50 వేల కోట్ల ఆస్తి ఉన్న ఈ హీరో చాలా సింపుల్.. కారణం అదేనా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి ఒకటి రెండు సక్సెస్‌లు వస్తే చాలు.. వాళ్ళు రేంజ్‌ పూర్తిగా మారిపోయినట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ.. కొంతమంది హీరోలు మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ అయిన.. కోట్ల ఆస్తిని కూడబెట్టుకున్న.. సింపుల్ లైఫ్ ని ఇష్టపడతారు. అలాంటి వారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చాలా మంది ఉన్నారు. వాళంతా డౌన్ టు ఎర్త్ అనే ఫార్ములాను ఫాలో అవుతారు. […]

ఇక పై పవన్ – తారక్ లతో నో ఛాన్స్ మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు, ఓజి సినిమాలతో వరుస‌ షెడ్యూల్‌లో బిజీగా గడుపుతున్నారు. ఇక టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్.. తన వరుస పాన్ ఇండియన్ ప్రాజెక్టుల షూటింగ్‌ల‌లో సందడి చేస్తున్నాడు. ఇద్దరు టాప్ మోస్ట్ టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోలతో నటించాలన్నదే నా కోరిక అంటూ టాలీవుడ్ లో.. ఎంతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న […]

ఇన్ఫోసిస్ జాబ్ వద్దని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ.. ఇప్పుడు పాన్ ఇండియా ఫేమస్.. ఈ కుర్రాడుని గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బక్క పల్చని కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియన్ ఫేమస్ నటుడు. కేవలం తన నటించిన ఒకే ఒక్క సినిమాతో పాపులర్ నటుడిగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నాడు. హీరోగా నటిస్తూనే.. విల‌న్‌గా మారి మెప్పించిన ఈ కుర్రాడు.. నిర్మాతగాను తనకంటూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు తన నటనకు ఏకంగా మూడు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయంటే.. అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక పేద్దింటి కుటుంబం నుంచి వచ్చిన […]

తారక్ గురించి సింగిల్ కామెంట్.. గూస్ బంప్స్ తెప్పించిన కేజిఎఫ్ బుడ్డోడు..!

ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కావాలని.. నటీనట్లుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని అడుగు పెడుతుంటారు. అలా ఇండస్ట్రీలోకి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా అతి చిన్న వయసులో అడుగుపెట్టి తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల వయసులో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు.. దాదాపు 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా వరుస సినిమాలో నటిస్తూ రాణిస్తున్నాడు. అతనే మాస్టర్ భాను ప్రకాష్. పేరు చెప్తే టక్కును […]

అనిల్ రావిపూడి టాప్ సీక్రెట్ లీక్.. సక్సెస్ సెంటిమెంట్ అదేనా..?

ఇండస్ట్రీలో చాలామంది సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. సినిమా సక్సెస్ అయితే మళ్లీ అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోల నుంచి స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వరకు చాలామంది ఇండస్ట్రీలో ఓ సినిమా వస్తుందంటే లక్కీ సెంటిమెంట్‌ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలని భావిస్తారు. అదే విషయాన్ని ఇప్పుడు అనిల్ రావిపూడి రివీల్ చేశాడు. తనకు సెంటిమెంట్స్ ఉండవని చెప్తూనే.. కెరీర్ స్టార్టింగ్ నుంచి తను ఫాలో అవుతున్న ఏకైక సెంటిమెంట్ ఇదేనంటూ […]

టాలీవుడ్‌లోనే మోస్ట్ సెల్ఫిష్ స్టార్ హీరో అతనే.. ఎంత స్వార్ధపరుడు అంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్న స్టార్ హీరో, హీరోయిన్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఇలా ఇతర సెలబ్రిటీలు ఎంతమంది ఉన్నా.. దాదాపు వాళ్ళందరూ ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే సహాయం చేయాలని చూస్తారు. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ వారికి ఓదార్పు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరో చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలు అయితే కష్టంతో తమ ఇంటి గడప తొక్కితే కచ్చితంగా ఆ కష్టాన్ని మరిచిపోయేలా సహాయం అందిస్తారు. అందుకే వారిద్దరూ […]

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో క్రేజీ హీరోయిన్ ఫిక్స్‌.. ఇక ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్టే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సంచలనంతో ఇంటర్నేషనల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ‌న్ని నెక్స్ట్ మూవీ ఏమై ఉంటుందని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే మొదట త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బన్నీ ఓ సినిమా నటించబోతున్నాడని టాక్ నడిచింది. అయితే.. ఈ సినిమా క‌థ పూర్తిగా ప్రిపేర్ కాలేదని త్రివిక్రమ్ దీనికోసం మరికాస్త సమయం తీసుకుంటున్నాడట. కనీసం 6 నెలల సమయం పడుతుందని.. […]

చరణ్‌తో సినిమా అనుకున్న తర్వాత ఏకంగా ఇన్ని ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయ.. ఆ లిస్ట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఎఫైర్లు, ప్రేమలు , పెళ్లిళ్ల వార్తలే కాదు.. దర్శక నిర్మాతలకు, హీరోలకు మధ్య ఏ చిన్న హింట్ దొరికిన సరే వారి కాంబోలో సినిమా వచ్చేస్తుంది అంటూ ఊహగానాలు వినిపిస్తూ ఉంటారు నెటిజన్స్. అలా ఎంతోమంది స్టార్ హీరోల కాంబోలో.. స్టార్ దర్శకులతో సినిమాలు వస్తున్నాయని వార్తలు వినిపించిన అవి వర్కౌట్ కాలేదు. అలా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]

స్టార్ హీరోలను సైతం రిజెక్ట్ చేసే సాయి పల్లవిని రిజెక్ట్ చేసిన ఏకైక స్టార్ హీరో.. ఎవరంటే..?

టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న ఫేమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ పవర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా, ఎంత బడా ప్రాజెక్టు అయిన తనకు కంటెంట్ నచ్చి.. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే ఆ సినిమాలో నటించనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుందని టాక్. […]