టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వద్ద ఎన్నోసార్లు తాత ఎన్టీ రామారావు సినిమాల విషయంలో టాక్ వినిపించినా ఆయన ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో దానిపై స్పందించలేదు. పౌరాణిక సినిమాలు చేయడానికి సాహసం చేయలేదు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తారక్ తాత సినిమాలపై చేసిన కామెంట్స్ నందమూరి అభిమానుల్లో కొత్త ఆశలను రేక్కెతిస్తున్నాయి. ఇక పౌరాణిక సినిమాల్లో తారక్ నటిస్తే కచ్చితంగా సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొంటాయి. మోడ్రన్ టచ్‌తో.. అదే ఒరవడిలో తాత […]
Tag: social media
ఏ డైరెక్టర్ చేయించని ఆ పని.. బుచ్చిబాబు కోసం చేస్తున్న చరణ్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. చివరిగా వచ్చిన చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా.. ఆయన క్రేజ్ కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే చరణ్ తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ పెట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఆర్సి16 రన్నింగ్ […]
అఖండ 2 బడ్జెట్ లిమిట్స్ దాటిపోతుందే.. మేటర్ ఏంటంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫుల్ జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా 4 బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన.. ప్రస్తుతం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమాలో నటిస్తున్నాడు. బాలయ్య కెరియర్లో అఖండ ఎంత స్పెషల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాతే బాలయ్య సక్సెస్ ట్రాక్ ఎక్కి ఫ్లాప్ లేకుండా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆఖండ 2 సీక్వెల్ పై.. ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ లో […]
పాన్ ఇండియన్ స్టార్ హీరో అక్కగా నయనతార.. సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..!
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్‌గా తెలుగులో మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది నాయనతార. హీరోయిన్గా దాదాపు సౌత్ స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. పలు లేడి ఓరియంటెడ్ సినిమాలతోనూ తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే.. సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ నటిగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఓ పాన్ ఇండియన్ స్టార్ హీరో అక్క పాత్రలో మెరువనుంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా […]
సావిత్రి నటవారసుడిగా ఎంట్రీ.. తక్కువ టైంలోనే అడ్రస్ లేకుండా పోయిన హీరో ఎవరంటే..?
టాలీవుడ్ మహానటి సావిత్రి, జెమినీ గణేషన్ దంపతులకు విజయ చాముండేశ్వరి, సతీష్ ఇద్దరు సంతానం కాగా.. సావిత్రి తనయుడు సతీష్‌కు అసలు నటనపై ఆసక్తి లేకపోవడంతో.. ఇండస్ట్రీ వైపు కూడా చూడలేదు. అయితే కూతురు విజయ చాముండేశ్వరి మాత్రం బుల్లితెరపై నటిగా అడుగు పెట్టింది. కానీ.. అక్కడ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే సావిత్రి వారసుడిగా చాముండేశ్వరి రెండవ తనయుడు అభినయ్ యాక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. సావిత్రి వారసుడుగా తన నటనతో ప్రముఖుల మన్ననలు పొందిన […]
చరణ్ అట్టర్ ప్లాప్ స్టోరీతో హిట్ కొట్టి మెగా పవర్ స్టార్‌నే మించిపోయాడుగా.. ఆ కుర్ర హీరో ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో ఒకే కథను పోలిన కథలు ఎన్నో వచ్చి వైవిధ్యమైన రిజల్ట్‌ను అందుకుంటూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాల దర్శకులు.. ఈ సినిమా నుంచి ఇన్స్పైర్ చేసామంటూ ఓపెన్ గానే చెప్పేస్తారు. కొన్ని సినిమాలు మాత్రం అనుకోకుండా అలా జరుగుతాయి. ఇలానే గతంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఓ అటర్ ప్లాప్ స్టోరీతోనే ఓ కుర్ర హీరో సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టాడట. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. […]
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆ ప్రాజెక్ట్ నుంచి పవన్ అవుట్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటుకున్న పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్.. ఏపి డిప్యూటీ సీఎంగా, అలాగే ఐదు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా పవన్ డిప్యూటీ సీఎం కాకముందే మూడు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. […]
సమంత ” ఊ అంటావా ” సాంగ్ కి ఒప్పుకుంది అందుకే.. దేవిశ్రీ షాకింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కమర్షియల్‌గా తెరకెక్కుతున్న ప్రతి సినిమాలను ఐటెం సాంగ్స్ సర్వసాధారణమైపోయాయి. స్పెషల్ సాంగ్ వల్లే సినిమాపై మంచి బజ్ ఏర్పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంతలా సినిమాలో ఐటమ్ సాంగ్ ఆడియన్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. అలా రీసెంట్గా వచ్చిన పుష్ప 2 సినిమాలో.. కిసిక్ ఐటం సాంగ్.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఐటెం సాంగ్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక తమన్న, కాజల్, శ్రీ […]
నాకు పవన్ కంటే ఎన్టీఆర్ తో సినిమా చేయడమే ఇష్టం: నాగ వంశీ
ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు తాముతర్కెక్కించిన సినిమాలతో సక్సెస్ అందుకని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్స్ పెట్టినా పెట్టుబడులు సేఫ్ జోన్ లో ఉంచడానికి వారు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. సినిమాను ఎలాగైనా సక్సెస్ తీరానికి చేర్చడం లక్ష్యంగా పాటుపడుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సూర్యదేవర నాగ వంశీ.. చాలా సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ప్రొడ్యూసర్గ తెరకెక్కించిన దాదాపు […]