఇకపోతే శ్రీదేవికి మరో కూతురు ఉంది. ఆమెనే ఖుషి కపూర్. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ది అర్చీస్ అనే హిందీ మ్యూజికల్ కామెడీ మూవీతో తెరంగేట్రం చేయనుంది. సినిమాల విషయంలో జాన్వీ […]
Tag: sridevi
శ్రీలీలను శ్రీదేవిగా, వైష్ణవిని జయసుధగా పోలిక.. శ్రీరెడ్డిని ఎవరితో పోలుస్తారో!
సాధారణంగా ఏవరైనా యంగ్ హీరోయిన్ నటన బాగుంటే చాలు వారిని సీనియర్ హీరోయిన్స్ తో పోల్చేస్తుంటారు ప్రేక్షకులు. అంతేకాకుండా ఆ యంగ్ హీరోయిన్ల కు సీనియర్ స్టార్ హీరోయిన్లకు మధ్య ఏదయినా దెగ్గర పోలిక ఉంటే వాళ్ళని జూనియర్ అనే ట్యాగ్ పెట్టి ఆ సీనియర్ హీరోయిన్ల పేర్లతో పిలుస్తుంటారు. అలానే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది హీరోయిన్ల ను సీనియర్ హీరోయిన్ల పేర్లతో పిలుస్తున్నారు తమ అభిమానులు. ఈ క్రమంలోనే ఇటీవలే ఇండస్ట్రీ […]
తండ్రీకొడుకులతో యాక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు వీరే…
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువకాలం కొనసాగుతుంటారు. కానీ హీరోయిన్ల విషయానికి వస్తే కొంతకాలం హీరోయిన్ లాగా కొనసాగిన తర్వాత అక్క, చెల్లి, వదిన లాంటి పాత్రలతో సరిపెట్టుకుంటుంటారు. అలాంటిది కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు జనరేషన్ల హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. • శ్రీదేవి ప్రముఖ నటి శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరావు కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి నటించిన ‘ప్రేమాభిషేకం’ […]
ఆ నెల రోజులు బాధ భరించలేకపోయా అంటూ వాపోయిన జాన్వీ .. కారణం ఏంటంటే?
అలనాటి తార, దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ కుమార్తె జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో ఇప్పటికే అర డజన్ చిత్రాల్లో నటించిన ఈ మద్దుగుమ్మకు ఇంత వరకు సరైన హిట్ పడలేదు. కానీ, సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్లతో జాన్వీ కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకుంది. అన్నట్లు త్వరలోనే ఈ అందాల సోయగం తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ […]
శ్రీదేవి ని మురళీమోహన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..?
టాలీవుడ్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందం నటన అన్నిటినీ ఇష్టపడని ప్రేక్షకులంటూ ఎవరూ ఉండరు అయితే శ్రీదేవి పై గతంలో ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటూ శ్రీదేవితో పెళ్లి విషయం పైన మాట్లాడడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నటుడు మురళీమోహన్ సినీ ఇండస్ట్రీకి దూరమై దాదాపుగా 10 సంవత్సరాలు పైనే అవుతోంది. రాజకీయాలలో […]
రాధిక- శ్రీదేవి మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు.. ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో అందంతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. అలాంటివారిలో హీరోయిన్ శ్రీదేవి కూడా ఒకరు. మొదట చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరియర్ను మొదలుపెట్టి దాదాపుగా కొన్ని వందల చిత్రాలలో నటించింది. బాలీవుడ్ చిత్రాలలో కూడా ఈమె నటించి తనదైన ముద్ర వేసుకుంది.. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అభిమానులు కొన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారని చెప్పవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో […]
తోటి హీరోయిన్ పై అలాంటి కుట్ర చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో 1990లో అప్పట్లో సౌత్ లో అగ్ర హీరోయిన్లు గా ఒక వెలుగు వెలిగిన ఇద్దరు హీరోయిన్లు మధ్య ఒక బిగ్ బార్ నడుస్తూ ఉండేదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. డైరెక్టర్ కళాతపస్వి కే విశ్వనాథ్ గారు తెరకెక్కించిన చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. వారెవరో కాదు ఒకరు శ్రీదేవి మరొకరు జయప్రద.. వీరిద్దరికి ఇండస్ట్రీలో వైర్యం ఉందని వార్తలు ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. ఇలా శ్రీదేవి, జయప్రద ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్గా […]
ఆ హీరోని చూసి ముఖం మీదే తలుపులు వేసిన శ్రీదేవి.. కారణం..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి అందాల తారగా పేర్కొంది.ఇమే అందచందాలతో నటనతో కట్టు బొట్టుతో అందరినీ ఆకట్టుకుంది. శ్రీదేవి కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా కన్నడ , కోలీవుడ్,బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి విజయాలను అందుకుంది. బాలీవుడ్ లో దశాబ్దాల పాటు పనిచేసిన శ్రీదేవి భారత దేశపు తొలి మహిళ సూపర్ స్టార్ గా పేరు సంపాదించింది. శ్రీదేవి ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించింది. కానీ కేవలం ఒక్క హీరోతో మాత్రమే ససి మిర […]
అతిలోక సుందరి శ్రీదేవిని అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టి అవమానించింది ఎవరో తెలుసా..!
బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన శ్రీదేవి ఆ తర్వాత అతిలోకసుందరిగా భారతదేశంలోనే అగ్ర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదేవి ముందుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునీ ఆ తర్వాత నార్త్ ఇండస్ట్రీలో కూడా తన అందం అభినయంతో అగ్ర నటిగా ఎదిగింది. అలాంటి శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడ ఎందరో అగ్ర హీరోలతో ప్రేమాయణాలు నడిపింది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ […]