స్పైడ‌ర్ హిట్ టాక్‌తో … మ‌హేష్ కింగే

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఓవ‌ర్సీస్‌లో అంత‌కుమించిన క్రేజ్ ఉంటుంది. ఇక్క‌డ అట్ట‌ర్ ప్లాప్ అయిన వ‌న్-నేనొక్క‌డినే, ఆగ‌డు, బ్ర‌హ్మోత్స‌వం సినిమాలు అక్క‌డ అవ‌లీల‌గా మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేశాయి. ఈ ఒక్క ఉదాహ‌ర‌ణే ఓవ‌ర్సీస్‌లో మ‌హేష్ సినిమాల దూకుడు ఎలా ఉంటుందో చెపుతోంది.  తాజాగా రిలీజ్ అయిన మ‌హేష్ స్పైడ‌ర్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోను మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. ఇక్క‌డ నాలుగు […]

‘ స్పైడ‌ర్ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… రికార్డుల లెక్క‌లు మారాయి

ప్రిన్స్ మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ మూవీ రికార్డుల లెక్క‌లు మార్చేస్తోంది. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ల‌తో రికార్డులు కొల్ల‌గొట్టింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు ఓవ‌ర్సీస్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. టాక్‌, రివ్యూల‌తో సంబంధం లేకుండా సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఓపెనింగ్స్ కుమ్మేస్తోంది. ఓ వైపు మ‌హేష్‌బాబు, మ‌రోవైపు స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ఉండ‌డంతో పాటు ఈ సినిమా రెండు భాష‌ల్లో ఏకంగా 800 స్క్రీన్ల‌లో రిలీజ్ అవ్వ‌డంతో […]