డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై బాలయ్య పోలీస్ కేస్.. అసలు ఊహించని షాక్..!

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు ప్రొడక్షన్ బ్యానర్ల దగ్గర ముందే భారీగా అడ్వాన్స్‌లో తీసుకొని.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్టును మొదలుపెట్టలేదని.. సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు అంటూ చర్చలు హాట్‌ టాపిక్‌గా మారాయి. దీనిపై ప్రశాంత్ వర్మ సైతం రియాక్టై క్లారిటీ ఇచ్చాడు. అయితే.. ఇప్పుడు నందమూరి నట‌సింహం బాలకృష్ణ సైతం ప్రశాంత్ వర్మపై లీగల్‌గా కేస్ వేయనున్నాడట. ప్రశాంత్ వర్మతో బాలయ్యకి మంచి రిలేషన్ ఉన్న […]

ఓజీ డైరెక్టర్ కు పవన్ కాస్ట్లీ గిఫ్ట్ కారణం అదేనా.. భారీ స్కెచే వేసాడుగా..!

టాలీవుడ్ పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజీ డైరెక్టర్ సుజిత్‌కు కాస్ట్లీ కార్‌ను గిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక స్ట్రాంగ్ కారణమే ఉందని.. పవన్ కళ్యాణ్ భారీ స్కెచ్ వేసాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్న అకీరా.. ఎంట్రీ కోసం ఎన్నో కథలు కూడా […]

బన్నీ – అట్లీ కాంబో టీజర్ కు ముహూర్తం ఫిక్స్ స్పెషల్ డేనే..

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి సాలిడ్ హిట్ తర్వాత అట్లీ డైరెక్షన్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ప్రస్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాను సన్ పిక్చర్ బ్యాన‌ర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే.. వీళ్ళిద్దరి కాంబినేషన్ పై ఇండస్ట్రీ వర్గాల‌లో భారీ హైప్‌ మొదలైంది. సైన్స్ ఫ్రిక్షన్, యాక్షన్, ఫాంటసీ అంశాలతో గ్రాండ్ లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమా.. స్టోరీ పరంగాను కచ్చితంగా ఆడియన్స్‌ను […]

హోస్ట్ గా మారనూన్న మరో టాలీవుడ్ హీరో.. ఈసారి టీఆర్పి రేటింగ్స్ బ్లాస్టే..

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతమంది స్టార్ హీరోస్ నటనతో పాటు.. బుల్లితెరపై హోస్టులుగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున, బాలకృష్ణ, రానా, జ‌గ‌ప‌తిబాబు ఇలా ఎంతోబంది స్టార్స్ రియాలిటీ షోల‌కు హోస్ట్‌లుగా పని చేశారు. ఈ క్రమంలోనే.. తాజాగా మరో టాలీవుడ్ క్రేజీ హీరో ఈ లిస్ట్‌లోకి చేర‌బోతున్నాడ‌ట‌. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. సిద్దు జొన్న‌లగడ్డ. తను ఎంచుకునే కథలతో పాటు.. నటనలో సహజత్వంతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే సిద్ధు.. ప్రతి సినిమా […]

స్పీడ్ పెంచిన చిరు.. ఏకంగా నాలుగు సినిమాలతో సర్ప్రైజ్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 5 ద‌శాబ్ధాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 22కు 70 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న ఆయన.. ఈ వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన నటన, డ్యాన్స్, గ్రేస్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే.. మెగాస్టార్ నుంచి దాదాపు రెండేళ్లగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. రాబోయే 2026లో మాత్రం చిరంజీవి నుంచి వరుసగా రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో మొదటిది జనవరి […]

పవన్ కోసం చరణ్ త్యాగం.. పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్‌ సర్వే గంగా కంప్లీట్ చేసుకుంటున్నా సంగతి తెలిసిందే. 2026 మార్చ్ 26న సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కాబోతుందని మేకర్స్‌ ప్రకటించారు. అదే రోజు నాని పారడైజ్‌ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే.. ఆ సమయానికి రెండు సినిమాల్లో ఏది రిలీజ్ అవుతుందో.. ఏది వాయిదా పడుతుందో తెలియదు. ఇలాంటి టైంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ అదే డేట్‌కు ఎంట్రీ ఇవ్వ‌నున్నాడంటూ టాక్ […]

బన్నీ – తారక్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టార‌ర్‌ల‌ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్రేజీ మల్టీ స్టార‌ర్ సినిమాలకు ఆడియన్స్‌ సైతం బ్రహ్మ‌ర‌ధం పడుతున్నారు. ఒకే సినిమాలో.. ఇద్దరు హీరోలు అడుగుపెట్టి నటిస్తున్నారంటే చాలు ఆ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. గతంలో.. ఇద్దరు హీరోలను పెట్టి ఓ సినిమా తీయాలంటే దర్శక, నిర్మాతలు చాలా ఆలోచించేవారు. భయపడి పోయేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం అది చాలా కామన్ అయిపోయింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ […]

వెంకీ – త్రివిక్రమ్ మూవీ మరో స్టార్ ఎంట్రీ.. ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్..!

సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ మామ నటిస్తున్న మూవీ ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతుంది. తాజాగా సినిమా టైటిల్ తో పాటు పోస్టర్‌ కూడా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోను ఇష్టపడని ఆడియన్స్‌ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో వీళ్ళిద్దరి కాంబ‌బోలో నువ్వు నాకు నచ్చావు, […]

NBK 111 టైటిల్ లీక్.. బాలయ్య సినిమాకు ఇంత రొటీన్ టైటిలా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ సక్సెస్‌లతో సీనియర్ హీరోలలో ఎవ్వరు చూడనంత సక్సెస్ అందుకుని ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా ఆయన నుంచి వచ్చిన మూవీ అఖండ 2 తాండవం.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. కానీ.. అక్కడక్కడ లాజిక్ లెస్ అంటూ నెగిటివ్ కామెంట్స్ కారణంగా వర్కింగ్ […]