ఇటీవల సల్మాన్ ఖాన్.. రష్మిక జతకట్టిన సికిందర్ సినిమాకు ముందు వినిపించిన ట్రోల్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. సీనియర్ హీరోలతో ఆ యంగ్ హీరోయిన్ రొమాన్స్ ఏంటి అంటూ.. ఈయన నాన్సెన్స్ ఏంటి అంటూ.. రకరకాల విమర్శలు ఎదురయ్యాయి. సినిమా ప్రమోషన్స్‌లో సల్మాన్ ఖాన్ దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అవును రష్మికతో చేస్తా.. ఆమె కుమార్తెతో కూడా నటిస్తా మీకేంటి ప్రాబ్లం తనకు లేని ఇబ్బంది మీకేంటి అంటూ విసుగుతల చూపించారు. అయితే సల్మాన్ ఏ […]
Tag: social media
అసలుకే ఎసరు…. కళ్యాణ్ రామ్ ఆ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా బింబిసార నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి కూడా మూడేళ్లు దాటింది. అయితే.. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కెరీర్‌లో ఒక్క హిట్ కూడా పడలేదు. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన అమిగోస్, డెవిల్ సినిమాలు నిరాశపరిచాయి. అయినా.. బింబిసార సీక్వెల్ తీయడానికి కళ్యాణ్ రామ్ సాహసం చేశారు. ఇక ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ వశిష్ట.. విశ్వంభర సినిమాకు లాక్ అయిపోయారు. […]
కీరవాణి కామెంట్స్ పై హిందూ సంఘాలు ఫైర్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ప్రకంపనలు రేకుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి పై రకరకాలుగా ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్గా బిజీ బిజీగా గడుపుతున్న కీరవాణి ఇటీవల ఈటీవీ షో లో 24 సీజన్లు పూర్తి చేసుకున్న పాడుతా తీయగా రియాలిటీ సింగింగ్ షో జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ద్వారా.. రీసెంట్గా ఎలిమినేట్ అయిన ప్రవస్థి.. చంద్రబోస్, సునిత, కీరవాణిలను ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వారిపై విరుచుకుపడింది. […]
రాజమౌళి కంటే ముందే పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారనున్న మరో దర్శకుడు.. !
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాను తెరకెక్కించే ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న జక్కన్న.. ఈ క్రేజ్‌తోనే బాహుబలి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రూపొందించి సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ మార్కెట్ పై దృష్టి సారించిన జక్కన్న.. మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును […]
పాక్ సపోర్ట్‌గా సమంత అలాంటి పోస్ట్.. వెంటనే డిలీట్
తాజాగా జరిగిన పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో సిందూ జలాలను పాక్‌కు వెళ్లకుండా భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత సంచలన పోస్ట్ ను షేర్ చేసుకుంది. కొద్దిసేపటికి ఈ పోస్ట్ నెటింట తెగ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉధృత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రకృతి ఒడిలో సేద తీరాలని కాశ్మీర్ పహల్గామ్‌కు చేరుకున్న యాత్రికులో 27 మందిని ఊహించని రీతిలో ఉగ్రవాదులు చంపేసిన సంగతి […]
తారక్ కామెంట్స్ ఆనందాన్ని కలిగించాయి.. నాగచైతన్య
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య చాలాకాలం బ్లాక్ బస్టర్ లేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. చందు మొండేటి డైరెక్షన్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా చైతు కెరీర్‌లోనే భారీ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం చైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం బిజీ అవుతున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్లో.. చైతు నెక్స్ట్ మూవీ నటించిన సంగతి తెలిసిందే. మైథాలజికల్ […]
మహేష్ – నాగ్ కాంబోలో స్టార్ డైరెక్టర్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ప్లాన్.. ఎందుకు వర్కౌట్ కాలేదంటే..?
టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబులకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ అదే యంగ్ లుక్, ఫిట్నెస్‌తో అందరికీ షాక్ ఇస్తున్న ఈ ఇద్దరు స్టార్ హీరోస్.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబోలో ఓ మల్టీ స్టారర్ వస్తే ఆ సినిమాపై ఆడియన్స్ లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొంటాయి […]
డ్రాగన్: ఎన్టీఆర్‌కి జంటగా ఆ హీరోయినా.. వద్దుబాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు తారక్.. దానికి చివరగా తారక్ నుంచి వచ్చిన దేవర రిజల్ట్ నిదర్శనం. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో రూ.500 కోట్లను కొల్లగొట్టి.. హిట్‌గా నిలిచింది. ఇక పాజిటీవ్ టాక్ తెచ్చుకుని ఉంటే కలెక్షన్లు వేరే లెవెల్ లో ఉండేవి అనడంలో అతిశయోక్తి లేదు. […]
అతనితో రిలేషన్ పై సమంత ఓపెన్ కామెంట్స్.. ఎప్పుడు తోడున్నాడంటూ..
స్టార్ హీరోయిన్ సమంత.. టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్ధకాలం పాటు షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్కు దూరమై దాదాపు రెండేళ్లు గడిచినా.. ఇంకా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఎప్పుడెప్పుడు సమంత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుందా అంటూ లక్షలాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో సమంత తనకు ఎప్పుడు తోడు ఉన్నడంటూ ఓ వ్యక్తి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇక సమంత కెరీర్ […]