ఈ వీకెండ్ కు రాబిన్‌హుడ్ , మ్యాడ్ 2 రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలకు ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ నెలకొంది. ఈ క్రమంలో సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కల్కి, సలార్, గేమ్ ఛేంజర్ రేట్లు పెంచారు అంటే.. బడ్జెట్ చాలా ఎక్కువ అని పెంచారు అనుకోవచ్చు. కానీ.. అతి తక్కువ బడ్జెట్ తో.. కాస్టింగ్ మార్కెట్‌కు తగ్గ రేంజ్‌లో […]
Tag: social media
ఎన్టీఆర్, త్రివిక్రమ్ భారీ పౌరాణిక సినిమా.. ఆ బ్యానర్‌లోనే..
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్‌లుగా ఉన్న మోస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్నారు. కానీ.. ఎప్పుడో వరల్డ్ క్లాస్ థాట్స్ తో సినిమాలు తీసి అందరిని ఆకట్టుకున్న త్రివిక్రమ్ ఇప్పటికీ టాలీవుడ్‌కే పరిమితమయ్యారు. ఇది అభిమానులకు నిరశ కలిగిస్తుంది. కాగా.. త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్ ముగ్గురు టాలీవుడ్ లో వేసుకున్న ముద్ర వేరే లెవెల్. ముగ్గురు సపరేట్ లీడ్‌తో తమ మార్క్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ ముగ్గురిలో రాజమౌళి, సుకుమార్ ఇప్పటికే […]
నందమూరి తారక ” రాముడు ” తో కలిసి కనిపిస్తున్న ఈ ” లక్ష్మణుడు ” ఎవరో తెలుసా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు సినిమాలకు ప్రస్తుతం జపాన్‌లో ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. కథను బట్టి అక్కడ తారక్ సినిమాలు బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నాయి. ఈ నేపద్యంలో తాజాగా తారక్ దేవర.. జపనీస్ భాషలో డబ్బింగ్ చేసి రిలీజ్‌కు సిద్ధం చేశారు. మార్చి 28న ఈ సినిమా జపాన్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ పూర్తి చేసుకుని పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా.. ఎన్టీఆర్ […]
డైలమాలో ‘ అఖండ 2 ‘.. నిర్మాతలు వెనకడుడేనా..?
గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య సినీ గ్రోత్ గురించి మాట్లాడాలంటే.. అఖండకు ముందు అఖండ తర్వాత అని చెప్పుకోవాలి. ఆ రేంజ్‌లో బోయపాటి.. బాలయ్యకు బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసాడు. ఓ విధంగా చెప్పాలంటే 2021 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాతోనే బాలయ్య గోల్డెన్ జర్ని ప్రారంభమైంది. ఈ […]
టాలీవుడ్‌లో నయన్‌ను చెల్లి అని పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా..?
సినీ స్టార్ బ్యూటీ నయనతారకు సౌత్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పాన్ ఇండియన్ స్టార్ హీరోకి ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మించిపోయేంతలా నయనతార అభిమానాన్ని సంపాదించుకుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అదే అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్ళై , ఇద్దరు పిల్లలు ఉన్న ఇప్పటికి అదే స్లిమ్, ఫిట్నెస్‌తో కుర్ర కారకు హిట్ పుట్టిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎక్కడికి […]
జపాన్‌లో లక్ష్మీ ప్రణతి బర్త్డే సెలబ్రేషన్స్.. ఎన్టీఆర్ హంగామా చూసారా..?
టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్.. చివరగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు తారక్.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. దేవర తాజాగా జపాన్ దేశంలో రిలీజ్‌కు సిద్ధమయింది. ఇక ఈ సినిమాను మార్చి 27న అంటే మరికొద్ది గంటల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున తారక్ […]
లిప్‌లాక్ కోసం అంత హంగామా చేసిన హీరోయిన్.. ఏం చేసిందంటే..?
ఇండస్ట్రీలో బడ్జెట్, స్టార్ కాస్టింగ్‌తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఆడియన్స్‌కు బ్రహ్మరధం పట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకపోయినా.. ఆశిక్ అబు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ రైఫిల్ క్లబ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో సుశాన్‌గా నటి సురభి లక్ష్మి.. ప్రధాన పాత్రలో మెరవగా.. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. సీరియస్ సన్నివేశాలతో పాటు.. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాల్లోనూ జీవించేసింది సురభి. అత్యంత […]
స్పిరిట్: ప్రభాస్ విలన్లుగా ఇద్దరు స్టార్ హీరోస్.. దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. చివరిగా సలార్, కల్కిలతో సాలిడ్ హీట్ అందుకున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కనీసం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కానీ స్పిరిట్ సినిమా గురించి ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించడంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది. […]
మంచు ఫ్యామిలీ వివాదంపై పెద్ద కోడలు ఓపెన్ కామెంట్స్.. ఏం చెప్పిందంటే..?
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు భార్య వెరోనికా రెడ్డికి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె బయటపెద్దగా కనిపించకపోయినా.. సినిమా ఫంక్షన్లకు ఎక్కువగా హాజరు కాకపోయినా.. తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితురాలే. ఎక్కువగా ఫ్యామిలీతో టైంలో స్పెండ్‌చేస్తూ.. లైఫ్ లీడ్ చేసే వెరోనికా.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మీడియాకు కనిపిస్తుంది. ఇక విష్ణువుకి సంబంధించిన సినిమా విషయాలు సహా మరి ఏ సంగతుల్లోను ఇన్వాల్వ్ కాదు. భర్త, పిల్లలు, కుటుంబం తప్ప మరో […]