ఒక్క సినిమాకు రూ.30 కోట్లు.. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ బ్యూటీ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల, నటీనటుల రెమ్యూనరేషన్ల లెక్కలు చాలా గోప్యంగా ఉంచుతారు. అయితే అప్పుడప్పుడు సన్నిహిత వర్గాల నుంచి వచ్చే లీక్స్ లో వీరి రెమ్యునరేషన్లు కూడా రివీల్ అవుతూ ఉంటాయి. అలా ఇప్పటికే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న ఎంతోమంది ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. వాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని ఇటీవల కాలంలో హీరోయిన్లు కూడా నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే […]

స్పిరిట్: ప్రభాస్‌కు అన్నగా ఆ స్టార్ హీరో.. ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న‌ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కాగా ప్ర‌భాస్‌ పాన్ ఇండియాకి క‌నెక్ట్ అవ్వ‌డానికి త‌న న‌ట‌న‌తో పాటు.. ఆ కాటౌట్ కూడా ఓ ప్ర‌ధాన కార‌ణం.ఈ నేప‌ద్యంలోనే ` సాహో` మూవీ సౌత్ లో ఫెయిల్ అయినా.. నార్త్ మార్కెట్‌లో మాత్రం సంచ‌ల‌న వ‌సూళ్లు రాబ‌ట్టి ప్ర‌భాస్ రాజు స్టామినా చూపించింది. ఈ క్ర‌మంలోనే వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకుపోతున్న ప్ర‌భాస్‌.. […]

” మ్యాడ్ 2 ” స్పెషల్ సాంగ్ లో కత్తిలాంటి హాట్ బ్యూటీని సెట్ చేసిన టీం.. అస్సలు గెస్ చేయలేరు..!

2023 లో అతితక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మ్యాడ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో సినిమాకు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు టీం. అయితే మ్యాడ్‌ స్క్వేర్ టైటిల్‌తో రూపోందుతున్న ఈ సినిమాపై ఆడియ‌న్స్‌లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇక ఈ సినిమాల్లో సరదా సన్నివేశాలు.. […]

హీరోయిన్గా 10కి పైగా డిజాస్టర్స్.. అయినా తన పేరుపై సొంత ఐలాండ్ ఉన్న ఏకైక బ్యూటీ.. ఎవరంటే..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హాట్ బ్యూటీ ఒకప్పటి క్రేజీ హీరోయిన్. తర్వాత బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్ తో పాపులారిటీ దక్కించుకుంది. ఇక 2008లో మిస్ యూనివర్స్ శ్రీలంక టైటిల్ గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత 2009 ఫాంటసీ కామెడీ మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ త‌ర్వాత త‌ను నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. అయినా ఈ అమ్మ‌డి అందం హాట్‌నెస్‌తో ప‌లు సినిమాల‌ స్పెషల్ సాంగ్స్ లో […]

అక్కడ తారక్ క్రేజ్ పిక్స్.. కటౌవుట్ పెట్టి మరి పూజలు చేస్తున్న లేడీ ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర ఎలాంటి రిజల్ట్ అందుకుందో అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 27, 2024న‌ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు కల్లగొట్టింది. అయితే ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉందని కొరటాల మొదట్లోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో.. సైఫ్ అలీ ఖాన్ విల‌న్‌గా, జాన్వి కపూర్ హీరోయిన్గా మెరిసి ఆకట్టుకున్నారు. తెలుగు సినిమా దేవర పార్ట్ […]

మహేష్ – నాని కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్‌గా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుని దూసుకుపోతున్న మహేష్ బాబు.. ప్రస్తుతం దర్శక‌ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో.. ఓ పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ మునుపెన్నడు లేని విధంగా సరికొత్త లుక్ లో కనిపించనున్నాడని సమాచారం. ఇలాంటి క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ […]

చిరు, బాలయ్య, తారత్, నాని, రానా అందరిలో ఈ కామన్ గా ఉన్న ఏకైక క్వాలిటీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా హీరోయిన్లుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రెటీస్ గా దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ గాను ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. అయితే ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్న.. అతి తక్కువ మంది మాత్రమే ఫ్యాన్స్ ఆనందం కోసం కొన్ని అరుదైన ప‌నులు చేస్తూ వారితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోపోయే స్టార్ హీరోస్ కూడా అదే కోవ‌కు చెందుతారు. ఎస్ చిరంజీవి, బాలయ్య ,తారక్, నాని, రానా దగ్గుపాటి ఈ […]

చరణ్, తారక్ కాంబోలో మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ సినిమాలు.. హాలీవుడ్ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి అంటే దానికి ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అయితే సినిమా ఇంత రీచ్ రావడానికి రాజమౌళినే కారణం కాదు. చరణ్, ఎన్టీఆర్‌లు కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. కథలో బలం లేకపోయినా.. స్టోరీ ఈ రేంజ్‌లో అద్భుతం క్రియేట్ చేసిందంటే.. దానికి ఇద్దరు హీరోల మధ్యన ఉన్న ర్యాంపో ప్రధాన కారణం. వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిజంగా వీరు నిజమైన స్నేహితులా, […]

వాళ్లు నన్ను లైంగికంగా వేధించారు.. వరలక్ష్మి శరత్ కుమార్ ఎమోషనల్..!

సినీ ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం అడుగుపెట్టి.. స్టార్ హీరో, హీరోయిన్లుగా, స్టార్ నట్లుగా సక్సెస్ కావాలంటే అది సాధారణ విషయం కాదు. ఆ స్టేజ్ కు రావడానికి ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక స్టార్ కిడ్స్‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నటీ నటులుగా వ‌చ్చిన వారికి అవకాశాలు సులభంగా వచ్చినా.. వారు కూడా సక్సెస్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కచ్చితంగా వారిలో టాలెంట్ ఉంటేనే మంచి నటులుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇక ఇండస్ట్రీలో […]