భయపడి బాత్ రూంలోనే అలా చేసేదాని..క్రేజీ మ్యాటర్ ని లీక్ చేసిన అలియా ..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ గురించి ఎంత చెప్పినా తక్కువే . స్టార్ట్ డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులని తేడా లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. సినిమాలో చేస్తున్న టైంలోనే తన తోటి యాక్టర్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ […]

అబ్బబ్బా..ఏం ఉంది రా బాబు..అనుపమ అంటే కుర్రాళ్లు పడి చచ్చిపోయేది అందుకే..!!

మలయాళకుట్టి అనుపమ పరమేశ్వరణ్ ఎవరికైనా ముందుగానే కనిపిస్తుంది. అంత ముద్దొచ్చేంత విధంగా ఫోటోషూట్ లు చేస్తుంటుంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పద్ధతిగా సినిమాలు చేస్తూ లిమిట్స్ క్రాస్ చేయకుండా తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరణ్..రీసెంట్గా కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ టైం ఇలాంటి ఒక్క క్రేజీ హిట్టు ను తన ఖాతాలో వేసుకుంది అంతేకాదు . […]

ఫ్యాన్స్‌ని డీప్ గా హర్ట్ చేసిన అనుష్క… ఇలా చేస్తుందని అస‌లు ఊహించలేదుగా..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది అనుష్క శెట్టి. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ సినిమా అరుంధతిలో నటించి తన నటనతో హీరోలతో సమానంగా తన క్రేజను పెంచుకుంది. ఆ సినిమా దగ్గర నుంచి అనుష్క ఇండస్ట్రీలో వెను తిరిగి చూసుకోకుండా స్టార్ […]

చిరు చేతిలో ఉన్న ఈ బుడ్డది..ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది..ఎవరో గుర్తు పట్టారా..?

ప్రతి ఒక్కరికి వారి బాల్యం లో జరిగిన విషయాలు ఎంతో మధురానుభూతులు ఇస్తాయి. ఇక ఆ చిన్ననాటి రోజులు గుర్తు రాగానే ప్రతి ఒకరి పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుంది. అయితే సెలబ్రిటీలు కూడా వారి చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో ద్వారా షేర్ చేసుకుంటూ ఆనందాన్ని వారి అభిమానులతో పంచుకుంటున్నారు. అలా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు అందరూ కూడా వారి చిన్నప్పటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.   అయితే ఎప్పుడు […]

సూపర్ సర్ప్రైజ్.. బిగ్ బాస్ 6 ఫినాలే గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 చివరి ఎపిసోడ్ కు వచ్చేసింది నేడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో తెలిసి పోతుంది. అయితే ఇప్పుడు హౌస్ లో ఐదుగురు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ హౌస్ లో ఉన్నారు. వారిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 6 విన్న‌ర్‌ అవుతారు. ఈ ఐదుగురిలో ఎవరు బిగ్ బాస్‌ నుంచి బయటకు వ‌స్త‌రో, సూట్ […]

టాలీవుడ్‌లో సంక్రాంతి ఫీవ‌ర్ ఇలా ప‌ట్టుకుందేంటి… ఏంటీ ఈ అరాచ‌కం…!

ఇక రాబోయే సంక్రాంతికి వస్తున్న సినిమాలు జాబితా దాదాపు కన్ఫర్మ్ అయింది. వ‌చ్చే సంక్రాంతికి అదిరిపోయే సినిమాలతో టాలీవుడ్ అగ్ర హీరోలు థియేటర్‌లో సందడి చేయబోతున్నారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ కూడా తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న […]

మైత్రి మూవీ మేకర్స్‌కు ల‌బ్‌డ‌బ్.. ల‌బ్‌డ‌బ్‌… మొడ‌పై క‌త్తి వేలాడుతోందా…?

స్టార్ హీరో సినిమాలనే పండగ సీజన్లో ఎంతో ప్రత్యేకంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు.రిలీజ్ డేట్ ని ముందే ప్రకటించి ఆ సమయానికి విడుదల కావాలని అనుకున్న టైమ్‌ కి రిలీజ్ చేయాలని హడావిడి చేస్తూ ఉంటారు. అయితే ఇదే కొన్నిసార్లు ఆ సినిమాల మేకర్స్ మెడ పై కత్తిలా టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే తరహాలో మైత్రి మూవీ మేకర్స్ వారిని చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు టెన్షన్ కు గురి చేస్తున్నాయి. […]

బాలయ్య షోలో కంటతడి పెట్టుకున్న ప్రభాస్… అసలేం జరిగిందంటే..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో సందడి చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ షో తొలి సీజన్ ఎంతో గ్రాండ్ సక్సెస్ అవగా ఇప్పుడు రెండో సీజన్ కూడా అదిరిపోయే రేంజ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ షో 6 ఎపిసోడ్ కు సంబంధించి ఈ షోకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు మ్యాచో స్టార్ గోపీచంద్ గెస్ట్‌లుగా […]

దీపిక బికినీ రేటు అంత ఎక్కువా…అన్నీ విప్పి చూపించ‌డం వెన‌క మ‌ర్మ‌మిదే…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈమె గత సంవత్సరం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను వివాహం చేసుకుంది. పెళ్లయిన కూడా సినిమాలకు తగ్గేదేలే అన్నట్టుగా వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం దీపిక బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తో పఠాన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంవత్సరం రిపబ్లిక్ […]