సినీ ఇండస్ట్రీని నమ్ముకొని ఒకసారి అడుగుపెట్టిన తర్వాత వారి లైఫ్ ఎలా ఉంటుందో.. ఎవరు వరుస సక్సెస్‌లతో స్టార్‌గా మారతారో.. ఎవరు ఫెయిల్యూర్లతో దారుణంగా లాస్ అయ్యి డీలా పడిపోతారో ఎవరు చెప్పలేరు. ఇక ముఖ్యంగా దర్శక, నిర్మాతలకు ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. కాగా స్టార్ ప్రొడ్యూసర్ గా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న అశ్విని దత్ లైఫ్ లో కూడా ఇలాంటి ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఓ సినిమా వల్ల ఆయన దారుణంగా లాస్ […]
Tag: social media
చిరంజీవి – బాబి సినిమానా.. మీకు దండం బాబోయ్…!
మెగాస్టార్ చిరంజీవి – రవితేజ మల్టీ స్టారర్‌గా.. బాబి డైరెక్షన్‌లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాబి బాలయ్య తో డాకుమహరాజ్ సినిమా చేసి యావరేజ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవితో తన నెక్స్ట్ సినిమాను చేయాలని ప్లాన్ చేస్తున్నాడట బాబి. అయితే ప్రస్తుతం చిరంజీవి.. అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌లో బిజీగా ఉన్నాడు. ఒకవేళ అనీల్ రావిపూడి సినిమా […]
మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు మరో డైరెక్టర్.. లవర్ బాయ్ గా నందమూరి హీరో..!
నందమూరి నటసింహం బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అంటూ నందమూరి అభిమానులంతా కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. వారు ఎదురుచూస్తున్న కొద్ది మోక్షజ్ఞ ఎంట్రీ అంతకంతకు లేట్ అవుతూనే ఉంది. కాగా.. చివరిగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా మొదలైందని ప్రకటించిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అంటూ వార్తలు వినిపించాయి. దీనిపై అఫీషియల్ ప్రకటన రాకపోవడం ఫ్యాన్స్‌ను మరింత కన్ఫ్యూషన్‌లో పడేసింది. మోక్షజ్ఞ కోసం వినూత్నమైన […]
ఐదుగురు మోడల్స్ తో అది చేస్తూ.. అడ్డంగా బుక్ అయిన యాక్షన్ హీరో..!
ఇటీవల పాపులర్ హాలీవుడ్ హీరో వాన్‌డమ్.. ఆర్గనైజర్ క్రైమ్ లో చిక్కుకున్న ఘటన హార్ట్ టాపిక్ గా మారింది. పాపులర్ బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం.. వాన్‌డమ్ పై రొమేనియన్ డైరెక్టర్రేట్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం డిపార్ట్మెంట్‌కు క్రిమినల్ ఫిర్యాదు వెళ్ళింది. గ్యాంగ్ స్టార్ మోరల్ బోలియో నేతృత్వంలో.. క్రిమినల్ గ్రూప్.. వాన్‌డమ్‌కి ఫారిన్ అమ్మయిలను సరఫరా చేసిందని.. వారితో వాన్‌డమ్.. సెక్స్ కూడా చేశాడంటూ రుజువైంది. క్రిమినల్ గ్రూప్ తో అతనికి […]
బన్నీ సినిమాలో హీరోయిన్ గా ఆ ముదురు బ్యూటీ.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత ఏ ప్రాజెక్టులో నటించబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే ఆల్మోస్ట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లితో సినిమా ఫిక్స్ అయిందని వార్తలు వినిపించాయి. త్రివిక్రమ్ తో కూడా బన్నీ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా నిర్మాత నాగవంశీ మాట్లాడిన మాటలను బట్టి బన్నీ.. అట్లీ, త్రివిక్రమ్ ఇద్దరు సినిమాల షూటింగ్ లు సమాంతరంగా చేసే నిర్ణయం […]
2025: నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న టాప్ 10 ఇండియన్ సినిమాల లిస్ట్ ఇదే..!
ప్రస్తుతం ఓటిటి యుగం కొనసాగుతుంది. బడ్జెట్ ఎంతైనా.. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. నెలతిరిగేసరికి.. ఓటీటీ ప్లాట్ఫారంలో ప్రత్యక్షమవుతుంది. ఈ క్రమంలోని ఆడియన్స్ సైతం ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూసుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్‌ను పెంచుకుంటూ.. సినిమాలతో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే.. ఈ ఏడాదిలో నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్‌లో తెలుగు సినిమాలు కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. అలా.. ఇప్పటివరకు హైయెస్ట్ వ్యూస్ సాధించి నెట్‌ఫ్లిక్స్‌ను […]
SSMB 29: ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ముహూర్తం పిక్స్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో SSMB 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ ప్రారంభమై చాలా రోజులైంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ ని కూడా టీం పూర్తి చేశారు. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక మూడో స్కెట్లను మరింత భారీగా ప్లాన్ చేయబోతున్నడట జక్కన్న. ఈ క్రమంలోనే మహేష్ మరే పని లేకుండా కేవలం జక్కన సినిమాపై పూర్తి ఫోకస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సినిమా ఫస్ట్ […]
హనీమూన్ లో ఫ్రెండ్స్ కు భార్యని వేలం పెట్టిన భర్త.. ఈ హీరోయిన్ లైఫ్ జర్నీ చూస్తే కన్నీళ్లు ఆగవు..!
ఎస్.. సొంత భర్తే హనీమూన్‌లో తననను స్నేహితులకు వేలం పెట్టడట.. ఈ మ్యాటర్ స్వయంగా ఆ స్టార్ హీరోయిన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో 90స్ టాప్ హీరోయిన్గా దూసుకుపోయిన ఈ అమ్మడు.. అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపింది. వీళ్లిద్దరు పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి కూడా. గ్రాండ్ లెవెల్ లో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ.. అనుకోకుండా పెళ్ళి క్యాన్సిల్ అయింది. తర్వాత బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్న ఈ […]
వాట్.. ఒకరు కాదు ఇద్దరా.. చిరు కోసం అనిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినిమా పూజా కార్యక్రమాలను ముగించారు టీం. ఉగాది సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ పూజ కార్యక్రమంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరో వెంకటేష్, నాగబాబు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్ బాబు, డైరెక్టర్ బాబి హాజరై సందడి చేశారు. ఇక అనీల్ రావిపూడి.. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో తన సినిమా కచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలోనే.. […]