`పెళ్లి సందD` మూవీతో టాలీవుడ్ అడుగు పెట్టిన అందాల భామ శ్రీలీల.. ఇప్పుడు `ధమాకా` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఇందులో రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తే.. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 23న ఈ చిత్రం అట్టహాసంగా ప్రేక్షకుల […]
Tag: sreeleela
“ధమాకా” కోసం మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలిస్తే..షాక్ అయిపోతారు..!!
మాస్ మహారాజా రవితేజ హీరోగా అందాల ముద్దుగుమ్మ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం “ధమాకా”. త్రినాధ రావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే సినిమాకి సంబంధించిన సాంగ్స్, ఫస్ట్ లుక్, టీజర్ , ట్రైలర్ అన్ని అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి . ఈ క్రమంలోనే సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మాస్ మహారాజ హీరో ఫ్యాన్స్ . కాగా రీసెంట్ గా రిలీజైన […]
ఎమ్‌బిబిఎస్ ఎగ్జామ్స్ రాసి థియేటర్‌లో టికెట్స్ అమ్ముతున్న శ్రీలీల.. వీడియో వైరల్!
`పెళ్లి సందD` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అందాల భామ శ్రీలీ.. తొలి సినిమాతోను ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో తెలిసిందే. ఇప్పుడు ఈమె నుంచి రెండో సినిమా రాబోతోంది. అదే `ధమాకా`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించాడు. ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ […]
ఆ మూడు ప్లస్ అయితే రవితేజ `ధమాకా` బ్లాక్ బస్టరే!
ధమాకా.. మాస్ మహారాజా రవితేజ, యంగ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ట్రైలర్ ను బయటకు వదలగా.. మంచి రెస్పాన్స్ […]
తండ్రి వయసున్న రవితేజతో రొమాన్స్.. శ్రీలీల ఏమంటుందో తెలుసా?
యంగ్ సన్సెషన్ శ్రీలీల `పెళ్లి సందD` సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే రోషన్ మేక వంటి యంగ్ హీరో మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీలీల.. తండ్రి వయసున్న రవితేజతో `ధమాకా` సినిమాలో రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంలో గత కొద్ది రోజుల నుంచి శ్రీలీలపై విమర్శలు వస్తునే ఉన్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై శ్రీలీల స్పందించింది. పెళ్లి సందD కంట ముందే […]
రవితేజలో ఈ కొత్త మార్పు గమనించారా?
`క్రాక్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఫామ్ లోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ.. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో మళ్లీ ఫ్లాపుల్లో కూరుకుపోయాడు. ప్రస్తుతం ఈయన `ధమాకా` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, శ్రీలీల జంటగా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాలో జయరామ్, […]
అసలు ప్రాబ్లమ్ మొత్తం టిల్లు గాడితోనేనా? అందుకే హీరోయిన్లు అలా చేస్తున్నారా?
ఈ ఏడాది విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి ఇందులో జంటగా నటించారు. విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలై మంచి విజయం సాధించింది. ఇక రీసెంట్గా `టిల్లు స్క్వేర్` టైటిల్ తో ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. […]
వారెవ్వ: ఐకాన్ హీరో పక్క హాట్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల..!
సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. కొందరు హీరోయిన్లు తొలి సినిమాతోనే గుర్తింపు వస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ శ్రీ లీల. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీ లీల తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఈమె నటించిన తొలి సినిమా యావరేజ్ గా నిలిచిన ఆ […]
ఆ మోజుతో తప్పు చేయకు శ్రీలీల.. ఫ్యాన్స్ స్పెషల్ రిక్వస్ట్!?
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సందD` సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు పరిచయమైంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీలకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కొడుతున్నాయి. ఈ అమ్మడు చేతిలో దాదాపు అర డజన్ తెలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న […]