గాయ‌మై రక్తం కారుతున్నా.. ఇంకెన్ని షాట్స్ ఉన్నాయన్నాడు.. నానిపై శైలేష్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌..

నాని హీరోగా శైలేష్ కొల‌ను డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ హిట్3. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలో సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా యూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. అందులో డైరెక్ట‌ర్ శైలేష్ మాట్లాడుతూ సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నాడు. హిట్ యూనివ‌ర్స్‌లో భాగ‌మైన విశ్వ‌క్, శేష్, నాని.. ముగ్గురినీ ప‌క్క ప‌క్క‌నే చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంద‌ని.. రాజ‌మౌళి హిట్ స‌రీస్‌కు ఆస్థాన […]

ఆ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ చెక్ అంటూ.. బట్టలు విప్పి కూర్చోమన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ డైరెక్టర్ షాజిద్ ఖాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ బుల్లితెర నటిన న‌వీన బోలె వివ‌రించింది. గతంలో అతని వల్ల ఎదురైన ఇబ్బందికర సంఘటనను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది. నవీన మాట్లాడుతూ.. ఓ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని సాజిద్‌ పిలిస్తే ఆఫీస్‌కు వెళ్లా.. అతను చేసిన పనికి జీవితంలో అతన్ని కలవకూడదని ఫిక్సయ్యా అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే ఆఫీసుకు వెళ్ళాక ప్రాజెక్టు గురించి చెప్తాడు ఏమో అని నేను చాలా ఆసక్తిగా ఉన్నా.. […]

రోడ్డుపై పిల్లలతో క్రికెట్ ఆడుతున్న రూ.100 కోట్ల హీరో.. గుర్తుపడితే మీరు జీనియస్..!

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చాలా మంది స్టార్ సెలబ్రిటీలుగా సక్సెస్ సాధించాలని.. స్టార్ స్టేటస్ ను అలానే కొనసాగించాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ సినిమాల కోసం ఎంతగానో కష్టపడతారు. విభిన్న‌మైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ అందుకు తగ్గట్లుగా తమ గెటప్లు మార్చుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. పాత్ర కోసం ప్రాణమైన పెట్టే నటుల సైతం ఉన్నారు. అలా.. సౌత్‌లోనూ తమ నటనతో విపరీతంగా ఆడియన్స్‌ను ఆకట్టుకునే హీరోల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టార్ […]

ఆ హీరో తండ్రి సజెషన్‌తో నా యూరిన్ నేనే తాగా.. రిజల్ట్ చూసి డాక్టర్స్ షాక్‌.. స్టార్ యాక్ట‌ర్‌

స్టార్ నటుడు పరేశ్ రావల్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. క్షణ‌క్ష‌ణం, రిక్షావాడు, బావ గారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబిబిఎస్, తీన్మార్, ఆకాశమే నీ హద్దురా ఇలా ఎన్నో టాలీవుడ్ సినిమాలో నటించి పాపులారిటీ ద‌క్కించుకున్న ప‌రేశ్‌.. హిందీలోనూ పలు సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక చివరిగా బాలీవుడ్ లో దా స్టోరీ టెల్లర్ సినిమాలో కనిపించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇక‌ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పరేశ్.. ఇటీవల మళ్ళీ సినిమాల్లో […]

టాలీవుడ్ 2025: సమ్మర్ రేస్ లో 12 సినిమాలు.. రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంవత్సర మొదలైపోయింది. ఇటీవల కాలంలో సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తున్న క్ర‌మంలో.. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో చాలావరకు సినిమాలు యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకున్నవే. కానీ.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మంచి కలెక్షన్లు కొల్ల‌గొడుతున్నాయి. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా.. థియేటర్‌ల‌లో సినిమాల సందడి ఆగడం లేదు. యూత్ […]

‘ మహాభారతం ‘ పై రాజమౌళి బిగ్ అప్డేట్.. ఆ హీరో కన్ఫామ్.. !

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై రాజమౌళి ఎన్నోసార్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తూ వచ్చారు. సాధారణంగా రాజమౌళి నుంచి ఓ సినిమా వస్తుందంటేనే ఆడియన్స్ లో పీక్స్ అంచనాలు ఉంటాయి. అలాంటిది రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ప్రాణం పెట్టి పనిచేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే.. రాజమౌళి.. మహాభారతం సెట్స్‌ పైకి రాకముందే ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఆ […]

చిరు – అనిల్ కాంబో.. నయన్ డిమాండ్ కు మేకర్స్ మైండ్ బ్లాక్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మెగా 157 రన్నింగ్ టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. ఇక చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వింటేజ్‌ చిరుని ఆడియన్స్‌కు చూపిస్తూ ఎంటర్టైన్ చేస్తానని అనిల్ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి చాలా […]

వార్ 2, డ్రాగ‌న్ అవ్వ‌కుండానే దేవ‌ర 2 పై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొర‌టాల‌..?

టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర భారీ అంచనాల నడుమ రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తాజాగా జపాన్ వర్షన్‌లోనూ దేవర రిలీజై మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 2 పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమా […]

ఆ సీనియర్ బ్యూటీ ఖాతాలో ప్రతినెల రూ.15 వేలు జమ చేస్తున్న పూరీ.. కారణం అదేనా..?

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుత పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న టాలీవుడ్ హీరోల అందరికీ బ్లాక్ బస్టర్లు అందించిన పూరి.. ఒకప్పుడు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయారు. అయితే ప్రస్తుతం ఫామ్ లో లేకున్నా.. పూరి జగన్నాథ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇలాంటి క్రమంలో తాజాగా పూరి కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఆయన […]