టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చిన తాజా మూవీ గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడంతో ఎలాగైనా తను నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు సన్నాకు అవకాశం ఇచ్చాడు చెర్రీ. ఆర్‌సి16 రన్నింగ్ టైటిల్‌తో సరవేగంగా సినిమా షూట్స్ పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నైట్ షెడ్యూల్స్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ ను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా సినిమా […]
Tag: social media
సమంతకు ప్రేమంటేనే ఇంత భయంగా ఉందా.. మ్యాటర్ ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న స్టార్ బ్యూటీ సమంత అభినయం, అందం, స్టైల్ తో ఎప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తూనే ఉంది. ఇక నటనలోనూ తనదైన మార్క్ చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఫ్యాషన్ ప్రపంచంలోను స్టైలిష్ ఐకాన్‌గా మెరిసింది. ఇక దాదాపు దశాబ్దం పాటు.. టాలీవుడ్‌ను ఏలేసిన ఈ అమ్మడు.. నెంబర్ వన్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ఇక సామ్ టాలీవుడ్‌కి దూరమై.. రెండేళ్లు అవుతున్న ఇప్పటికీ ఆమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ […]
టాలీవుడ్ లో ఆ ఒక్క హీరోనే నమ్ముకున్న టాప్ హీరోయిన్.. కెరీర్ ని అలా లాగించేస్తుందిగా..!
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ స్టార్ బ్యూటీ.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలం అయినా.. ఎంతమంది హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించినా.. ఒక్కసరైనా సక్సెస్ కూడా అందలేదు. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో మూడే మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది. వాటిలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు హీరో ఒకరే కావడం విశేషం. ఈ క్రమంలోనే అమ్మడు ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ హీరోయిన్ ఎవరు.. […]
డైరెక్టర్ సుకుమార్ ను కత్తితో బెదిరించిన బాలయ్య.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య గురించి మాట్లాడాలంటే అఖండ కి ముందు అఖండ తర్వాత ఆయన క్రేజ్ గురించి మాట్లాడుకోవాలి. అఖండతో మొదలైన ఆయన సక్సెస్ ట్రాక్ ఇప్పటికీ అలాగే కొనసాగుతూనే ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు వరుస బ్లాక్ బస్టర్ ఫిక్స్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం మార్కెట్‌ను మరింతగా పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు.. మరో పక్క బుల్లితెరపై అన్‌స్టాపబుల్ షోతో తన ఇమేజ్ను మరింతగా పెంచుకుంటూ రాణిస్తున్న బాలయ్య ఈ షోతో […]
నిఖిల్ – రామ్ చరణ్ కాంబోలో భారీ ప్రాజెక్ట్ ఫిక్స్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్.. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో.. చరణ్ తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం బుచ్చిబాబుసనా డైరెక్షన్‌లో ఆర్సి 16 రన్నింగ్ టైటిల్‌తో చరణ్.. ఈ సినిమా షూట్‌లో […]
రజనీకాంత్ – చరణ్ కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. చిరంజీవినే కారణమా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు.. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో అవమానాలు, అహర్నిశలు శ్రమ తర్వాత.. టాలీవుడ్ స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు.వరుస సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకుని.. మెగాస్టార్ బిరుదున్న సొంతం చేసుకున్నాడు. దీనికి కారణం తాను ఎంచుకునే కథలని చెప్పాలి. నటించే ప్రతి సినిమా […]
సాయి పల్లవిని పబ్లిక్‌లో కిస్ చేసిన డై హార్ట్ ఫ్యాన్.. షాకింగ్ వీడియో..
తాజాగా నాగచైతన్య హీరోగా.. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన మూవీ తండేల్ సూపర్ హిట్ అందుకొని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామ ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. పరజయాలతో.. డీల పడిపోయిన చైతుకు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాదు.. చైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే సినిమా కలెక్షన్లు రూ.100 కోట్లు దాటేయడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాతలు […]
చిరు విశ్వంభరలో ఆ మెగా హీరోయినా డ్యాన్స్.. ఇదెక్కడి అరాచకం రా సామి..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్‌లో బిజీబిజీగా గడుపుతున్నాడు చిరు. ఇక దాదాపు షూట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఫైనల్ సాంగ్‌గా చిరు ఇంట్రడెక్షన్ సాంగ్ షూట్ బిజీబిజీగా సాగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట వైరల్ గా మారుతుంది. ఈ సినిమాల్లో […]
రాజమౌళి అమ్మగారికి చిరంజీవికి మధ్యన బంధుత్వం ఉందా.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
టాలీవుడ్ మెగాస్టార్‌గా తెలుగులో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చిరంజీవి.. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు, కష్టాలు తర్వాత.. సక్సెస్ అందుకున్న చిరు.. ప్రస్తుతం మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి దాదాపు పదేళ్లు దూరంగా ఉండి రీ ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికి అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు టాలీవుడ్ ఆడియన్స్‌లో పరిచయాలు […]