తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తో సాలిడ్ హీట్ అందుకని ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో కనీవిని ఎరగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. యావత్ ఇండియా.. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక బన్నీ – త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ రానుందని తెలిసిందే. ఇక మీరిద్దరి కాంబో అంటేనే ఒక క్రేజీ కాంబినేషన్. […]
Tag: social media
మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. సినిమాకు హైలెట్స్ ఇవే.. అదే బిగ్ మైనస్..!
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి కథ అయినా.. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరు గెస్ చేయలేరు. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా.. బడ్జెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు అనడంలో సందేహం లేదు. ఇక కొన్నిసార్లు కేవలం బ్రాండ్ ఇమేజ్ పై ఆధారపడి సినిమాలు బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ఉంటాయి. అలా ఇప్పటికే బాహుబలి, పుష్ప, కేజిఎఫ్ సినిమాలు మొదటి పార్ట్ కు వచ్చిన బ్రాండ్ బేస్ […]
సీక్రెట్ ఎంగేజ్మెంట్ తో షాక్ ఇచ్చిన సమంత.. డైమండ్ రింగ్ పిక్స్ వైరల్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సమంత.. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా.. పాపులారిటీ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. నాగచైతన్యతో వివాహం, విడాకుల తర్వాత తన లైఫ్ స్టైల్ మార్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది సమంత. ఇక విడాకుల […]
రష్మిక లైఫ్ స్టైల్.. ఏడాది సంపాదన తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోతాయి..!
నేషనల్ క్రష్ రష్మిక మందన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల తాను నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడమే కాదు.. ఇప్పటివరకు చివరిగా ఆమె నటించిన మూడు సినిమాలు.. మూడు వేల కోట్ల కలెక్షన్లను దాటి రికార్డును క్రియేట్ చేశాయి. పుష్ప సినిమాతో శ్రీవల్లి పాత్రలో నటించి ఆకట్టుకున ఈ అమ్మడు పుష్ప.. శ్రీవల్లి, అనిమల్.. గీతాంజలి, ఛావా.. మహారాణి యేసు బాయి గా […]
కృష్ణవంశీ అల్లూరి బయోపిక్.. హీరోగా ఆ పాన్ ఇండియన్ స్టార్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన కృష్ణవంశీ.. ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే.. కృష్ణవంశీ ఎప్పటినుంచో అల్లూరి సీతారామరాజు బయోపిక్ పై ఫోకస్ చేశాడట. గతంలో ఆయన వందేమాతరం పేరుతో ఓ భారీ దేశభక్తి సినిమాను చిరుతో తీయాలని ఆరట పడ్డారు. కానీ.. అది సక్సెస్ కాలేదు. అలాగే బాలయ్యతో రైతు సినిమా ప్లాన్ చేసిన అది కార్యరూపం దాల్చలేదు. కాగా.. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ చేయాలనే ఆలోచనలో […]
బ్రేకింగ్: కార్ యాక్సిడెంట్ లో సోనూసూద్ భార్యకు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్..!
తెలుగులో ఎన్నో సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సోను సూద్.. బాలీవుడ్లను అడపాదడపా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక లాక్ డౌన్ టైంలో ఆయన చేసిన సహాయం వర్ణనతీతం. ఎంతోమంది నిరుపేదలకు రియల్ హీరోగా నిలిచాడు సోనుసూద్. ఇప్పటికి ఎంతో మంది సహాయాని అందిస్తూ లోలాది మంది ప్రసంసలు అందుకుంటున్నాడు. అయితే తాజాగా సోనుసూద్ భార్య సోనాలి ప్రయాణిస్తున్న కార్‌కు యాక్సిడెంట్ జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ప్రమాదానికి […]
పవన్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత.. ప్రియ శిష్యుడిని అడిగిన ఆఖరి కోరిక ఏంటంటే..?
స్టార్ నటుడు షిహనీ హుస్సేన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన మార్షల్ ఆర్ట్స్ గురువుగానే కాకుండా.. నటుడుగాను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించిన హుస్సేనీ దగ్గరే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వరకు ఎంతో మంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా పవన్ హుస్సేనీ దగ్గర కరాటే, కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుని బ్లాక్ బెల్ట్ అందుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ ట్రైనింగ్‌లో […]
నాగచైతన్య నెక్స్ట్ సినిమాకు ఆ విచిత్రమైన టైటిల్.. ఇదెక్కడి హారర్ టైటిల్ రా సామి..!
ఇండస్ట్రీలో వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న అక్కినేని నాగచైతన్య.. తాజాగా తండేల్‌తో బ్లాక్ బస్టర్ కొట్టి పాటలు, డ్యాన్స్‌తో పాటు నటన పరంగాను ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సినిమాకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో పాటు.. కలెక్షన్ల పరంగాను మంచి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత చైతన్య ఇదే సక్సెస్ సీక్రెట్ ని కొనసాగిస్తాడా.. లేదా.. అనేది ఆడియన్స్ అందరిలోనూ పెద్ద సందేహంగా మారింది. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ అంతా అభిమానులను కూడా దృష్టిలో […]
రాజమౌళి కెరీర్‌లో బన్నీతో సినిమా చేయకపోవడానికి షాకింగ్ రీజన్ అదేనా.. ఇంత కథ నడిచిందా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ ప్రారంభం నుంచి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తే తను చేసిన ప్రతి సినిమా తను బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఇంటర్నేషనల్ లెవెల్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న జక్కన్న.. తను తీసే ప్రతి సినిమాకు మినిమం 4 ఏళ్ల సమయాన్ని తీసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన హీరోల విషయంలోనూ చాలా సెలెక్టివ్ గా ఉంటున్నారు. ఇప్పటివరకు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను […]