టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు నాగ అశ్విన్. చివరిగా ప్రభాస్ కల్కి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుని.. త్వరలోనే కల్కి సిక్వెల్ రూపొందించి మరోసారి బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా ఒక కాలేజ్ ఈవెంట్లో స్టూడెంట్స్‌తో ముచ్చటించిన నాగ్ అశ్విన్ దర్శకుడిగా తన లైఫ్ ఎక్స్పీరియన్స్లను షేర్ చేసుకున్నాడు. ఓ స్టూడెంట్ ఇండస్ట్రీలో కొనసాగాలంటే ముఖ్యమైనది […]
Tag: social media
చిరు కోసం రంగంలోకి ఆ స్టార్ హీరోస్.. అనిల్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతో మంది సత్తా చాటుతూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాము నటించిన సినిమాలతో ఆల్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను మెప్పించాలని.. భారీ సక్సెస్‌లు అందుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఇలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఒకరు. ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. తన సినిమాలతో సక్సస్‌లు అందుకోవడమే కాదు.. ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతూ వస్తున్నాడు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మల్లిడి వశిష్ట డైరెక్షన్లో […]
లైఫ్‌లో మళ్ళీ మల్టీస్టారర్ సినిమా చేయను.. ఆవేశంతో ఊగిపోయిన స్టార్ హీరో..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ట్రెండు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలోనూ ఈ మల్టీస్టారర్ అనవాయితీ ఎక్కువగా ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచే మల్టీస్టారర్లు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే కేవలం మల్టీస్టారర్ సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుని.. స్టార్ హీరోలుగా ఎదిగిన వారు ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు కూడా ఒకరు. అలాంటి శోభన్ బాబు లైఫ్‌లో తాను మల్టీ స్టారర్‌లు చేయనని ఓపెన్‌గా చెప్పేశారు. అంతేకాదు.. […]
ఆ పాన్ ఇండియన్ డైరెక్టర్‌తో పవన్ కొత్త సినిమా ఫిక్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సినిమాల విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను సినిమాలు మానను.. నాకు డబ్బు అవసరం ఉన్నంతవరకు వాటిని ఆపనంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం పవన్ మూడు సినిమాలను లైన్లో ఉంచుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ […]
అఖండ 2 తర్వాత బాలయ్య సినిమా ఆ డైరెక్టర్ తోనే.. మరో బ్లాక్ బస్టర్ పక్కా..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు సంబంధించిన ఓ తాజా అప్డేట్ నెటింట వైరల్ గా మారుతుంది. ఆయన ప్రస్తుతం బోయపాటి శీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. గతంలో.. బాలయ్య అఖండ తెరకెక్కి ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ మాటలో చెప్పాలంటే.. ఈ సినిమాతోనే బాలయ్యకు మళ్ళీ మహర్దశ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే.. […]
బన్నీ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కొట్టేసిన రామ్ చరణ్.. !
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 27న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు. తర్వాత.. సుకుమార్ డైరెక్షన్‌లో చరణ్ మరో సినిమాకు కమిటీ అయ్యారు. ఇక గతంలో సుకుమార్, చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. ఈ కాంబో మూవీపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా […]
హీరో ఉపేంద్ర భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా.. స్టార్ హీరోతోను రొమాన్స్..!
సౌత్ స్టార్ హీరో ఉపేంద్రకు తెలుగు ఆడియన్స్‌లో పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికీ మంచి క్రేజ్‌తో ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఉపేంద్ర.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఓ పక్కన హీరోగా సత్తా చాటుతూనే.. మరో పక్క దర్శకుడుగా, విలన్‌గాను వ్యవహరిస్తూ టాలెంటెడ్ సెలబ్రెటీగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కాగా తన 25 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 60 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఉపేంద్ర.. పదుల […]
పెద్ది తర్వాత.. ఆ స్టార్ హీరోలతో బుచ్చిబాబు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్..?
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్గా దూసుకుపోతున్న సుకుమార్.. తన ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలుపుతున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీతో క్రియేటివ్ డైరెక్టర్‌గా సత్తా చాటుకున్న సుక్కుమార్.. ఆయన శిష్యులను సైతం ఇండస్ట్రీలో దర్శకలుగా తీర్చిదిద్దాడు. వాళ్ళంతా ప్రస్తుతం మంచి సక్సెస్లు అందుకుంటూ రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడుగా పరిచయమై.. మొట్టమొదటి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు సన్నా ఒకడు. ప్రస్తుతం హీరోగా […]
రాజమౌళి నెక్స్ట్ సినిమాలో ఆ క్రేజీ హీరో.. జాక్ పాట్ కొట్టాడుగా..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తాను తెరకెకించే ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాడో.. ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో తెలిసింది. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో తిరుగులేని డైరెక్టర్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జక్కన్న.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29లో బిజీగా గడుపుతున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. బాహుబలితో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఆర్ఆర్ఆర్‌తో […]