” నాకు అది అన్నా,, అలా చేయడం అన్నా చాలా ఇష్టం “.. మనసులో ఉన్న నిజాలని బయటపెట్టిన సితార..!

మహేష్ ముద్దుల కూతురు సితార మనందరికీ సుపరిచితమే. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించే ఈ ముద్దుగుమ్మ కి ఏ రేంజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రికి త‌గ్గ‌ తనియురాలు అని కూడా అనవచ్చు. ఇటీవల జ్యువలరీ బ్రాండ్ యాడ్లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది సితార. ఇక ఈ ముద్దుగుమ్మ త్వరలోనే హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. […]

గొప్ప మనసు చాటుకున్న సితార.. అనాధ పిల్లల కోసం ఏం చేసిందంటే..?

మహేష్ కూతురు సీతార నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక స్టార్ హీరోయిన్ కు ఉండేంత రేంజ్ లో సితారకు పాపులారిటీ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తండ్రి మహేష్‌కు తగ్గట్లుగానే సితార కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు తన గొప్ప మనసు చాటుతూనే ఉంటుంది. ఎంతో మంది ప్రశంసలు అందుకుంటుంది. ఇక ఇప్పటికే పలు యాడ్ షూట్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న మహేష్ గారాల […]

మహేష్ బాబు ఇంట మొదలైన క్రిస్మస్ సెల‌బ్రేష‌న్స్‌.. ఆకట్టుకుంటున్న సితార క్యూట్ లుక్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే తన పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ స్టార్ కిడ్.. మహేష్ బాబు ఇమేజ్ తో ఎదగాలని ప్రయత్నించకుండా.. తన సొంత టాలెంట్ తో దూసుకుపోతుంది. అతి చిన్న వయసులోనే ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం […]

దసరా సందర్భంగా స్పెషల్ డాన్స్ చేసిన సితార.. వీడియో వైరల్..!!

మహేష్ బాబు కూతురుగా సితార అందరికీ సుపరిచితమే..ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల అప్డేట్లను ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. చిన్న ఏజ్ లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సితార ఇటీవలే ఒక యాడ్ చేసి కూడా అందరిని మెప్పించింది. తన తండ్రి బాటలోనే ఎన్నో మంచి పనులు చేస్తూ అందరు చేత శభాష్ అనిపించుకుంటోంది సితార. సితార చదువుతోపాటు మరొకపక్క కల్చరల్ […]

సితార విష‌యంలో అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మ‌హేష్.. పెద్ద ప్లానే వేశారుగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పదేళ్ల వయసులోనే సోషల్ మీడియా ద్వారా భారీ ఫ్యాన్ ఫాలింగ్ సంపాదించుకున్న సితార.. ఈమధ్య మీడియాకు మెయిన్ ఎట్రాక్షన్ గా మారుతోంది. కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా సితారే కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక విధంగా ఆమె వార్తల్లో నిలుస్తోంది. అతి చిన్న వ‌య‌సులో ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ PMJ జ్యువెలర్స్ […]

గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న మహేష్ బాబు పిల్లలు.. పిక్స్ వైరల్..

మహేష్ బాబు కుటుంబం 2023 వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సితార దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నమ్రత తన పిల్లలు గౌతమ్‌, సితార వినాయక నిమజ్జనంలో పాల్గొన్న వీడియోను కూడా షేర్ చేశారు. వినాయక చవితి నిమజ్జనం రోజున, మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్ తమ ఇంట్లోని వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. గౌతమ్ గణనాథుడి విగ్రహాన్ని ఎత్తుకొని ముందు నడవగా, సితార, పనివాళ్ళు వెనుక నడిచారు. […]

బార్బీ బొమ్మ‌లా సితార‌.. ఇంత‌కీ ఆమె ధ‌రించిన పింక్ గౌను ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, న‌మ‌త్ర దంప‌తుల ముద్దులు కూతురు సితార ఘ‌ట్ట‌మ‌నేని గురించి ప్ర‌త్యేక‌మైన పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్ కిడ్స్‌లో సితార ముందు వ‌ర‌స‌లో ఉంది. చిన్న త‌నంలోనే సితార ఎన్నో ఘ‌న‌త‌లు సొంతం చేసుకుంటోంది. ఇటీవ‌ల నగల తయారీ సంస్థ పీఎమ్‌జీ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. స‌ద‌రు సంస్థ సితార కలెక్షన్ పేరుతో ప్రత్యేకంగా ఓ స్పెషల్ బ్రాండ్ ని క్రియేట్ […]

నువ్వే నా ప్రాణం అన్నయ్య అంటూ.. గౌతమ్ కి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలియజేసిన సితార..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా గౌతమ్ బర్త్డే కు నమ్రత, సితార, మహేష్ స్పెషల్ విషెస్ తెలియజేశారు. వారు గౌతమ్ కు విష్ చేస్తూ వేసిన పోస్ట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక సితార ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. గౌతమ్ అయితే తండ్రిలానే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటాడు. […]

మ‌హేష్ కూతురా మ‌జాకా.. సితారా నెక్స్ట్ టార్గెట్ ఏంటో తెలిస్తే స్ట‌న్ అయిపోతారు!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, నమ్ర‌త శిరోద్కర్ ముద్దుల కుమార్తె సితార రీసెంట్ గా ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పీఎంజే జ్యూవెల్లరీస్ కు సితార బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఆ బ్రాండ్ జ్యూవెల్లరీని ప్ర‌మోట్ చేస్తూ సితార కొద్ది రోజుల క్రితం ఓ యాడ్ లో న‌టించ‌గా.. అందుకు సంబంధించిన ఫోటోల‌ను ఏకంగా న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో […]