లోక నాయకుడు కమలహాసన్ నటవరసరాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్‌లో స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది శృతిహాసన్. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శృతి.. గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా అమ్మడి క్రేజ్ పీక్స్‌కి వెళ్ళింది. వరుసగా సినిమా అవకాశాలతో టాలీవుడ్ స్టార్ బ్యూటిగా మారిపోయింది. అందం అబినయంతో అందరిని ఏంతగానో మెప్పించి అతి తక్కువ సమయంలోనే బిజీ హీరోయిన్గా మారినంది. సౌత్ నుంచి […]
Tag: social media
మహేష్‌తో సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ హీరో.. రాజమౌళికి బిగ్ షాక్..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తుందంటే పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. నేషనల్ లెవెల్‌లో ఎలాంటి బజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా.. ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేష్ సినిమా షూట్‌ను శరవేగంగా ముందుకు తీసుకెళుతున్నాడు జక్కన్న. రీసెంట్‌గానే రాజమౌళి ఫ్యామిలీలో ఓ ఇంపార్టెంట్ పర్సన్ కోల్పోవడంతో.. పది రోజులు సినిమాకు బ్రేక్ ఇచ్చినా […]
టాలీవుడ్‌లో ధనుష్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. అసలు ఊహించలేరు..!
హాలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌క్రియేట్ చేసుకున్న ధనుష్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఆయన నుంచి రెండు, మూడు సినిమాలు రిలీజై మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్‌గాను తన సత్తా చాటుకుంటున్నాడు ధనుష్. అలా.. ఇప్పటికే ఆయన డైరెక్టర్‌గా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రెండు సినిమాల్లో ఆయనే హీరోగా కనిపించగా.. మూడో సినిమాలో మేనల్లుడు పవిష్‌ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తన డైరెక్షన్లో […]
అనిల్ – చిరు కాంబో లేటెస్ట్ అప్డేట్.. ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కా..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఏడుపదుల వయసు దగ్గరపడుతున్నా.. ఇప్పటికి వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిరు హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా.. తన క్రేజ్ ను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. ఇక చివరిగా గాడ్ ఫాదర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో తన నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు చిరు. ఈ క్రమంలోనే.. మల్లిడి […]
నిన్న బాబాయ్ తో.. నేడు అబ్బాయితో.. ఇరగదీస్తున్న క్రేజీ బ్యూటీ..!
నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి తాజాగా.. బాబి కొల్లి డైరెక్షన్‌లో డాకు మహారాజ్ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అందుకున సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఊర్వశి రౌతెల కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె చేసిన దబిడి దిబిడే సాంగ్ ఏ రేంజ్ లో హైలైట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సాంగ్ కొన్ని విమర్శలు వచ్చిన.. నేషనల్ , ఇంటర్నేషనల్ లెవెల్ లో ట్రెండ్ సెట్ చేసింది. యూట్యూబ్‌లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన […]
గోవా పార్టీలో కీర్తి సందడి.. అమ్మడు వేసుకున్న డ్రెస్ కాస్ట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!
స్టార్ హీరోయిన్గా కీర్తి సురేష్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో మహానటి సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో నేషనల్ అవార్ దక్కించుకుంది. మరోపక్క కోలీవుడ్‌లోను వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. తా.ఆగా బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బేబి జన్ సినిమాతో అక్కడ ఆడియన్స్‌కు పరిచయమ డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. అయితే.. అమ్మడు బాలీవుడ్ లో ఇప్పటివరకు ఎన్నుడు […]
చిరంజీవి తండ్రి చూసిన ఆఖరి సినిమా అదేనా.. నానమ్మ కొంటెతనం రివీల్ చేసిన చరణ్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ గా రాణిస్తన్నాడు. ఆయన వారసత్వంతో మేఘ హీరోలుగా ఎంతో మంది అడుగుపెట్టి ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి తండ్రి కొణిదల వెంకట్రావు.. అడపాదడపా నాటకాలను ప్రదర్శించేవారు. పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. సినిమాలో రాణించాలని ఆయనకు మొదటి నుంచి ఉండేదట. కానీ.. అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే చిరంజీవికి ఉన్న ఆసక్తితో ఆయనను […]
మహేష్‌తో సమానమైన హీరో ఎవ్వరూ లేరు: నాగబాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తన 29వ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్‌లో రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతుంది. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్‌తో.. యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయాలని పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబుకు సంబంధించి చేసిన […]
ఆ వీడియో క్లిప్ లీక్.. సమంత షాకింగ్ రియాక్షన్..!
స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి చాలా సమయం అయినా.. తన ఫ్యాన్స్‌కు మాత్రం.. అమ్మడు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అంతేకాదు.. తన ఫ్యాన్స్‌తో ముచ్చటించే సందర్భాలు కూడా ఉంటూనే ఉంటాయి. ఈ క్రమంలోనే.. తాజాగా తన ఇన్ స్టాలో అభిమానులతో కాసేపు ముచ్చటించింది సామ్. అంతేకాదు ఫ్యాన్స్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు […]