నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతోమంది బాలయ్య సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. బాలయ్యను అభిమానిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో తాజాగా బాలయ్య నుంచి రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజ్. యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా […]
Tag: social media
డాకు మహారాజ్ రిలీజ్.. బాబి ఎమోషనల్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ బాబి కాంబోలో తెరకెక్కి సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన తాజా మూవీ డాకు మహారాజ్. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌లుగా ఊర్వశి రౌతెల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాల్లో బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించాడు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఇక శ్రీకర స్టూడియోస్, సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను […]
” డాకు మహారాజ్ ” ఫ్రీ రిలీజ్ బిజినెస్.. బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్..!
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా, బాబి కొల్లి డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహరాజ్. సంక్రాంతి రేసులో రిలీజ్ అయిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య మరోసారి బ్లాక్ బస్టర్ కొడతాడంటూ నందమూరి అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకర స్టూడియో, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇక దాదాపు రూ.100 కోట్ల భారీ […]
డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు..?
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తాజాగా రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజ్. తాజాగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌లుగా ఊర్వశి రౌతుల కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాల్లో బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించాడు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఇక ప్రస్తుతం ధియేటర్లలో ఈ మూవీ సందడి చేస్తున్న సంగతి తెలిసింది. కాగా సినిమా రిలీజ్ […]
TJ రివ్యూ: డాకు మహారాజ్
పరిచయం : నందమూరి నటసింహం బాలకృష్ణ బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా.. బాబీ డియేల్ విలన్ పాత్రులో నటించిన ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇక సినిమా కొద్ది సేపటి క్రితం గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు గంటల బెనిఫిట్ […]
డాకు మహారాజ్ ట్విటర్ రివ్యూ.. బాలయ్య మాస్ జాతర అదుర్స్..
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రైటెలా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక బాబి డియోల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఓవర్సిస్‌లో సినిమా బెనిఫిట్స్ షోలు పూర్తయాయి. ఇక సినిమా చూసిన ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు. కొందరు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ చెప్తుంటే.. మరికొందరు నుంచి మిక్స్డ్ […]
డాకు మహారాజ్ షూట్‌లో బాలయ్య చేసిన పనికి షాక్‌లో డైరెక్టర్.. ఏం జరిగిందంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసస్ గా సరికొత్త ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే.. బాబి కూడా అదే బిరుదుతో బాలయ్యను పిలుస్తాడు. ముఖ్యంగా బాబి తెరకెక్కించిన లెటెస్ట్ మూవీ డాకు మహరాజ్ సినిమాలో.. బాలయ్య ఎంతో అద్భుతంగా నటించారని.. ప్రతి ఒక్కరిని గౌరవం ఇస్తూ సినిమా సెట్ లో వ్యవహరించారని మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య జోడిగా.. ప్రగ్యా, శ్రద్ధ, ఊర్వశి నటించిన ఈ సినిమా నుంచి […]
డాకు మహారాజ్ కోసం ఆ ఫార్ములా వాడిన బాబి.. బాక్సాఫీస్ హిట్ పక్కానా..?
నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్‌లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య ఇంట్రెస్టింగ్ హిట్ సినిమాలు లిస్ట్‌లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు కూడా ఉంటాయి. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. ఓ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టాయి. టాలీవుడ్ ఇండస్ట్రియల్ హిట్లుగా నిలిచాయి. అయితే తాజాగా బాలకృష్ణ.. బాబీ డైరెక్షన్‌లో డాకు మహారాజ్ రూపొందింది. ఇక ఈ సినిమాలో […]
సుకుమార్ – ప్రభాస్ కాంబోలో బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా.. ప్రభాస్ రిజెక్ట్ చేశాడా..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో ఒకరుగా సుకుమార్ ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడుగా సుకుమార్ యాక్షన్ రంగంలోకి దిగితే మేము ఎవరం ఆయన ముందు నిలబడలేమని దర్శకుడు రాజమౌళి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సుక్కు టాలెంట్ గురించి అప్పట్లోనే జక్కన్న చేసిన కామెంట్స్ ను సుకుమార్ నిజం చేసి చూపించారు. ప్రస్తుతం తన సినిమాలతో సంచలనాలు క్రియేట్ చేస్తున్న సుకుమార్.. నాన్నకు ప్రేమతో సినిమా వరకు హైలి ఇంటిలిజెంట్ […]