ఆ స్టార్ యాంకర్ జీవితాన్ని చిరంజీవి అయిన మారుస్తాడా..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం సినిమాను రీమేక్ గా బోలా శంకర్ మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈరోజు ఈ సినిమాకు సంబంధించి లాంఛ్ ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. రష్మీ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు […]

ఆ ఒక్క కారణం చేత మెగా హీరో తో ఛాన్స్ కోల్పోయింది

ఇప్పుడు ఉన్నపరిస్థితల్లో టీవీ రంగం కూడా సినిమా రంగం తో పాటు పోటాపోటీగా వీక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. గత 5 సంవత్సరాల క్రితం టీవీ యాంకర్‌స్ అంటే సుమ మరియు జాన్సీ మధ్య బాగా పోటీ ఉండేది ఆ పోటీ వాళ్ళు మాట్లాడే మాటలకు మాత్రమే పరిమితమయ్యేదే. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివెర్స్. ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే ఎవరు ఎక్కువ ఎక్సపోసింగ్ చేస్తే వాళ్ళ కెరీర్ పీక్స్ లో సాగుతుంది అన్న ముద్ర యాంకర్‌స్ లో […]