టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు మీద కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కూడా అప్పుడప్పుడు తిడుతూ ఉంటుంది.. అలాగే టిడిపి పార్టీని కూడా సమయం దొరికినప్పుడల్లా పలు రకాల కామెంట్లను చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి..అప్పుడప్పుడు పలు రకాల హీరోయిన్ల పైన కూడా కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఈమె చేసే కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]
Tag: Sri reddy
మెగా ఫ్యామిలీ పై రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..!!
మెగా డాక్టర్ నిహారిక తరచు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా విడాకుల వ్యవహారం అధికారికంగా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈమె పైన ట్రోల్ చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చైతన్య నిహారిక పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది నిహారిక. దీంతో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. వీరి యొక్క విడాకుల వ్యవహారం పైన పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మెగా కుటుంబం […]
భోళా శంకర్ చిత్రంపై షాకింగ్ కామెంట్లు చేసిన శ్రీ రెడ్డి..!!
టాలీవుడ్లో సీనియర్ హీరోలలో చిరంజీవికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. తాజాగా చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళా శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా తమిళ సినిమా ఆయన వేదాళం సినిమాకు రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నటి రోజున ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో చిరంజీవి చెప్పే డైలాగులు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చిరంజీవికి జోడిగా తమన్న నటిస్తుండగా.. […]
బావ అంటూ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!!
మెగా కుటుంబంలోని పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటుంది నటి శ్రీరెడ్డి.పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి యాత్ర కొనసాగిస్తూ ఉండగా ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.. శ్రీ రెడ్డి ఇలా ట్విట్ చేస్తూ నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వేయొచ్చుగా బావ అంటూ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కు విన్నపించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తరచూ […]
పవన్ పై శ్రీ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. అడపాదడపా చిత్రాలలో నటించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో నిరంతరం ఏదైనా పోస్ట్ షేర్ చేసిందంటే చాలు ఆ విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. అంతలా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలోని శ్రీ రెడ్డికి ఏకంగా 6 మిలియన్ల ఫాలో అవర్స్ కలిగి ఉన్నారు.. ముఖ్యంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పలు రకాల పోస్టులు షేర్ […]
ఆ హీరోని బండ బూతులు తిట్టిన శ్రీ రెడ్డి..
శ్రీ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పింది. దగ్గుబాటి వారి అబ్బాయి అయిన అభిరామ్ పై ఆమె విరుచుకు పడింది. ఈ కాంట్రవర్షల్ స్టార్ రీసెంట్‌గా అభిరామ్ నటించిన అహింస సినిమా గురించి మాట్లాడింది. అలా మాట్లాడుతూనే మూవీ డైరెక్టర్ తేజతో పాటుగా అభిరామ్ ఏకిపారిసింది. అహింస సినిమా ప్లాప్ అయింది. కాగా ఈ మూవీ గురించి శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియాలో ప్రస్తావించింది. అభిరామ్‌ను పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయింది. ఈ సినిమా […]
అదే నిజం అయితే.. దగ్గుబాటి వారసుడి జీవితం సంక నాకి పోవాల్సిందేనా..?
వామ్మో .. ఏంటి నిజంగానే దగ్గుబాటి వారసుడు అభిరాం – శ్రీ రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడా..? బ్యాగ్రౌండ్ లో దీనికి సంబంధించిన పనులను దగ్గుబాటి ఫ్యామిలీ సీక్రెట్ గా కానిచ్చేస్తుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో దగ్గుబాటి వారసుడు అభిరామ్ ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్ శ్రీరెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆఫ్ కోర్స్ ఇది విన్న ఎవరికైనా సరే నిజంగానే షాకింగ్ […]
ఏపీ సీఎం పై సంచలన పోస్ట్ చేసిన శ్రీరెడ్డి..?
నటి శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందిస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా అప్పుడప్పుడు రాజకీయాలలో కూడా చురుకుగా ఉంటూ వ్యవహరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైయస్ జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వ్యవహరిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఇక గత ఎన్నికలలో ఘోరమైన పరాజయాన్ని చూసిన టిడిపి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాస్త ఊరటనీచ్చాయని చెప్పవచ్చు. దీంతో టిడిపి అభిమానులలో కూడా కాస్త ఆనందం కనిపిస్తోంది.. కానీ […]
నాగార్జునపై మరోసారి దారుణమైన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..
శ్రీ రెడ్డి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ సినిమాలో నటించింది అంటే అందరు తెల్లమొఖం వేస్తారు. కానీ ఆమె సినీ నటులపై చేసిన రచ్చ గురించి అడిగితే టకటక చెప్పేస్తారు. సినిమాల వల్ల కంటే ఎక్కువగా కాంట్రావెర్సీ లతో ఫేమస్ అయిన శ్రీరెడ్డి ని అందరూ కంట్రీవర్సీ బ్యూటీ అని పిలుచుకుంటారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో వీరంగం చేస్తూ ఉంటుంది. ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి చడా మడా తిట్టిపొస్తూ ఉంటుంది. తనకు […]