మా నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం …!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా మంచు మనోజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మంచు విష్ణు ఈరోజు అంటే శనివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో 11 గంటలకు మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ సమక్షంలో మా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన మరో 15 మంది సభ్యులూ కూడా ఒకరి తరువాత ఒకరు ప్రమాణస్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి […]

మరో వెబ్ సిరీస్ కుసై అన్న మిల్కీ బ్యూటీ.!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవలే లెవెన్త్ అవర్ తో తన మొదటి తెలుగు వెబ్ సిరీస్‌ తో డిజిటల్ రంగంలోకి ప్రవేశించింది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ అయిన ఆహాలో ప్రసారం అయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు భారీగా ప్రచారం ఇచ్చినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. తమన్నా ఆహా కోసం మరిన్ని వెబ్ సిరీస్‌లకు సంతకం చేస్తోంది అని సమాచారం. డిజిటల్ […]