ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి సక్సెస్ రేట్ ఉన్న స్టార్ హీరోయిన్గా రష్మిక మందన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కు ఛల్లో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ ను దక్కించుకుంది. కాగా రష్మిక కెరీర్ మలుపు తిరగడానికి ప్రధాన కారణం పుష్ప మూవీ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన […]
Tag: social media
నన్ను తీసేసి.. ఆ ప్లేస్‌లో ఓ కుక్కని పెట్టారు.. శోభిత సెన్సేషనల్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి శోభిత ధూళిపాళ్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ బడా ఫ్యామిలీ అక్కినేని కుటుంబానికి కోడలుగా అడుగుపెట్టి ఒకసారిగా భారీ పాపులారిటి దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనకు ఎవరైన ఓ చేదు అనుభవం గురించి శోభిత ధూళిపాళ్ల ఇంటర్వ్యూలో చెబుతూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. […]
చరణ్ ని పిచ్చిగా ప్రేమించిన ఆ తెలుగు స్టార్ హీరోయిన్.. చివరకు ఎందుకు డ్రాప్ అయిందంటే..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరు వారసుడిగా ఇండస్ట్రకీలో అడుగుపెట్టి తన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చెర్రీ.. చివరిగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది […]
పవన్ ముందు పాన్ ఇండియన్ హీరోలు కూడా బలాదూర్.. స్టార్ ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీటిలో మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో హరీష్ శంకర్ డైరెక్షన్‌లో సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. ఇక ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పవన్ ఇచ్చే అతి కొద్ది రోజుల వ్యవధిలోనే సాలిడ్ కంటెంట్ సినిమాను తెరకెక్కించి అందరిని సర్ప్రైజ్ చేసే ప్లాన్ లో […]
రాజమౌళి సినీ కెరీర్ లో జీర్ణించుకోలేకపోయినా ఏకైక బాధ అదే..!
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇంత పెద్ద టాప్ డైరెక్టర్గా ఎదిగిన ఆయన.. 24 ఏళ్ల సినీ కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా రాణిస్తున్నా.. ఒకే ఒక బాధాకర సంఘటన మాత్రం ఎప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడట. ఆ సంఘటన గురించి ఇటీవల ఇంటర్వ్యూలో స్వయంగా జక్కన్న వివరించాడు. కెరీర్ బిగినింగ్‌లో ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయిన కష్టాలు ఎదుర్కోక తప్పదు.. కానీ రాజమౌళి టాప్ డైరెక్టర్గా […]
పెద్ది: ఆ ఒక్క సీన్ 1000 సార్లు చూస్తారు.. ప్రొడ్యూసర్ రవిశంకర్
టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ నటించిన తాజా మూవీ రాబిన్‌హుడ్ త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. మైత్రి మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తాజాగా జోరందుకున్నాయి. ఇందులో భాగంగానే సినిమా ప్రమోషన్స్ లో విలేకరుల ప్రెస్ మీట్లో పాల్గొన్నారు నిర్మాత రవిశంకర్. ఇందులో భాగంగానే.. ఆయన ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. తాము నిర్మిస్తున్న పలు భారీ బడ్జెట్ సినిమాలు 2026 లో రిలీజ్ కానున్నాయని.. 2026 […]
బర్త్డే స్పెషల్: చరణ్ లైఫ్ స్టైల్.. ఆస్తుల లెక్కలు ఇవే..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో అభిమానాన్ని సంపాదించుకున్న చరణ్.. నేడు తన 41వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపద్యంలో ఆయనకు సోషల్ మీడియా వేదిక విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. తండ్రికి మించిన తనయుడుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా చరణ్ లైఫ్ స్టైల్, అయనా ఆస్తుల విలువలు […]
రాబిన్‌హుడ్ వర్సస్ మ్యాడ్ 2.. బాక్సాఫీస్ వార్‌లో ఎవరికి ఎవరితో పోటీ..?
ఈ వీక్ లో బాక్సాఫీస్ వార్‌కు 4 సినిమాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో 2 స్ట్రైట్ తెలుగు సినిమాలు. రెండు డబ్బింగ్ మూవీప్. వేరే లాంగ్వేజ్ సినిమాలతో అసలు సమస్య ఉండదు. ఇక మిగిలిన రెండు తెలుగు సినిమాలే వాటితో అవే తాము పోటీకి సై అంటున్నాయి. అవే రాబిన్‌హుడ్, మ్యాడ్ 2. ఇక ఇది ఓ లాంగ్ వీకెండ్ కావడం.. ఆదివారం, సోమవారం రంజాన్ సెలవు కలిసి రావడంతో ఈ వీకెండ్ మూవీస్ రిలీజ్‌కు క్యూ కట్టాయి. […]
సిద్దు ఒక్క సినిమాకు అన్ని కోట్లా.. తీరు మార్చకుంటే తిప్పలు తప్పవా..?
యంగ్ హీరో సిద్ద జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఓ ముద్ర పడిపోయింది అంటే అది తర్వాత చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. హిట్లు వచ్చినంత కాలం పర్లేదు.. కాస్త అటు, ఇటు అయిందంటే హీరోల కెరీర్ ప్రమాదంలో పడిపోతుంది. ఇక ప్రస్తుతం హీరో సిద్దు జొన్నలగడ్డ విషయంలో ఇదే టాక్ నడుస్తుంది. సిద్దుకు దర్శకులతో ఎప్పుడు క్రియేటివ్ డిఫరెన్స్ అనే మాట వినిపిస్తూ వస్తుంది. […]